tag:blogger.com,1999:blog-8196837187217191465.post5492126850777887782..comments2023-12-19T15:14:02.628+05:30Comments on హిమబిందువులు: ''అల ''జడిHima binduhttp://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-8196837187217191465.post-1666070648037462532009-10-20T12:38:52.750+05:302009-10-20T12:38:52.750+05:30బాగుందండీ.. ఉధృతమైన వరద తర్వాత ఏ నదిని చూసినా (గోద...బాగుందండీ.. ఉధృతమైన వరద తర్వాత ఏ నదిని చూసినా (గోదావరి, కృష్ణ) నాకూ అలాగే అనిపిస్తుందిమురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-78908981741096406662009-10-19T11:07:55.283+05:302009-10-19T11:07:55.283+05:30@తృష్ణ
దేవకీ మీదకంటే యశోద మీదే ప్రేమ ఎక్కువనుకుం...@తృష్ణ
దేవకీ మీదకంటే యశోద మీదే ప్రేమ ఎక్కువనుకుంటాను .-:)
@ఉష
హమ్మో !పదికి పది మార్కులే .......అంత అర్హత వుందంటారా ....ఏదో పిచ్చిది మురిసిపోతుందని వేసారా ?......ధన్యవాదాలు .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-55797043361608205672009-10-19T04:45:38.126+05:302009-10-19T04:45:38.126+05:30మీలో కలిగిన స్పందన అద్భుతం. అది వెలికి తేవటమ్లో మీ...మీలో కలిగిన స్పందన అద్భుతం. అది వెలికి తేవటమ్లో మీకు 10/10మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-60501865205681623092009-10-18T23:18:15.616+05:302009-10-18T23:18:15.616+05:30పుట్టింది రాజమండ్రీ లో..పెరిగింది విజయవాడలో..కృష్ణ...పుట్టింది రాజమండ్రీ లో..పెరిగింది విజయవాడలో..కృష్ణమ్మతో 28ఏళ్ళ అనుబంధం..!!
(దేవకీ..యశోదలన్నమాట..)తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-65451338747307321222009-10-18T00:25:07.511+05:302009-10-18T00:25:07.511+05:30@సురేష్
ధన్యవాదాలు .
సాగరుడు తొందర చేసాడేమో
@ఎస్....@సురేష్
ధన్యవాదాలు .
సాగరుడు తొందర చేసాడేమో
@ఎస్.ఆర్.రావు
మీకును దీపావళి శుభాకాంక్షలు
@చిలమకురి విజయమోహన్
దీపావళి శుభాకాంక్షలు ..
@జయ
మీరును కృష్ణమ్మ ముద్దుబిడ్డలే!......మొన్నీమధ్య అనుకోకుండా కృష్ణ వారధి పై ప్రయాణం చేసాను ...ఎంత ఆశ్చర్యం వేసిందో ....నిజంగా పన్నెండు క్యూసెక్కులు ప్రవహించిధ అనిపించింది ....ఎండ కి వెండి బంగారం లా మెరుస్తున్న ఇసుకలో ...పిల్లలు ఆడుకుంటూ ...బట్టలు ఆరవేసి ....తీరికగా బ్రిడ్జి నీడల్లో పడుకుని కబుర్లు చెప్పుకుంటున్న గేధలకాపర్లు ...అక్కడక్కడే తిరుగుతున్న గేదలు ...అసలు అక్కడ ఏమి జరగనట్లు ......వండర్ .
తప్పకుండ మంచిరోజులు వస్తాయి .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-20825968775822092582009-10-18T00:09:07.976+05:302009-10-18T00:09:07.976+05:30@శేఖర్
ధన్యవాదాలు
@భావన
నిజమేనా !ఎదురు దాడికి ర...@శేఖర్
ధన్యవాదాలు
@భావన
నిజమేనా !ఎదురు దాడికి రావొచ్చా ....
@తృష్ణ
కృష్ణమ్మకి మీకును అనుభంధం వుందా .....అందుకే ఆ జాడలా ;):)
@పద్మర్పిత
నిజంగా నిజంHima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-66564371817564788012009-10-17T20:56:50.200+05:302009-10-17T20:56:50.200+05:30కృష్నమ్మా తోటి, నాకు చిన్నప్పటి అనుబంధం. నాగార్జున...కృష్నమ్మా తోటి, నాకు చిన్నప్పటి అనుబంధం. నాగార్జున సాగర్ లో, క్రిష్నమ్మ ఒడిలోనే పెరిగాను. ఇంతటి ఉత్పాతం ఎప్పుడూ చూడ లేదు. మళ్ళీ మంచి రోజులు వొస్తాయన్న ఆశ ఉంది. మీకు దీపావళి శుభాకాంక్షలు.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-89825000391953877022009-10-17T05:09:33.351+05:302009-10-17T05:09:33.351+05:30మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు.మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-75575999752839190562009-10-17T04:51:00.864+05:302009-10-17T04:51:00.864+05:30దారి తప్పుతున్న జనానికి ఒక మొట్టికాయ వేసిందండి! ని...దారి తప్పుతున్న జనానికి ఒక మొట్టికాయ వేసిందండి! నిజానికి చాలామంచిది కృష్ణమ్మ. ఎంతోమందికి అన్నం పెడుతున్న అమ్మలాంటి కృష్ణమ్మంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మీకు దీపావళి శుభాకాంక్షలు.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-2406522913008405262009-10-17T02:46:19.514+05:302009-10-17T02:46:19.514+05:30బాగుందండి.
కృష్ణమ్మకు, ఎంత ప్రేమ ఉప్పొంగిపోతే మాత...బాగుందండి.

కృష్ణమ్మకు, ఎంత ప్రేమ ఉప్పొంగిపోతే మాత్రము సాగరుడితో కలవడానికి అంత దూకుడుగా వెళ్లాలా? బిడ్డలకు బాధ కలుగుతుందని చూసుకోనక్కరలా?సురేష్http://naazaada.wordpress.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-87437949312853569092009-10-17T02:21:00.323+05:302009-10-17T02:21:00.323+05:30నిజమేకదా!!నిజమేకదా!!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-45329626161566323112009-10-17T00:34:26.316+05:302009-10-17T00:34:26.316+05:30నేను అక్కడ పుట్టకపోయినా పెరిగి తిరిగింది కృష్ణమ్మ ...నేను అక్కడ పుట్టకపోయినా పెరిగి తిరిగింది కృష్ణమ్మ ఒడిలోనే నండి.... నాక్కూడా కృష్ణమ్మ అంటే గోదావరంత ఇష్టమూనూ...

(కృష్ణ)అమ్మ మీద అలిగినా అమ్మకి కోపం రాదులెండి...!!తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-70890264099370942312009-10-17T00:03:13.561+05:302009-10-17T00:03:13.561+05:30బాగుంది చిన్ని గారు. ష్హ్.. .గట్టి గా అనకండి అదుగో...బాగుంది చిన్ని గారు. ష్హ్.. .గట్టి గా అనకండి అదుగో నేను గాయాలు చేసేనా... నాకు చెయ్యలేదు మీరు అని వాదానికొస్తుందేమో ఆమె. :-)భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-26797048855781909252009-10-16T23:39:52.864+05:302009-10-16T23:39:52.864+05:30చాలా బాగా రాసారండీ...అభినందనలు.చాలా బాగా రాసారండీ...అభినందనలు.శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.com