tag:blogger.com,1999:blog-8196837187217191465.post2120024488745360717..comments2023-12-19T15:14:02.628+05:30Comments on హిమబిందువులు: కార్ డ్రైవర్ కథ -2Hima binduhttp://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-8196837187217191465.post-19682530064389419332009-08-13T23:50:56.606+05:302009-08-13T23:50:56.606+05:30@ఉష
నేరాల్లో ఆడవాళ్ళు తక్కువేం తినలేదు మేడం :) ఒక...@ఉష
నేరాల్లో ఆడవాళ్ళు తక్కువేం తినలేదు మేడం :) ఒక్కొక్కరిది ఒక్కో ఇంట్రెస్ట్ కాని చాల జాగ్రత్తగా వుండాలని అర్ధం అయ్యింది .
@బాస్కర రామిరెడ్డి
మీరు భలే చెప్తారు :) స్వాతి పత్రికవాడు కనుక నేలరోజులముందే ప్రముఖ రచయితా సీరియల్ త్వరలో అన్నట్లు ...చిన్ని త్వరలో ....అని అనాలన్న మాట:) సరదాకి .
@మధురవాణి
నిజంగా నిజం డ్రైవెర్ విషయం లో జాగ్రత్తగా వుండాలండీHima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-55677610609726944402009-08-13T20:28:00.796+05:302009-08-13T20:28:00.796+05:30మీ అనుభవం మాకు చెప్పి మంచి పని చేశారండీ. డ్రైవర్లత...మీ అనుభవం మాకు చెప్పి మంచి పని చేశారండీ. డ్రైవర్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని ఇవ్వాళ నేనో కొత్త విషయం నేర్చుకున్నాను :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-70361324475737647602009-08-11T10:38:31.926+05:302009-08-11T10:38:31.926+05:30మీరిలా చెప్పా పెట్టకుండా రెండో పార్ట్ వ్రాస్తే మేమ...మీరిలా చెప్పా పెట్టకుండా రెండో పార్ట్ వ్రాస్తే మేము కామెంట్లు ఎట్టా రాయాలి?
అవునండీ, ఇంట్లో పని వాళ్ళని, డ్రైవర్ ని కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-9981308506583659542009-08-10T05:28:29.896+05:302009-08-10T05:28:29.896+05:30అయ్యో పాపం. జాగ్రత్త సుమీ, డ్రైవరిణి కావాలంటే నాకు...అయ్యో పాపం. జాగ్రత్త సుమీ, డ్రైవరిణి కావాలంటే నాకు కబురు పెట్టండి మేడం. నాకు అలవాట్ళేవీ లేవు పాటలు పెద్దగా వినటం తప్పా... ;) lesson learnt అన్న మాట. మా డ్రైవరు అలాగే తమ్ముడు మాదిరి ఆఖరుకి చెల్లి చనిపోయిన సమయంలో కూడా ఇంటి వారికన్నా తాపత్రయపడ్డాడు తన వంతుగా ఏదో చెయ్యాలని, "ఒక్క మాట చెప్పక్కా, నూతిలోకి దింపి నిజం కక్కిస్తా, పోలిస్ వద్దు, ఎవడూ వద్దు, నేను చాలు నీకు" అని అన్న ఆ మాటలింకా గుర్తే. అలాగే వాళ్ళింట్లో భోజనాలకి రానన్నానని బ్రతిమాలి, తీసుకెళ్ళి విడిగా వండించిన చిన్న గిన్నెల్లో తెప్పించి "అక్కా ఇది నీకనే వండించినా అల్లం, ఎల్పాయ కూడా వేయలా" అన్నపుడు మాత్రం అభిమానం వెదుక్కోకూడదు మననే వెదుక్కుని వస్తుందని అనిపించింది. ఇపుడు నాకు నేనే అన్నీ - రాజు రాణి మంత్రి డ్రైవరూ...మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-37311770398108722052009-08-09T15:41:24.332+05:302009-08-09T15:41:24.332+05:30@మురళి
@శేఖర్ పెద్దగోపు
@ఉమా
@చిన్న
నిజానికి న...@మురళి
@శేఖర్ పెద్దగోపు
@ఉమా
@చిన్న
నిజానికి నేను ఎదుర్కొన్న పరిస్థితి ఇంకొకరికి రాకూడదనే రాయటం జరిగిందీ.ఏ పని లేనివాడికి డ్రైవింగ్ మంచి అవకాశంఅయ్యింది .ముఖ్యంగా ఆటో డ్రైవెర్లలో క్రిమినల్స్ ఎక్కువగా వుండటం వలన కూడా నేరాలు ఎక్కువ శాతం వారివే అయ్యుంటున్నాయి.అందరికి దన్యవాదములు .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-52007434322240715952009-08-08T08:58:13.631+05:302009-08-08T08:58:13.631+05:30ఈ డ్రైవర్లతో కష్టమే....! ఈ మధ్య తిరుగుబోతులు ఎక్...ఈ డ్రైవర్లతో కష్టమే....! ఈ మధ్య తిరుగుబోతులు ఎక్కువయ్యారు. ఎవడు జులాయో, ఎవడు మంచోడో చెప్పడం కష్టం. జాగ్రత్తండీ :)చిన్నాhttps://www.blogger.com/profile/03539123867748305079noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-35998418333016990002009-08-08T02:43:46.297+05:302009-08-08T02:43:46.297+05:30మురళీగారి వ్యాఖ్యే నాదికూడా..చాలా జాగ్రత్తగా ఉండాల...మురళీగారి వ్యాఖ్యే నాదికూడా..చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయాల్లో ఈ డ్రైవర్ల విషయం ఒకటి..ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-54116831113642705372009-08-06T22:31:30.587+05:302009-08-06T22:31:30.587+05:30మీ డ్రైవర్ గురించి చదువుతున్నంతసేపు రాంగోపాల్ వర్మ...మీ డ్రైవర్ గురించి చదువుతున్నంతసేపు రాంగోపాల్ వర్మ సినిమాలోని కారెక్టర్ లా అనిపించాడు. మొత్తానికి తొందరగానే వదిలించుకుని బయటపడ్డారన్నమాట.శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-72055117491334064352009-08-06T21:29:30.903+05:302009-08-06T21:29:30.903+05:30బాగుందండి.. పెద్ద పాఠమే నేర్చుకున్నారన్న మాట..బాగుందండి.. పెద్ద పాఠమే నేర్చుకున్నారన్న మాట..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.com