tag:blogger.com,1999:blog-8196837187217191465.post167670174226535216..comments2023-12-19T15:14:02.628+05:30Comments on హిమబిందువులు: బ్లాగ్ vs ఫేస్ బుక్ Hima binduhttp://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-8196837187217191465.post-26892820511916804792012-11-06T22:43:14.135+05:302012-11-06T22:43:14.135+05:30@జలతారు వెన్నెల
మీతో పూర్తిగా ఏకీభవిస్తాను ,నాకు ...@జలతారు వెన్నెల
మీతో పూర్తిగా ఏకీభవిస్తాను ,నాకు ఇన్నాళ్ళకి జ్ఞానోదయం అయ్యింది :-)థాంక్యూ .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-42776736758985144192012-11-06T22:40:46.006+05:302012-11-06T22:40:46.006+05:30@సుజాత
నిజమేనండీ బ్లాగు డైరీ లానే వుంటుంది పాత పు...@సుజాత
నిజమేనండీ బ్లాగు డైరీ లానే వుంటుంది పాత పుటలు తిరగేస్తున్న అనుభూతి పాత బ్లాగ్ పోస్ట్లు చదువుతుంటే బ్లాగుల పట్ల నియంత్రణ కోసం కొంత కష్టపడాల్సి వచ్చింది :)ధన్యవాధాలు
Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-58858188964580592722012-11-05T06:16:43.621+05:302012-11-05T06:16:43.621+05:30బ్లాగ్ అయినా , ఫేస్ బుక్ అయినా addiction అన్నది మం...బ్లాగ్ అయినా , ఫేస్ బుక్ అయినా addiction అన్నది మంచిది కాదు అని నేను తెలుసుకున్న నిజం.
సరదాకి ఎప్పుడన్నా చదువుకోవడం, అప్పుడప్పుడు నచ్చితే రాసుకోవడం తప్ప, అంతకు మించి సమయం వెచ్చించడం అనవసరం అని నా అభిప్రాయం. జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-36109733758304039982012-11-05T05:00:10.689+05:302012-11-05T05:00:10.689+05:30అయితే నాకు తోడున్నారు అన్న మాట బ్లాగ్మిత్రులు కొంద...అయితే నాకు తోడున్నారు అన్న మాట బ్లాగ్మిత్రులు కొందరు! నేను కూడా ఈ మధ్య కాలక్షేపం కోసం ఫేస్బుక్ లో కాసేపు గడుపుతున్నాను. ఎక్కువ స్టేటస్ లు నేను పెట్టకపోయినా ఫ్రెండ్స్ వి చూస్తూ ఉంటాను. నియంత్రణలోనే ఉన్నాను అడిక్ట్ కాకుండా! మంచి చెడూ ఎక్కడైనా ఉంటాయి. కానీ..ఏదైనా రాయాలన్నా, అది ఒక డైరీలా షిరంగా ఒక చోట ఉండాలన్నా...బ్లాగే ఉత్తమం! మిగతా సమయమంటారా...మనిష్టం! ;-))సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-8009331092905055182012-11-04T00:16:12.248+05:302012-11-04T00:16:12.248+05:30@వనజ వనమాలి
నిర్ణయం కాదండి ,అడిక్షన్ నుండి బయటికి...@వనజ వనమాలి
నిర్ణయం కాదండి ,అడిక్షన్ నుండి బయటికి వచ్చాను అని చెబుతున్నాను ,నా పరిశీలనలో మంచి చెడు రెండు ఉన్నాయనే చెబుతున్నాను .మొదట్లో తోటి బ్లాగరుల వలన కొంత ఇబ్బంది పడ్డా తరువాత పట్టించుకోవడం మానివేశాను పేస్ బుక్ లో ఇలా అజ్ఞాతంగా కించపరచడం పారడీలు రాసి వికృతానందం పొందడం ఉండదు కదా !Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-31479300166628604432012-11-04T00:10:24.544+05:302012-11-04T00:10:24.544+05:30@ఎందుకో ?ఏమో!
నిజమే ,బ్లాగ్ ఓపెన్ డైరీ .నిజానికి న...@ఎందుకో ?ఏమో!
నిజమే ,బ్లాగ్ ఓపెన్ డైరీ .నిజానికి నేను ఈ పోస్ట్ ఎందుకు రాసానంటే బ్లాగు మొదలు పెట్టిన నాటి సంఖ్యా ఇప్పటిది తరచి చూసుకుని హమ్మయ్య అనుకున్నాను .మొదట్లో ఎప్పుడు రాయాలి అనిపించేది అన్ని చదవాలని అనిపించేది చాలావరకి తగ్గిపోయింది ".కన్నతల్లికి సొంతఊరికి మాతృభాషకి దూరమైన వారికి ఈ అంతర్జాలం మానసికంగా ఆ లోటుని కొంత భర్తీ చేస్తుందనే చెప్పాలి."

