tag:blogger.com,1999:blog-8196837187217191465.post2731704890573442913..comments2023-12-19T15:14:02.628+05:30Comments on హిమబిందువులు: నా స్నేహితులు -1Hima binduhttp://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-8196837187217191465.post-8588704752876158322018-11-18T09:13:03.389+05:302018-11-18T09:13:03.389+05:30పదేళ్లయ్యాకా... .ఇపుడిలా నేను స్పందించడం. ...ఇపుడే...పదేళ్లయ్యాకా... .ఇపుడిలా నేను స్పందించడం. ...ఇపుడే. . నా పుస్తక ప్రస్తావన చూసి. . సంతోషంతో.. .Anonymoushttps://www.blogger.com/profile/16103437720703732824noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-13272972359705066812009-03-31T23:39:00.000+05:302009-03-31T23:39:00.000+05:30@ఉమా నిజంగానే మన అభిరుచి కలిగిన స్నేహితుల తో గడ...@ఉమా నిజంగానే మన అభిరుచి కలిగిన స్నేహితుల తో గడిపే ఆనందం నాకు వేటికన్న ఎక్కువ కాదు .మనకు తెలియకుండానే దగ్గరవుతాము,దాదాపు నా స్కూల్ ఫ్రెండ్స్ కాలేజీ ఫ్రెండ్స్ ఇదే కోవకు చెందినవారే . మురళి తో జోక్ చేసానండి నిజంగా కాదు మనకు రాయటానికి కుదరక.
@పరిమళం ఈ రకంగా మళ్ళి మీ భాల్యం లోకి వేల్లిపోయరన్నమాట .తూర్పు గోదావరి వాళ్ళు ముళ్ళ గోరింటల్ని గొబ్బిపూలు అంటారని ఈ మద్యనే తెలిసింది .కొబ్బరాకు సుధాకర్ గొబ్బిపూలు పుస్తకం చదివాను.Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-47449109165153170502009-03-31T18:55:00.000+05:302009-03-31T18:55:00.000+05:30చిన్ని గారూ ! వేసవి సెలవులు ,చిన్ననాటి స్నేహం గుర్...చిన్ని గారూ ! వేసవి సెలవులు ,చిన్ననాటి స్నేహం గుర్తు చేశారు .మా అమ్మమ్మ గారి ఊరిలో నాకూ ఓ స్నేహితురాలుండేది .ఇప్పటికీ ఫంక్షన్స్ లో కలుస్తూనే ఉంటాం ...మరో విషయం ఏవిటంటే మా అమ్మ ,వాళ్ల అమ్మ కూడా ఫ్రెండ్స్ .మీలాగే ముల్లగోరింతలూ ..( మేం గొబ్బి పూలంటాం ) డిసెంబరాలూ కలిపి కట్టుకోనేవాళ్ళం .మొత్తానికి మధుర స్మృతులు మా కళ్ళ ముందుంచారు .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-18429551483684577492009-03-31T18:50:00.000+05:302009-03-31T18:50:00.000+05:30బావున్నాయ్ మీ జ్ఞాపకాలు.పుస్తకాల పిచ్చి ఉన్న స్నే...బావున్నాయ్ మీ జ్ఞాపకాలు.

పుస్తకాల పిచ్చి ఉన్న స్నేహితులుడటం మించిన అదృష్టం ఇంకేదీ లేదేమో?

అదేమీ లేదండీ, రెగ్యులర్ గా చదివే బ్లాగైతే ఎంత పెద్ద టపా అయినా పర్లేదు, రెగ్యులర్ గా చదవని బ్లాగుల్లో టపా సైజు చూసి అప్పుడప్పుడు కొన్ని మంచి పోస్టులు మిస్సయ్యాను..అదన్నమాట సంగతి.ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-70652258512081807252009-03-31T17:00:00.000+05:302009-03-31T17:00:00.000+05:30@మురళి అప్పుడే చదివేసారా! పెద్ద టపా రాస్తే ఉమాశం...@మురళి అప్పుడే చదివేసారా! పెద్ద టపా రాస్తే ఉమాశంకర్ లాటి వాళ్లకు బోర్ కొడతదేమోనని జడిసి రెండు మూడుగా పోస్ట్ చేద్దామని డిసైడ్అయ్యాను :) ధన్యవాదాలుHima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-54947893075419203902009-03-31T16:26:00.000+05:302009-03-31T16:26:00.000+05:30అబ్బా.. నా స్నేహితులందరినీ గుర్తు చేసేశారు.. బాగుం...అబ్బా.. నా స్నేహితులందరినీ గుర్తు చేసేశారు.. బాగుందండి టపా.. తర్వాతి భాగం త్వరగా రాసేయండి..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.com