tag:blogger.com,1999:blog-8196837187217191465.post5917198780924547845..comments2023-12-19T15:14:02.628+05:30Comments on హిమబిందువులు: యేం రాయమంటవే చిన్నారిHima binduhttp://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-8196837187217191465.post-54579716563386533592012-06-17T09:18:30.718+05:302012-06-17T09:18:30.718+05:30చిన్ని తల్లి ముచ్చట్లు ఎంత బాగున్నాయో , చిన్నిగా...చిన్ని తల్లి ముచ్చట్లు ఎంత బాగున్నాయో , చిన్నిగారూ మీ మనస్సుని చుపెడుతున్నాయి ,Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-18242346538310453642012-05-20T00:11:16.475+05:302012-05-20T00:11:16.475+05:30అవునండీ ప్రియదర్శిని ని ప్రేమగా చిన్నితల్లి చిన్...అవునండీ ప్రియదర్శిని ని ప్రేమగా చిన్నితల్లి చిన్ని పిల్చుకుంటాం అండీ.నా పేరంటారా నా బ్లాగ్ పేరే నా అసలు పేరండీ ఎలా అయిన పిలవొచ్చు :)
నచ్చినందుకు ధన్యవాదాలండీ .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-55657610543743854442012-05-19T07:56:12.555+05:302012-05-19T07:56:12.555+05:30అరె! నేను ఇన్నాళ్ళు చూడ కుండా మిస్ అయ్యాను.
యెంత బ...అరె! నేను ఇన్నాళ్ళు చూడ కుండా మిస్ అయ్యాను.
యెంత బావుంది ..చిన్ని తల్లి ముచ్చట్లు.
అద్భుతం. అమ్మకి నెచ్చెలి.. అవడం యెంత బావుందో!
అమ్మ చేత మనసు మాటలు వెల్లడింప జేసిన "ప్రియ దర్శిని" చల్లగా వర్ధిల్లు.తల్లీ!
అమ్మ కోసం కనీసం అరగంట అయినా కేటాయించి అమ్మ బెంగ దీర్చు తల్లీ!
"చిన్ని" గారు మీ మనసు మాటని యెంత బాగా చెప్పారో! వండర్ఫుల్.
ఇక్కడ మీ పేరు చిన్ని..అది ప్రియదర్శిని ముద్దు పేరు కదా!
మిమ్మల్ని ఏమని పిలవాలి?
:)వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-73773073003099661502012-05-17T07:51:49.637+05:302012-05-17T07:51:49.637+05:30@సీత
సీత గారు ధన్యవాదాలండీ@సీత
సీత గారు ధన్యవాదాలండీHima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-92185180602905572462012-05-14T15:44:33.637+05:302012-05-14T15:44:33.637+05:30చిన్ని గారు..
చాలా బాగా రాసారండీ.........!!!!!చిన్ని గారు..
చాలా బాగా రాసారండీ.........!!!!!సీతhttps://www.blogger.com/profile/07514992993258777077noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-65635693254415140242012-05-13T16:57:41.336+05:302012-05-13T16:57:41.336+05:30@మాలాకుమార్
ధన్యవాదాలండీ@మాలాకుమార్
ధన్యవాదాలండీHima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-21594734704065563542012-05-10T11:16:20.857+05:302012-05-10T11:16:20.857+05:30బాగా రాసారు . నాకైతే మా అమ్మాయి అత్తవారింటికి వెళ్...బాగా రాసారు . నాకైతే మా అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిన చాలా ఏళ్ళ వరకూ , ఇప్పుడూ " అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగా " నే గుర్తొస్తూవుంటుంది .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-70002006736564859652009-08-01T07:58:55.506+05:302009-08-01T07:58:55.506+05:30chinniii....neelo chala talent undoiii :)chinniii....neelo chala talent undoiii :)Ajay :)https://www.blogger.com/profile/12704251414593894954noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-57489151746373671802009-07-27T10:33:40.914+05:302009-07-27T10:33:40.914+05:30:) రాయాలనే మూడ్ వుండటం లేదండీ..మనస్సు ప్రశాంతంగా వ...:) రాయాలనే మూడ్ వుండటం లేదండీ..మనస్సు ప్రశాంతంగా వున్నపుడే రాయగలుగుతాను . రాయడం కన్నా చదవటాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-42851445448937811642009-07-27T08:08:09.504+05:302009-07-27T08:08:09.504+05:30మీరేంటండి.. కథలు చెప్పడం మానేసి, వ్యాఖ్యలు వ్రాసుక...మీరేంటండి.. కథలు చెప్పడం మానేసి, వ్యాఖ్యలు వ్రాసుకుంటూ బ్రతుకుతున్నారు?భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-68610302476190889072009-07-25T06:54:48.255+05:302009-07-25T06:54:48.255+05:30@ chaitanya .s
thanq@ chaitanya .s
thanqHima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-10438924916192239242009-07-23T19:21:35.480+05:302009-07-23T19:21:35.480+05:30ఏం చెప్పాలి అంటూనే చాలా చెప్పారు చిన్నారి గురించి...ఏం చెప్పాలి అంటూనే చాలా చెప్పారు చిన్నారి గురించి.