వేగమనస్కులకు ముఖ పుస్తకము,
సావధాన చిత్తులకు బ్లాగు

థాంక్యూ Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-45753001068232438502012-11-03T23:58:01.897+05:302012-11-03T23:58:01.897+05:30@kvsv
హమ్మయ్య మీరు ఏకీభవిస్తున్నారు :)@kvsv
హమ్మయ్య మీరు ఏకీభవిస్తున్నారు :)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-40023845698942033612012-11-03T23:56:03.478+05:302012-11-03T23:56:03.478+05:30@ శ్రీ
బ్లాగు లోకం బంగారు లోకం అని http://himabin...@ శ్రీ
బ్లాగు లోకం బంగారు లోకం అని http://himabinduvulu.blogspot.in/2010/01/blog-post_18.htm ఒకప్పుడు రాసుకున్నాను చూడండీ మొత్తానికి ఆ ఉధృతి నుండి తేరుకున్నాను అని Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-75292604288990638752012-11-03T23:50:33.076+05:302012-11-03T23:50:33.076+05:30@the tree
అంతేనా !బ్లాగులోకం లో మొదట్లో నా సమయం అం...@the tree
అంతేనా !బ్లాగులోకం లో మొదట్లో నా సమయం అంత వృధా చేసానండీ పని మీద ఇంటి మీద పుస్తకాల మీద ధ్యాస కూడా పోయింది ,కాని పేస్ బుక్ కి అడిక్ట్ కాలేదు :)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-56674312294051812672012-11-03T23:36:57.174+05:302012-11-03T23:36:57.174+05:30@ప్రిన్స్
నాకు తెలిసినంత వరకి సాహిత్యాభిమానులు భాష...@ప్రిన్స్
నాకు తెలిసినంత వరకి సాహిత్యాభిమానులు భాషాభిమానులు ఏదొకటి రాయాలనే తపన కల్గిన వారు మనస్సులో మాటలని అక్షర రూపంలో పెట్టడానికి వేదికగా బ్లాగులు ఉపయోగపడుతున్నాయి .ఫేస్బుక్ స్నేహితులని కలిపే వారధులు .నావరకి అరవయ్యి శాతం నా భంధువులే వుంటారు మా అందర్నీ కలిపి ఉంచడానికి ఫేస్బుక్ ఉపయోగకరంగా వుంది :-) Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-35150580501971931402012-11-03T23:25:27.641+05:302012-11-03T23:25:27.641+05:30@చిలమకూరి విజయ మోహన్
కొత్త వింత పాత రోత అనేది ఇక...@చిలమకూరి విజయ మోహన్
కొత్త వింత పాత రోత అనేది ఇక్కడ అస్సలు లేదు ఎందుకంటే బ్లాగులో కొట్టుకు పోయినంతగా ఫేస్బుక్ లో మునగలేదు:) Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-62852117003874980992012-11-03T23:22:29.337+05:302012-11-03T23:22:29.337+05:30@Padmarpita
బ్లాగులు ఇదివరకటి అంత గా రాయకపోయినా బ్...@Padmarpita
బ్లాగులు ఇదివరకటి అంత గా రాయకపోయినా బ్లాగ్మిత్రుల్ని కోల్పోమేమో కదండీ !మీ బ్లాగు లుక్ వేయకుండా వెళ్ళం.మీ బొమ్మలు కవితలు ముఖ్యంగా ఎన్నెన్నో వర్ణాలు పాట వినడనికైనవచ్చి వెళ్తుంటాను :) Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-84952609613703594302012-11-03T14:38:27.947+05:302012-11-03T14:38:27.947+05:30ఏమిటండీ..ఇలాంటి నిర్ణయం తీసేసుకున్నారు?
ఎంతైనా.....ఏమిటండీ..ఇలాంటి నిర్ణయం తీసేసుకున్నారు?

