tag:blogger.com,1999:blog-8196837187217191465.post585882379398886282..comments2023-12-19T15:14:02.628+05:30Comments on హిమబిందువులు: నా స్నేహితులు -2Hima binduhttp://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-8196837187217191465.post-73760962083338358762009-04-07T23:03:00.000+05:302009-04-07T23:03:00.000+05:30చిన్ని గారు,మీరు ఈ-మెయిల్ నుంచి వ్యాఖ్య ని పబ్లిష్...చిన్ని గారు,
మీరు ఈ-మెయిల్ నుంచి వ్యాఖ్య ని పబ్లిష్ చేసేటప్పుడు మెయిల్లోనే Reject this comment. అని ఉంటుంది. అది నొక్కితే చాలనుకుంటా.. అదే బ్లాగరు Dash Board నుంచయితే ఆ రెండో వ్యాఖ్యని టిక్ చేయకుంటే సరి...ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-51971849540722897142009-04-07T22:49:00.000+05:302009-04-07T22:49:00.000+05:30@ఉమా నాకు డిలీట్ చేయడం తెలీడం లేదు లేకపోతె ర...@ఉమా నాకు డిలీట్ చేయడం తెలీడం లేదు లేకపోతె రెండు పబ్లిష్ చెసెదాన్నికాదు వీలైతే చెప్పండి.Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-78867145002266318732009-04-07T22:30:00.001+05:302009-04-07T22:30:00.001+05:30@ఉమా ఆ టీన్ ఏజ్ అలాంటిది ,అందులోకి అందరం బాన...@ఉమా ఆ టీన్ ఏజ్ అలాంటిది ,అందులోకి అందరం బానే చదువుతూ తను ఆ విదంగా అయ్యేసరికి అలా చేసింది .ఆశ రజని కి చెల్లెలే ,బహుశా పోలుస్తూ వుంది వుంటారు , నా స్నిహితులు ఇప్పటి వరకు రాస్తాను .:)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-37101394042319859232009-04-07T22:30:00.000+05:302009-04-07T22:30:00.000+05:30ఒకే వ్యాఖ్య రెండుసార్లు వచ్చినట్టుంది, ఆ రెండిట్లో...ఒకే వ్యాఖ్య రెండుసార్లు వచ్చినట్టుంది, ఆ రెండిట్లో ఒక వ్యాఖ్య ని తొలగించి ఇదిగో ఈ మూడో వ్యాఖ్య రాస్తున్నాను. :(ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-34668852619180588332009-04-07T22:13:00.000+05:302009-04-07T22:13:00.000+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-9744465644297219412009-04-07T22:00:00.001+05:302009-04-07T22:00:00.001+05:30పాపం రజని.చదువుకి మరీ అంత ప్రాణం తీసేంత విలువా? ఇప...పాపం రజని.చదువుకి మరీ అంత ప్రాణం తీసేంత విలువా? ఇప్పటికీ టెంత్, ఇంటర్ రిజల్ట్స్ వచ్చేటైం లో ఇలాంటి వార్తలు కనీసం రెండు మూడు ఉంటాయి.. బాధాకరం..

ఇదన్యాయమండీ, అయినా "నా స్నేహితులు -2" లాస్ట్ పార్ట్ అని మీరెక్కడా చెప్పలేదుగా సో, నాదే తప్పు.. ఇంకా ఎన్ని పార్ట్స్ ఉన్నాయో కాస్త ముందే చెబ్దురూ..ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-55421035299231878422009-04-07T22:00:00.000+05:302009-04-07T22:00:00.000+05:30@పరిమళం గారు టైం కుదరక మొత్తం రాయలేక పోతున్న ,ఆహ...@పరిమళం గారు టైం కుదరక మొత్తం రాయలేక పోతున్న ,ఆహ మనం సస్పెన్స్ పెట్టేస్తున్నామ! కాసేపట్లో రాసేస్తా :)
@మురళి కాస్త రచయిత్రి లా ఫీల్ అవ్వుతూ సశేషాలు రాస్తున్న ,ఎలాగు పత్రికలూ మనవి ప్రచురించారు ,ఇక్కడ ఆ భాద లేదుగా :)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-61523897390498468992009-04-07T21:48:00.000+05:302009-04-07T21:48:00.000+05:30@అజ్ఞాత గారు మీకు నెమలికన్ను మురళి అడ్రెస్స్ ...@అజ్ఞాత గారు మీకు నెమలికన్ను మురళి అడ్రెస్స్ నేమ్ కావాలంటే ఆయన బ్లాగ్ లో అడగండి తనకు ఇష్టమయితే ఇస్తారు ..అలానే ఖదీర్ బ్లాగ్ వుందా ,ఆ సంగతి మాకు తెలిదు ,నిన్నటి జల్లెడ లో అక్కిరాజు బ్లాగ్ లో రచయితల సమావేశం లో నాగార్జున సాగర్ లో గ్రూప్ ఫోటో లో ఖదీర్ వున్నారని తెలిసి ఎవరా అని పోల్చుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తున్న ..ఇక నేనేమి చెప్పగలను ,అక్కిరాజు ని అడగండి . ధన్యవాదాలు .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-74837378701717494742009-04-07T16:03:00.000+05:302009-04-07T16:03:00.000+05:30ఇప్పుడే 'జాజిపూలు' బ్లాగు నుంచి వస్తున్నా.. అక్కడ ...ఇప్పుడే 'జాజిపూలు' బ్లాగు నుంచి వస్తున్నా.. అక్కడ కూడా ఓ టపాని సస్పెన్స్ లో పెట్టి 'సశేషం' అన్నారు.. ఇక్కడికి వస్తే మీరు కూడా అదే మాట..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-15547567776660067292009-04-07T15:55:00.000+05:302009-04-07T15:55:00.000+05:30can u tell me address name of nemalikannu and kh...can u tell me address name of nemalikannu and khadeer blog please...
u r blog is nice all da bestAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-2058361350723202172009-04-07T11:00:00.000+05:302009-04-07T11:00:00.000+05:30ఏమా షాకు ...ఏమా కధ ..చిన్ని గారు , ఇదన్యాయం ...గ్ర...ఏమా షాకు ...ఏమా కధ ..చిన్ని గారు , ఇదన్యాయం ...గ్రాఫిక్స్ మహేష్ గారు సస్పెన్స్ కధలు రాస్తానన్నారు ..ఆయన మొదలెట్టకుండానే మీరందరూ మమ్మల్ని సస్పెన్స్ లో పెట్టేస్తున్నారు .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.com