బాగుంది.చైతన్య.ఎస్https://www.blogger.com/profile/02827261133068660128noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-47637574000398292392009-07-19T23:14:54.714+05:302009-07-19T23:14:54.714+05:30@శేఖర్ పెద్దగోపు
ధన్యవాదాలండీ@శేఖర్ పెద్దగోపు
ధన్యవాదాలండీHima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-55169607897471268432009-07-19T19:32:56.833+05:302009-07-19T19:32:56.833+05:30మీ పాప ఎంత అదృష్టవంతురాలు కాకపోతే అమ్మ రాసిన అక్షర...మీ పాప ఎంత అదృష్టవంతురాలు కాకపోతే అమ్మ రాసిన అక్షర ముత్యాలతో తన మురిపెం తీర్చుకుంటుంది. చాలా ప్లెజెంట్ గా అనిపించింది మీ టపా చదువుతుంటే.శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-711101119881702202009-07-10T21:05:13.089+05:302009-07-10T21:05:13.089+05:30@భా,రా
నాది కవితా ! ఎవరైనా వింటే నవ్వుతారు ...ఏ...@భా,రా
నాది కవితా ! ఎవరైనా వింటే నవ్వుతారు ...ఏదో రాసేసాం ....మా ఇద్దరికీ మామూలే గంట కూడా వుండలేము .
@బాస్కరరామరాజు
ధన్యవాదాలండీHima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-17604946324541160072009-07-10T19:25:08.801+05:302009-07-10T19:25:08.801+05:30:):) బాగుంది:):) బాగుందిBhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-30905401594689121612009-07-09T02:16:42.360+05:302009-07-09T02:16:42.360+05:30చిన్నిగారు, ఇంతకీ మీ పాప మీతో కటీఫ్ తీసి గట్టు మీద...చిన్నిగారు, ఇంతకీ మీ పాప మీతో కటీఫ్ తీసి గట్టు మీద పెట్టిందా ఈ కవిత విని?భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-14367234183486548632009-07-08T21:56:03.137+05:302009-07-08T21:56:03.137+05:30@ఉష
మీకు నేను పోటీనా ?...మీ అక్షరాలు అందమైనవి వాట...@ఉష
మీకు నేను పోటీనా ?...మీ అక్షరాలు అందమైనవి వాటిని మీ మరువపు చిగుర్లతో చక్కటి కదంబం అల్లగలరు ....