ఎంతైనా.. బ్లాగ్ కి వేరొకటి సాటి రాగలదా ?

ప్రపంచంలో ఎన్ని వికృతాలు ఉన్నాయో.. వాటిని అన్నిటిని తప్పించుకుని పోగలమా!?

నా కైతే.. బ్లాగ్ అంటే..మన మనోభావాల, అభిప్రాయాల,స్పందన ల వేదిక అనుకుంటాను.

ఎవరి గొప్ప వారిదే కదండీ! పరస్పర గౌరవం,సహృదయత ఉంటె చాలు. అనుకుంటాను నేను.

మళ్ళీ పోస్ట్ లు వ్రాస్తారని ఆశిస్తూ.. వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-12489918308308943342012-11-03T12:53:39.275+05:302012-11-03T12:53:39.275+05:30బ్లాగు అనేది నా దృష్టి లో ఒక open dairy వంటిది, మన...బ్లాగు అనేది నా దృష్టి లో ఒక open dairy వంటిది, మనకి మనం తెలుసనే అనుకుంటాం, కాని మనల్ని మనం మరొకరికి పరిచయం చేసుకోవలనుకున్నప్పుడో, మన భావాలు వ్యక్త పరచాలనుకున్నప్పుడో ఒక out standing thinking pattern మనలోని మనకి తెలియని మనలను బయటకు తెస్తుంది. ఇప్పుడే ఒక బ్లాగులో శ్రీ శ్రీ గారి చేదుపాట కవితని టైటానిక్ bgm వింటూ చదివగానే awesome అనిపించింది. వెంటనే మరో బ్లాగు చూడాలని ఇచ్చ కలిగి ఇటు వచ్చాను. మీ పోస్ట్ కామెంట్ చేసేన్తలా కదిలించిందని కామెంట్ చేస్తున్నాను.

నేను బ్లాగు లోకి అడుగిడి సంవత్సరం దాటింది. గత సంవత్సరపు పోస్ట్ లను తీసి చూస్తుంటే.... మనసు మౌన పడటం గుర్తించి అచ్చేరువొందాను.

కన్నతల్లికి సొంతఊరికి మాతృభాషకి దూరమైన వారికి ఈ అంతర్జాలం మానసికంగా ఆ లోటుని కొంత భర్తీ చేస్తుందనే చెప్పాలి.

