tag:blogger.com,1999:blog-8196837187217191465.post1362231701527790679..comments2023-12-19T15:14:02.628+05:30Comments on హిమబిందువులు: తంగేడుపూలుHima binduhttp://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-8196837187217191465.post-14816438744292067092012-10-15T14:11:37.824+05:302012-10-15T14:11:37.824+05:30anduke naa blog pere తంగేడుపూలు ani petukunnanuanduke naa blog pere తంగేడుపూలు ani petukunnanuనానిhttps://www.blogger.com/profile/05666704098921877659noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-30745932350536606862009-06-23T18:20:46.023+05:302009-06-23T18:20:46.023+05:30@ఉషాజి
చూసానండి ,,,కాని ఒక్కో చోట ఒక్కో రకంగా పి...@ఉషాజి
చూసానండి ,,,కాని ఒక్కో చోట ఒక్కో రకంగా పిలుస్తున్నారు .....మా ఇంటి పక్క చెట్టు విరగాబూసిందండి ,మన యుద్దానికి సరిపడా కత్తులు ఇవ్వగలదు ధన్యవాదాలుHima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-17857918316529733962009-06-22T18:15:28.754+05:302009-06-22T18:15:28.754+05:30* చిన్ని, భా. రా. గారు ఆకాంక్షించినట్లు మనం కాస్త ...* చిన్ని, భా. రా. గారు ఆకాంక్షించినట్లు మనం కాస్త తంగేడు పూలతో కొట్లాడుకుందామా? ;) ఈ టపా చదివినపుడు ToDo List లో వ్రాసుకున్నాను మీకు తంగేడు పూలు చూపాలని. ఈ ప్రొద్దు అలా అలా తాజా వ్యాఖ్యలు చూస్తూ ఈ టపా చూడటం తారసిల్లింది. ఇక్కడ చూడండి "4) 2007 ముఖచిత్రం – తంగేడు పువ్వులు" http://hridayam.wordpress.com/cover-page/మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-8595756193520284412009-06-07T23:30:59.163+05:302009-06-07T23:30:59.163+05:30@భారా ...
చాల బాగుందండి సింపుల్ గా ..యుద్ధం మొదల...@భారా ...
చాల బాగుందండి సింపుల్ గా ..యుద్ధం మొదలయింది కాని పూల పేరు కోసం కాదు ఉషాజి సమక్షంలో కాంసిలయాషన్ జరుగుతుంది -:)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-73215360848456352912009-06-07T02:41:12.135+05:302009-06-07T02:41:12.135+05:30నాపేరును బ్లాగులోకంలో ఆత్రేయ గారి పద ప్రయోగంతో ఇప్...నాపేరును బ్లాగులోకంలో ఆత్రేయ గారి పద ప్రయోగంతో ఇప్పటికే మూడు అక్షరాలకు పడిపోయింది. "భారారె" అని. మీరు ఇంకా కుదించాలని అనుకుంటే.. చంద్రముఖిలో "రా రా..." లాగా "భారా..." అని వాడుకోండి. ఇదేంటి ఇలాగుంది అనిపిస్తే "భారారె" తో సెటిల్ అయిపోండి. అమెరికా వాడి పిలుపుకు అలవాటు పడ్డాక తెలుగు వారు ఎలా పిలిచినా సునాయాసంగా అర్థమౌతుంది.

