tag:blogger.com,1999:blog-8196837187217191465.post4986600326477176152..comments2023-12-19T15:14:02.628+05:30Comments on హిమబిందువులు: మనచదువులుHima binduhttp://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-8196837187217191465.post-36795021926467042452009-05-21T12:25:15.961+05:302009-05-21T12:25:15.961+05:30"ఒక్కో కళాశాల చూస్తోంటే అవి కాలేజిలా, కోళ్ళఫారాల అ..."ఒక్కో కళాశాల చూస్తోంటే అవి కాలేజిలా, కోళ్ళఫారాల అర్ధం కావు.." చాలా పెద్ద విషయాన్ని ఒక్క వాక్యంలో చెప్పేశారు.. పిల్లల ఆసక్తులని బట్టి కాక పక్కవాళ్ళ ఆసక్తులకి అనుగుణంగా చదివించడమే విషాదం.. మంచి టపా..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-21530032531297606912009-05-20T18:28:00.537+05:302009-05-20T18:28:00.537+05:30@రాధిక గారు ధన్యవాదాలు .
@హరేఫల గారు
మీరు చెప్ప...@రాధిక గారు ధన్యవాదాలు .<br />@హరేఫల గారు <br />మీరు చెప్పింది అన్ని చోట్లా జరుగుతూనే వుంది ,,కాస్త ఫెయిర్ గా వుండి నాల్గు ఇంగ్లీష్ మాటలు మాట్లాడితే వాళ్ళ ఎడ్యుకేషన్ తో నిమిత్తం లేకుండా టీచర్స్‌గా చేస్తున్నా వాళ్ళు నాకు తెలుసు ..ఏమి ఇంటర్నేషనల్ స్కూల్సో అర్ధం కావట్లా సంవత్సరానికి ఒక లక్ష కడితే చాలట ....చెప్పుకుంటే చాల వుంటాయండి ముఖ్యంగా మా జిల్లాలో .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-15105898523226709212009-05-20T10:41:31.095+05:302009-05-20T10:41:31.095+05:30నేను ఇక్కడ రాజమండ్రి లో కొన్ని బోర్డ్ లు చూశాను. న...నేను ఇక్కడ రాజమండ్రి లో కొన్ని బోర్డ్ లు చూశాను. నర్సరీ క్లాసులకు -- " కేరళ నుండి వచ్చిన టీచర్లతో " మా కాన్వెంట్ లో ఇంగ్లీష్ నేర్పుతాము అంటూ.<br /><br />కేరళ నుండి వస్తే ఏమిటంట ? అదేమిటో పెద్ద ఇమేజ్ వచ్చేసింది వీళ్ళకి--ప్రపంచం లో వీళ్ళకంటే ఇంగ్లీష్ ఎవరూ బాగా మాట్లాడలేరని!!హరేఫలhttps://www.blogger.com/profile/02073906542490576437noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-59734499785618967292009-05-20T05:32:34.134+05:302009-05-20T05:32:34.134+05:30ప్చ్ ..చూడాలిప్చ్ ..చూడాలిradhikahttp://snehama.blogspot.comnoreply@blogger.com