మీవి రెండు చదివాను ..ధన్యవాదాలు .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-60843701136262282332009-07-08T18:56:58.089+05:302009-07-08T18:56:58.089+05:30చిన్నీ, ఉదయాన్నే మంచు ముత్యాలు అద్దుకున్న మరువపు ల...చిన్నీ, ఉదయాన్నే మంచు ముత్యాలు అద్దుకున్న మరువపు లేచివుర్ల్ని ఎపుడైనా తాకారా? బహుసుందరం ఆ మొలక, మహదానందం ఆ భావన. మీ వ్యాఖ్యలు మరువానికి అటువంటివే. నేను చతురమాడానంతే, మీ శైలి చక్కగావుంటుంది. అంతమాత్రానికే నా మీద అలిగేస్తే ఎలా చిన్నీ? ;)

అన్నట్లు ప్రేమని సృజించిన నా మొదటి రచనని ఆలస్యంగా చూసానన్నారు కనుక, ఓ మాట చెబుదామని, "[ప్రేమ కావ్యం-2 శ్రీకారం ] ప్రేమని శ్వాసించే ప్రతి మనసులోదీను... " http://maruvam.blogspot.com/2009/07/2.html మీరు ఇష్టపడే ధారణొ కాదో నాకు తెలియదు కానీ తెలియపరుద్దామని ఈ వ్యాఖ్యలో ప్రస్తావించాను.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-69900441838715455512009-07-08T17:44:56.070+05:302009-07-08T17:44:56.070+05:30చిన్నీ, నాకు ద్విముఖ పోటి వచ్చారుగా, పిల్లలే లోక...చిన్నీ, నాకు ద్విముఖ పోటి వచ్చారుగా, పిల్లలే లోకంగా బ్రతకటం, వాళ్ళ లీలల్ని కవితలుగ, పాటలుగా అల్లటం నాకు అలవాటు. బ్లాగులో పెట్టటానికి సమయం చాలదు, పైగా కొన్ని ఆయా సందర్భాలకి సరిపడతాయి అని వదిలేస్తాను. ల్బాగుంది మీ వ్యక్తీకరణ. ఈ రోజు ఉదయం - మాతృత్వానికి సంభందించి ఇది మూడో టపా నేను చదవటం. ప్రచారానికి అనుకోకపోతే "దశావతారాలు నీవేనైనావే? ఇదేం లీల? " http://maruvam.blogspot.com/2009/01/blog-post_31.html చూడండి నా పిల్లల లోకం నాకు అందించిన అనుభూతి అది.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-72049204264531248992009-07-07T17:16:21.871+05:302009-07-07T17:16:21.871+05:30chinni gaaru chaala danyavadaluu andi meeru na blo...chinni gaaru chaala danyavadaluu andi meeru na blog ki vahchi mee coment ichhinaduku e roju mari okati post chesanu vachhi chudandi
untanu andi
me mirchy harish varmaMIRCHY VARMA OKA MANCHI PILLODUhttps://www.blogger.com/profile/06178969959143148722noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-65553936049119555172009-07-07T16:47:33.945+05:302009-07-07T16:47:33.945+05:30@పరిమళం
మా ఇద్దరికీ ఒకళ్ళమీద ఒకళ్ళం అలగడం అలవ...@పరిమళం
మా ఇద్దరికీ ఒకళ్ళమీద ఒకళ్ళం అలగడం అలవాటే .....ఈసారికి ఇలా రాసి కూల్ చేసానన్నమాట:) ధన్యవాదాలు
@సృజన
ధన్యవాదాలు
@ఉమాశంకర్
భలే కనిపెట్టేసారే ....మా ఇంట్లో మేమిద్దరం పిల్లలమే ....ఈ విషయంలో :)
@మిర్చి
ధన్యవాదాలు ,మీ బ్లాగ్ చూసాను ,బాగుంది .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-26629695869893173722009-07-07T15:35:46.842+05:302009-07-07T15:35:46.842+05:30nice chala chla bagundi andi
please watch my blog ...nice chala chla bagundi andi
please watch my blog at http://mirchyvarma.blogspot.comMIRCHY VARMA OKA MANCHI PILLODUhttps://www.blogger.com/profile/06178969959143148722noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-66020207135925715842009-07-06T20:33:36.121+05:302009-07-06T20:33:36.121+05:30చాలా బావుందండీ..
అయినా ఇంతకీ తను ఎందుకలిగిందో?? ...చాలా బావుందండీ..

అయినా ఇంతకీ తను ఎందుకలిగిందో?? బహుశా తన చేతిలోని ఐస్ క్రీమునో లేదా చాక్లెట్లనో మీరు లాక్కొని తినేసి ఉంటారు అని నా ఊహ..ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-74606799660961636472009-07-05T02:42:03.353+05:302009-07-05T02:42:03.353+05:30మీ చిన్నారి చిట్టి కబుర్లు భలే.. భలే!!మీ చిన్నారి చిట్టి కబుర్లు భలే.. భలే!!సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.com