మరి ఆలస్యం ఎందుకు .. తంగేడు పూలతో కొట్టుకోండి. నేను సినిమా చూస్తాను.చివరిలో మీకు క్రికెట్ లో Australia అంపైర్ ల లాగా తీర్పు చెప్తాను.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-74546155014565164452009-06-06T23:48:59.475+05:302009-06-06T23:48:59.475+05:30@ఉష
భాస్కర రామిరెడ్డి గారిచ్చిన ఉపాయం ఆయన మీదే ...@ఉష
భాస్కర రామిరెడ్డి గారిచ్చిన ఉపాయం ఆయన మీదే ప్రయోగించాం నా పార్టీలో చేరారు . ఇక ఒకటే ఉపాయం మిగిలుంది ,నాలుగు పిందెలు తెంపి మనము యుద్ధం చేద్దాము ఎవరు గెలిస్తే వాళ్ళు చెప్పిన పేరే ఖాయం చేద్దాము.యుద్ధం రానివారికి ఎలా చేయాలో డెమో తో సహా "వేణు శ్రీకాంత్ " బ్లాగ్ గత యాడాది జూన్ లో మెలకువలతో వివరించారు ,నేను సాయంత్రమే చూసాను . అన్నట్లు బాస్కర్ గారి పేరు మరీ పొడవైనది ....మూడు ముక్కలుగా పర్వాలేదేమో -:)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-59812245768235895352009-06-06T20:15:54.901+05:302009-06-06T20:15:54.901+05:30భాస్కర రామి రెడ్డి గారు, అవి తురాయి, కొక్కిరాయి, ...భాస్కర రామి రెడ్డి గారు, అవి తురాయి, కొక్కిరాయి, అగ్నిపూలు. అంతే. తంగేడు అంటే చిన్న పొదల నిండు పసుపు పూలు. ఇక దండనకీ, ఉత్తర, దక్షిణాలకి [మీరు లంచం అన్నదానికి ప్రతీకారం] మేము
లొంగే రకాలం కాదు. ;) అవునూ మీ పేరు కుదించాలంటే, భాస్కరనా, రామి రెడ్డి గారనా సంబోధించాలి?మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-78733985806392999342009-06-06T19:31:26.687+05:302009-06-06T19:31:26.687+05:30మీరు పూలదండ ఇచ్చారు కదా..అవి తంగేడే.. అసలు విషయం ఏ...మీరు పూలదండ ఇచ్చారు కదా..అవి తంగేడే.. అసలు విషయం ఏమిటంటే, చిన్నప్పుడు మా వూర్లో గుల్మొహర్, అగ్నిపూలు అసలలాంటి పేర్లే తెలియవు. హైదరాబాద్ వచ్చాకే వేరే పేర్లు విన్నాను.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-34756397171237654602009-06-06T18:45:52.132+05:302009-06-06T18:45:52.132+05:30@ఉష
మనకి ఆరద్యం అన్నది ,, మన అంటే నన్ను నేను గౌ...@ఉష
మనకి ఆరద్యం అన్నది ,, మన అంటే నన్ను నేను గౌరవించుకోవడం -:)... మీ మీద జెలస్ గా వుంది ...రాజశేఖర్ మీ వారి పెరైనందుకు .:)
@భాస్కర రామిరెడ్డి
మీరు పార్టీ ఫిరయిస్తున్నారు ,మొదటేమో తంగేడు అన్నారు ...ఇప్పుడేమో ఇంత పెద్దవి కాదంటారా .....సరే మీకు ఇస్తాను ఒక పూల దండ ......ఇప్పుడు చెప్పండి తంగేడు కదూ -:)
@సిరిసిరిమువ్వ ధన్యవాదాలండి ...మీరు చెప్పిన వేణు శ్రీకాంత్ గారి బ్లాగ్ ఇప్పుడే చూసాను ...చాల detail గ రాసారు ...అందరం చిన్నతనం లో ఇలాటివి ఏదొక స్టేజి లో అనుభవించినట్లు తెలుస్తోంది ..ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తున్నరండి ...ఎవ్వరు ఖచ్చితంగా చెప్పలేకపోయారు ...చిన్న చెట్లని చిట్టకేసరి ,చిట్టి తురాయి అంటారు .