వేగమనస్కులకు ముఖ పుస్తకము,
సావధాన చిత్తులకు బ్లాగు

nice & థాంక్స్

?!ఎందుకో ? ఏమో !https://www.blogger.com/profile/08714442864413467002noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-29169707501440510442012-11-03T12:03:58.842+05:302012-11-03T12:03:58.842+05:30మీరే కరక్ట్ అని నేనంటా..
బాగా మంట పుట్టినప్పుడు బ్...మీరే కరక్ట్ అని నేనంటా..
బాగా మంట పుట్టినప్పుడు బ్లాగ్ లో గీకి పారేసి...తిట్లు తింటుంటే...వాహ్..ఆ మజాయే వేరు...
కానీ ఫేస్ బుక్ ఇన్ స్పైరింగ్ గా ఉంటుంది...ప్రపంచాన్ని చుట్టి వచ్చి నట్టు ఉంటుంది...బ్లాగ్స్ లో ఉన్న ఉద్రిక్తత అక్కడ ఉండదు...చాలా ప్రశాంతంగా ఉంటుంది...ఇక్కడ చిరాకు రాంగానే అక్కడికి పోతా నేను...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-58831328776279203982012-11-03T12:03:17.394+05:302012-11-03T12:03:17.394+05:30మీరే కరక్ట్ అని నేనంటా..
బాగా మంట పుట్టినప్పుడు బ్...మీరే కరక్ట్ అని నేనంటా..
బాగా మంట పుట్టినప్పుడు బ్లాగ్ లో గీకి పారేసి...తిట్లు తింటుంటే...వాహ్..ఆ మజాయే వేరు...
కానీ ఫేస్ బుక్ ఇన్ స్పైరింగ్ గా ఉంటుంది...ప్రపంచాన్ని చుట్టి వచ్చి నట్టు ఉంటుంది...బ్లాగ్స్ లో ఉన్న ఉద్రిక్తత అక్కడ ఉండదు...చాలా ప్రశాంతంగా ఉంటుంది...ఇక్కడ చిరాకు రాంగానే అక్కడికి పోతా నేను...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-41835127256747333112012-11-03T08:56:02.477+05:302012-11-03T08:56:02.477+05:30బ్లాగ్ మిత్రులలోని ఆత్మీయతలు అక్కడ లేవనేది వాస్తవం...బ్లాగ్ మిత్రులలోని ఆత్మీయతలు అక్కడ లేవనేది వాస్తవం...
ముఖ పుస్తకంలో ఎన్నో ముఖాలు తెలియనివే ...
ఇక్కడ తెలియని ముఖాలు కూడా తెలిసినట్లే అనిపిస్తాయి...
నేను అందులో కూడా వ్రాస్తున్నాను.
మనం వ్రాసుకొనే బ్లాగ్...మనదైన పుస్తకం.
నా భావాలు అందరి ముందు ఉంచేందుకు
వేదికనిచ్చిన బ్లాగ్ ఎప్పటికీ నేను దూరం చేసుకోను...@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-27709403419432916752012-11-03T08:55:37.526+05:302012-11-03T08:55:37.526+05:30బ్లాగ్ మిత్రులలోని ఆత్మీయతలు అక్కడ లేవనేది వాస్తవం...బ్లాగ్ మిత్రులలోని ఆత్మీయతలు అక్కడ లేవనేది వాస్తవం...
ముఖ పుస్తకంలో ఎన్నో ముఖాలు తెలియనివే ...
ఇక్కడ తెలియని ముఖాలు కూడా తెలిసినట్లే అనిపిస్తాయి...
నేను అందులో కూడా వ్రాస్తున్నాను.
మనం వ్రాసుకొనే బ్లాగ్...మనదైన పుస్తకం.
నా భావాలు అందరి ముందు ఉంచేందుకు
వేదికనిచ్చిన బ్లాగ్ ఎప్పటికీ నేను దూరం చేసుకోను...@శ్రీ శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-85654029475411849092012-11-03T07:20:35.259+05:302012-11-03T07:20:35.259+05:30ఎంత మాట అనేసారండి, కొన్ని నిజాలే అయినప్పటికీ,....ఫ...ఎంత మాట అనేసారండి, కొన్ని నిజాలే అయినప్పటికీ,....ఫేస్ బుక్ కంటే బ్లాగే చాలా మేలని నా ఫీలింగ్,..ఏమో కొన్ని రోజుల తరువాత మీరు అలానే అంటారేమో,..రెండూ అనవసరమేమో....హ,.హ.హ

భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-42819929028242674662012-11-03T06:01:54.752+05:302012-11-03T06:01:54.752+05:30కొత్త ఒక వింత పాత ఒక రోత అంటే ఇదే కాబోలు... బ్లాగ...కొత్త ఒక వింత పాత ఒక రోత అంటే ఇదే కాబోలు... బ్లాగ్స్ లో చాల మంచి వ్యక్తులు పరిచయం అయినారు... కాని పేస్ బుక్ లో తెలిసినవారినే ఆడ్ చేసుకంటారు సో న్యూ గా మంచి వారు కలవటం చాలా తక్కువ అని నా అభిప్రాయం..♛ ప్రిన్స్ ♛https://www.blogger.com/profile/14727516707284828091noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-84054351688467511252012-11-03T04:53:45.451+05:302012-11-03T04:53:45.451+05:30క్రొత్తొక వింత పాతొక రోత :)
నేనూ మీ మాదిరే!క్రొత్తొక వింత పాతొక రోత :)
నేనూ మీ మాదిరే!చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-50699387291766792592012-11-03T00:22:11.052+05:302012-11-03T00:22:11.052+05:30మీరన్నదాంట్లో నిజం ఉన్నది.....అయినప్పటికీ అన్నింటి...మీరన్నదాంట్లో నిజం ఉన్నది.....అయినప్పటికీ అన్నింటిలో మంచి చెడు ఉన్నట్లే బ్లాగ్గ్ లోను....
ఏది ఏమైనా ఇలా మీ ఓటు ఫేస్ బుక్ కి వేయడం వలన నేను మీలాంటి మంచి బ్లాగ్మిత్రుల్ని కోల్పోయిన మాట మాత్రం వాస్తవం :-(
అప్పటి ఆ ఉత్సాహం...ఆ ఉరవడి ఇప్పుడంత లేదండి. Miss U all.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.com