15, నవంబర్ 2019, శుక్రవారం

పళ్ళ మొక్కలు పూలమొక్కలు కూరలు అన్నీ టెర్రేస్ ఎక్కేయి







ఇవన్నీ కొత్తగా ఇంటికి వచ్చిన పాపాయిలు ,,ఇంకొక విశేషము రెండు నెలలు క్రితము పారవేసిన బొప్పాయి గింజలు గ్రో బాగ్స్ లో  కళ్ళు విప్పేసి అప్పుడే పూలు పిందెలు వేసింది ,,క్రింద నేల తక్కువగా వుంది చుట్టూ చెట్ల తో  నీడలో మొక్కల ఎదుగుదల అస్సలు బాలేదు ..సో  కొత్తవన్నీ  టేర్రెస్  ఎక్కేస్తున్నాయి             


2 కామెంట్‌లు:

sarma చెప్పారు...

అందమె ఆనందం

ఆనందమె జీవిత మకరందం...

అందమె ఆనందం.

ఫోటోలు బాగున్నాయి.

టెర్రేస్ మీద ప్లాస్టిక్ షీట్ పరచి పైన అడుగు ఎత్తు మట్టిపోసి మడులు చేసి మొక్కలేస్తే..ఓహ్ ఆనందమే ఆనందం...అద్భుతం కూడా...మరో చిత్రం కూడా ఇల్లు చల్లగా ఉండును ఏ.సి అవుసరముండదు..

Hima bindu చెప్పారు...

ధన్యవాదములు శర్మ గారు ..బహుశా మీరు టెర్రేస్ గార్డెన్ చేస్తున్నారుఅనుకుంటాను ...సలహాలు కావాలి