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-44607593666566623192009-06-06T09:56:46.364+05:302009-06-06T09:56:46.364+05:30చిన్నిగారు, బాగున్నాయి మీ పూల కబుర్లు. అవి తంగేడు ...చిన్నిగారు, బాగున్నాయి మీ పూల కబుర్లు. అవి తంగేడు పూలు కాదండి, తంగేడు పూలు పసుపు వర్ణంలో ఉంటాయి. మీ ప్రాంతంలో ఆ పేరుతో పిలుస్తారేమో! ఈ పూల గురించి వేణు గారి టపా కూడా చూడండి.http://venusrikanth.blogspot.com/2008/06/blog-post_26.htmlసిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-833624077461198282009-06-06T04:25:07.915+05:302009-06-06T04:25:07.915+05:30చిన్నిగారు, మీ మాటకు ఎదురు చెప్పకుండా అందరికీ తలా ...చిన్నిగారు, మీ మాటకు ఎదురు చెప్పకుండా అందరికీ తలా ఒక తంగేడు దండ లంచంగా ఇవ్వండి. ఏది చెప్పమంటే అది చెప్తారు. అన్నట్టు నేను చూసిన తంగేడు చెట్లు ఇంత పెద్దగా వుండేవి కావు, కానీ పసుపు, ఎరుపు, కాషాయ రంగుల పూలు చూసిన గుర్తు.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-7244320784645835702009-06-05T22:36:13.099+05:302009-06-05T22:36:13.099+05:30అయ్యయ్యో, ఆవిడ నాకు ఆరాధ్యదైవం కాదు సుమా, అలాగే య...అయ్యయ్యో, ఆవిడ నాకు ఆరాధ్యదైవం కాదు సుమా, అలాగే యాధృచ్చికమే అయినా హీరో అని చెప్పను కానీ నా సహచరుడు పేరదే, రాజశేఖర్ ;) ఇక కార్ నేను కొనుక్కునదే నా బెంజ్ హహ్హా. నా కలలు నేనే నెరవేర్చుకున్నానన్న మాట!మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-2079513174366584242009-06-05T20:31:01.308+05:302009-06-05T20:31:01.308+05:30@ఉష
చాల తెలీని విషయాలు చెప్పారండి ....తలలో పెట...@ఉష
చాల తెలీని విషయాలు చెప్పారండి ....తలలో పెట్టుకుని నిరసన తెలపడం చాల ముచ్చటగా వుందండి ..నేను జామ ,మామిడి చెట్లు ,గోడలు ఎక్కేదాన్ని ,కాని తంగేడు ఎప్పుడు ఎక్కలేదు :) అన్నట్లు మేము తినేవాళ్ళం ,పుల్లగా వుండేయి...గ్రేట్ ! యద్దనపూడి ని కలిసారా ...చిన్నప్పుడు మన ఆరాధ్య దేవత ....ఆరడుగుల హీరో ,పడవలాటి కార్ .......జ్ఞాపకాలూ...:)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-54859937894810197672009-06-05T19:59:15.375+05:302009-06-05T19:59:15.375+05:30@భాస్కర రామిరెడ్డి
హమ్మయ్య ..మీరైనా నాకు తోడు దొ...@భాస్కర రామిరెడ్డి
హమ్మయ్య ..మీరైనా నాకు తోడు దొరికారు -:) అందరు ఇవి తంగేడు కాదంటున్నారు చూడండి .
మీ తాటి చెట్ల లో చాకలి బట్టల అనుభవాలు మాకు చెప్పండి ....అందరం చదివి ఆనందిస్తాము కదా !
ఆ రోజు అలా పీటల మీద పెళ్లి చెడగొట్టిందని అమ్మ వాళ్ళ నాయనమ్మ తో పచ్చి కొట్టాను . మా తమ్ముడు పెద్దయ్యాక చేసుకోమని వాడిని ఎంత బ్రతిమాలినా వాడు నో అన్నాడు (మా చెల్లి లా వుందని పోలికలు ) -:)
@అజ్ఞాత
చాల చాల ధన్యవాదములు ,,నాకు అజ్ఞాతలంటే చాల భయం ...రబ్బిష్ కామెంట్స్ రాస్తారని ....కాని మీ లాటి మంచి అజ్ఞాతలున్నారని ఇప్పుడే తెలిసింది :)
@జ్యోతి
ధన్యవాదములండి ....కాని మా ఊర్లో ఇలానే అంటాము .
