పసుపు గులాబీలు చూశాను కానీ ఆకు పచ్చ రంగు గులాబీలు చూడడం ఇదే మొదటిసారి.
Beautiful..me too, watching it for the first time!!
@ప్రవీణ్ శర్మ పసుపు గులాబీలు విరివిగా దొరుకుతాయి మన ఇళ్ళల్లో కూడా పెంచుతాము .ఇది అరుదు అనుకుంటాను..ముందు ముందు విరివిగా వస్తాయేమో !@మురళి నేను మొదట కాగితంతో చేసి బోకే లో పెట్టారేమో అనుకున్నాను మరునాడు చెల్లి ఇది నిజమైన పువ్వే అనేవరకు తెలియలేదు
ఇవేమి గులాబీలండి బాగునాయి గాని ..మరీ పచ్చగా ఉన్నాయి . నిజమైన గులాబీ అందం కనుమరుగవుతుందేమో.. ఏమంటారు ?
గులాబీ ఈ రంగు లో కూడా ఉంటుందా ?నేనెప్పుడూ చూడలేదు బాగుంది .
@నాగరాజు ఈ గ్రీన్ గులాబీ కూడా అందంగా వుందండీ.దేని అందం దానిదే .@మాలాకుమార్ నేను కూడా ఇప్పుడు చూడటమే ,మొదట కాగితం పూవు అనుకున్నాను .
గులాబిని ఈ రంగులో ఎప్పుడు చూడలేదండి.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
7 వ్యాఖ్యలు:
పసుపు గులాబీలు చూశాను కానీ ఆకు పచ్చ రంగు గులాబీలు చూడడం ఇదే మొదటిసారి.
Beautiful..
me too, watching it for the first time!!
@ప్రవీణ్ శర్మ
పసుపు గులాబీలు విరివిగా దొరుకుతాయి మన ఇళ్ళల్లో కూడా పెంచుతాము .ఇది అరుదు అనుకుంటాను..ముందు ముందు విరివిగా వస్తాయేమో !
@మురళి
నేను మొదట కాగితంతో చేసి బోకే లో పెట్టారేమో అనుకున్నాను మరునాడు చెల్లి ఇది నిజమైన పువ్వే అనేవరకు తెలియలేదు
ఇవేమి గులాబీలండి బాగునాయి గాని ..మరీ పచ్చగా ఉన్నాయి . నిజమైన గులాబీ అందం కనుమరుగవుతుందేమో.. ఏమంటారు ?
గులాబీ ఈ రంగు లో కూడా ఉంటుందా ?నేనెప్పుడూ చూడలేదు బాగుంది .
@నాగరాజు
ఈ గ్రీన్ గులాబీ కూడా అందంగా వుందండీ.దేని అందం దానిదే .
@మాలాకుమార్
నేను కూడా ఇప్పుడు చూడటమే ,మొదట కాగితం పూవు అనుకున్నాను .
గులాబిని ఈ రంగులో ఎప్పుడు చూడలేదండి.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి