గురువారం 28 జూలై 2011

నెమలికన్నుకి జేజేలు



గలగలా "గోదారిలా "నవ్వుతు అందర్నీ నవ్విస్తూ ఒక జ్ఞాని లా భోధిస్తూ వివేకంతో ఆలోచింప చేస్తూ తన చుట్టూ వున్నా పరిసరాలకు జీవకళ తెప్పించే మిత్రుడు "నెమలికన్ను " మురళి కి "జన్మదిన శుభాకాంక్షలు .

9 వ్యాఖ్యలు:

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

మురళి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు :-)
తెలియచేసినందుకు ధన్యవాదాలండీ..

ఉమాశంకర్ చెప్పారు...

Many many happy returns of the Day Murali. Enjoy the Day.

మాలా కుమార్ చెప్పారు...

మురళి గారికి జన్మదిన శుభాకాంక్షలు .

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మురళి గారికి జన్మదిన శుభాకాంక్షలు

sunita చెప్పారు...

Happy birthday Muraligaaru!

జయ చెప్పారు...

మురళి గారు మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తెలియ చేసిన చిన్ని గారికి కూడా థాంక్స్.

చిన్ని చెప్పారు...

@వేణు శ్రీకాంత్
@ఉమా శంకర్
@మాలా కుమార్
@ బులుసు సుబ్రహ్మణ్యం
@సునీత
@జయ
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన మిత్రునికి శుభాకాంక్షలు అందచేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు .

మురళి చెప్పారు...

Thank you one and all..
@Chinni garu: what a pleasant surprise!!

విరిబోణి చెప్పారు...

మురళి గారికి జన్మ దిన శుభాకాంక్షలు celebrate.