@పద్మర్పిత
చాల బాగుంది ...నాకు చాల విషయాలు తెలిసయండి థాంక్యూ .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-47820746067888748592009-06-05T19:48:26.261+05:302009-06-05T19:48:26.261+05:30చిన్ని, పాపం అంత మంది చెప్పాక నేనూ అదే చెప్తే బాగ...చిన్ని, పాపం అంత మంది చెప్పాక నేనూ అదే చెప్తే బాగోదు కాని - వీటి పేరు అగ్నిపూలు. తంగేడు పూలకి రామాయణానికి ఓ పిట్ట కథ కూడా వుంది. సీతాదేవిని రాముడు అడవికి పంపినపుడు, ఇది ఫక్కున నవ్విందట, అందుకే ఆవిడ ఆగ్రహించి "నీవు పూజకీ, అలంకరణకీ పనికి రావు, నిన్ను చూడగానే విరిచి పడేస్తారు" అని సపించిదట. చిన్నపుడు త్రోవ వెంట విరిచి పడి వుండి, కాళ్ళ క్రింద నలిగే ఆ పూలని చూసి నేను నా జిజ్ఞాస వలన తెలుసుకున్నదిది. కానీ, అప్పటినుండే నేను వీటిని తల్లో గుచ్చుకు తిరిగేదాన్ని. ప్రకృతిని, సీతాదేవిని కించపరిచే ఆ కథ పట్ల నా నిరసన అలా తెలిపాను. ఇకపోతే, అగ్ని పూలని కోడి పందాలకి వాడేవాళ్ళం. సరీగ్గా గుర్తు లేదు కాదు కానీ అవి కూడా పల్నాటి చరిత్రలోని పందాలంత వీరోచితంగా ఆడేవాళ్ళం. నేను ఆ చెట్లు భలే ఒడుపుగా ఎక్కిదిగేదాన్ని. పైగా అందులోని రంగు రంగుల పత్రాన్ని తినేదాన్ని కూడా, చలా రుచిగా వుంటుంది. ఇపుడూ తింటారా అంటే ఏమో yikes, yaak అంటానేమో. చివరగా కొసమెరుపు, యద్దనపూడి సులోచనారాణి గారు "అగ్నిపూలు" చివరి భాగం నాగార్జున సాగర్ లో వ్రాసారు. ఆవిడని నేను కలిసి చాలా ప్రశ్నలు వేసాను. మహా ముచ్చట పడి ఇంత చిన్న పిల్లా, ఎంత చక్కని మాటలో అనటం గుర్తు. ;)మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-8762963977947640742009-06-05T19:40:36.571+05:302009-06-05T19:40:36.571+05:30@బోల్లోజుబాబ
చదవలేదండీ ....ధన్యవాదములు ..చదువుతాన...@బోల్లోజుబాబ
చదవలేదండీ ....ధన్యవాదములు ..చదువుతాను .
@విజయమోహన్
మరి ఈ పూలని మీరేమంటారు ......మా కృష్ణా జిల్లాలో పల్లెల్లో ఇలానే పిలుస్తారు . గుల్మొహర్ వేరు ,అవి పసుపుగా వుంటాయి .
@హరే కృష్ణ
పేరు ఇప్పటికైనా గుర్తోచ్చినదండీ ...నేను మొగ్గలు బాగా తుంపెసేదాన్ని పుష్టిగా వుండేవాటి కోసం ...ధన్యవాదములు .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-41761291467274585382009-06-05T19:27:51.728+05:302009-06-05T19:27:51.728+05:30@మురళి
నాకు మాత్రం యద్దనపూడి నవల గుర్తొస్తుంది...@మురళి
నాకు మాత్రం యద్దనపూడి నవల గుర్తొస్తుంది -:)
@సుజాత
ధన్యవాదములు
@సూర్యుడు
మేము ఇలానే అంటాము ...మరి మీ వైపు వీటిని ఏమని పిలుస్తారు . పసుపువి తెలీదండి .
@పరిమళం
నాకిప్పుడు అర్ధమైంది ....ప్రాంతం బట్టి వివిధ మాండలికాల్లో వాటిని పిలుస్తారని .. తప్పించుకోవడం ఏమో కాని పెళ్లి చెడగొట్టిందని ఆవిడ మీద చాల కాలం కోపంగా వుండేది .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-89090917422103575452009-06-05T13:48:10.169+05:302009-06-05T13:48:10.169+05:30నాకు తెలిసి వీటిని "గుల్మొహర్" అంటారు అ...నాకు తెలిసి వీటిని "గుల్మొహర్" అంటారు అనుకుంటానండి..
తంగేడు పువ్వులు పసుపు రంగులో వుండి వాటిని దసరాకి బతుకమ్మలో పెడతారు అని తెలుసు.
బతుకమ్మ పాటకూడా వుంది...
"తంగేడు చెట్టు క్రిందా ఓలలనా...
లింగు పుట్టింది ఓలలనా....
లింగుకు నీళ్ళుపోసి ఓలలనా...
కట్టాకు బొట్టు పెట్టి ఓలలనా...
ఇంకొకరికిత్తునా ఓలలనా...
నా చిన్నా లింగు ఓలలనా...
ఇంకొకరికిత్తునా ఓలలనా...
నా చిన్నా లింగు ఓలలనా...
ఇంకొకరికిత్తునా ఓలలనా...
నా చిన్నా లింగు ఓలలనా..."
(Just iam sharing my views, dn't think in other way)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-53284775262550207022009-06-05T13:03:43.368+05:302009-06-05T13:03:43.368+05:30తంగేడు పూలు పసుపుగా ఉంటాయి. ఇవి కావే???తంగేడు పూలు పసుపుగా ఉంటాయి. ఇవి కావే???జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-67634929255361638252009-06-05T11:54:07.648+05:302009-06-05T11:54:07.648+05:30అన్నట్టు మీరు పెట్టిన ఫొటోలోని పూలను గుల్మొహర్ ప...అన్నట్టు మీరు పెట్టిన ఫొటోలోని పూలను గుల్మొహర్ పూలు అంటారు. అగ్నిపూలు అనికూడా అంటారు. ఎర్రతురాయి అని కూడా.

http://en.wikipedia.org/wiki/Royal_Poinciana

పైలంకెలో గుల్మొహర్ కు సంబంధించిన పూర్తివివరాలు వికీపీడియా లో చూడవచ్చు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-61669702096252010452009-06-05T11:48:05.380+05:302009-06-05T11:48:05.380+05:30http://hridayam.wordpress.com/cover-page/
చిన్నిగ...http://hridayam.wordpress.com/cover-page/
చిన్నిగారు అది గుండెచప్పుడు బ్లాగు దానిలో తంగేడు, మోదుగ, బతకమ్మ పండగ లోని పూల బతుకమ్మ అన్నీ ఉన్నాయి చూడండి
( మీకు పూలంటే ఇష్టంగా అందుకే ఇది ఇచ్చాను :))Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-34371772268348644132009-06-05T11:44:11.067+05:302009-06-05T11:44:11.067+05:30http://medplants.blogspot.com/2008/07/cassia-angus...http://medplants.blogspot.com/2008/07/cassia-angustifolia.html

idikooda choodandiAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-56720877148975454022009-06-05T11:43:10.329+05:302009-06-05T11:43:10.329+05:30http://viseshaalu.blogspot.com/2008/03/blog-post.h...http://viseshaalu.blogspot.com/2008/03/blog-post.html
ikkada undi tangedu choodandi.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-73943656266887215042009-06-05T09:57:12.740+05:302009-06-05T09:57:12.740+05:30తంగేడు పూలు కాకుండా వేరే పేరు ఉందండీ...సమయానికి గు...తంగేడు పూలు కాకుండా వేరే పేరు ఉందండీ...సమయానికి గుర్తు రావడం లేదు..పూలతో తలలు నరికే ఆట చాలా బావుంటుంది..కొన్ని లక్కీ గా చాలా బలంగా వుంటాయి నా చిన్నపుడు స్కూల్ లో బాగా ఆడేవాళ్ళం..నాకే కాదు చాలా మందికి బాల్య స్మృతులను గుర్తుకు తెప్పించారు మీకు ధన్యవాదములు..బాగా రాసారు టపాహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-21145247415976537442009-06-05T09:11:21.779+05:302009-06-05T09:11:21.779+05:30తంగేడంటే ఇవి కావండి.తంగేడు చెట్లు చిన్న పొదలు రోడ్...తంగేడంటే ఇవి కావండి.తంగేడు చెట్లు చిన్న పొదలు రోడ్ల ప్రక్కన,బంజరు భూముల్లో కనిపిస్తూ పసుపుపూలతో నిండిఉంటాయి,కాయలు చిక్కుడు కాయ ఆకారంలో పలుచగా ఉంటాయి. ఈ చెట్టును సమూలంగా మధుమేహవ్యాధి చికిత్స లో వాడతారు.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.com