tag:blogger.com,1999:blog-8196837187217191465.post6223275894399682240..comments2023-12-19T15:14:02.628+05:30Comments on హిమబిందువులు: నేను -4Hima binduhttp://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-8196837187217191465.post-43287316567544286662009-11-04T18:45:55.407+05:302009-11-04T18:45:55.407+05:30టీజింగ్ కాదు చిన్ని. నేను బ్లాగ్ లు చదవటం మొదలు పె...టీజింగ్ కాదు చిన్ని. నేను బ్లాగ్ లు చదవటం మొదలు పెట్టిన కొత్తలో మీ బ్లాగ్ లోనే చదివేను మీ వంటిటి కిటికి గురించి, బాగా గుర్తు వుంది ఒక క్షణం చూసే గవాక్షపు చూపు కధ రాయించింది కదా మరి ఎప్పుడు దానికే వుండే పరదా ఎన్ని కబుర్లు చెప్పగలదు అని.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-59820294473629309912009-11-04T15:03:07.083+05:302009-11-04T15:03:07.083+05:30భలే !ఎంతందంగా రాశారు!భలే !ఎంతందంగా రాశారు!పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-78974090986012812002009-11-01T23:50:20.196+05:302009-11-01T23:50:20.196+05:30@అనఘ
నిజమే
@కార్తిక్
థన్క్యు
@ఉష
రాసేయండి మేడం...@అనఘ
నిజమే
@కార్తిక్
థన్క్యు
@ఉష
రాసేయండి మేడంగారు ...ఎదురు చూస్తాం .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-72298154011745760042009-11-01T23:45:37.078+05:302009-11-01T23:45:37.078+05:30:) చాలా కాలం క్రితం నేను చదివిన కథ మరొకటి. ఒక వాయ...:) చాలా కాలం క్రితం నేను చదివిన కథ మరొకటి. ఒక వాయిద్యాలు తయారు చేసే + వాయించే అతని గురించి. అతని వయోలిన్ విరిగిపోతే చాలా నిస్పృహలో పడిపోతాడు. ఇంతలో అతనుండే ఇంటి వెనుక వాగు ప్రక్కనుండే చెట్టు కొమ్మ చిరుగాలికే తనంత తను రాగాలు మీటుతుంది. అందులోనే అతను తన్మయత్వం చెందుతాడు. మళ్ళీ చదివి వీలైతే వివరంగా చెప్తాను.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-67298967633967089712009-10-31T16:10:08.874+05:302009-10-31T16:10:08.874+05:30చిన్ని గారు చాలా చాలా బవుందిచిన్ని గారు చాలా చాలా బవుందిcartheekhttp://tholiadugu.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-64430836368316997842009-10-30T14:44:43.997+05:302009-10-30T14:44:43.997+05:30నగరానికి తీసుకువచ్చి అద్భుతాన్ని చుపించేసేరు ........నగరానికి తీసుకువచ్చి అద్భుతాన్ని చుపించేసేరు .............వాటికీ ప్రాణం ఉంటుందిగా ,రంపంతో కోస్తుంటే నిజంగానే బాధగా ఉంటుందేమో !anaghahttps://www.blogger.com/profile/14182278440103161469noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-62443309093021572892009-10-30T13:30:17.068+05:302009-10-30T13:30:17.068+05:30@పప్పీ
థన్క్యు
@సృజన

@బా.రా.రే
ఒహ్హొ!థన్క...@పప్పీ
థన్క్యు
@సృజన

@బా.రా.రే
ఒహ్హొ!థన్క్యు
@ఉమా
నిజమా!
@తృష్ణ
మనమంతా ఒక కోవకి చెందినోల్లమే ;:)
@మురళి
థన్క్యు
@రుత్
వావ్ !గడ్డిపరుపే ....బ్రహ్మాండంగా రాయొచ్చు ....ఎలా అంటారా"హిమబిందువులనే కిరీటముగా దాల్చిన నీకు ఇంత దుస్థితా...అకటా!..హమ్మ్..ఎలావుంది ?Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-15209272535446906092009-10-30T12:49:54.502+05:302009-10-30T12:49:54.502+05:30@నెమలికన్ను
బాబు నేను అడవి వదిలి చాల దూరం ప్రయాణం...@నెమలికన్ను
బాబు నేను అడవి వదిలి చాల దూరం ప్రయాణం చేసి కట్టెల అడితిఅక్కడినుండి వడ్రంగి ఖార్కన అక్కడినుండి ఫర్నిచర్ షో రూం ..ఆ తరువాత చాల దూరం ప్రయాణం చేసి ట్రాన్స్పోర్ట్ ఆఫీసు ఆ తరువాత లాగుడు బండి లో చిన్ని వాకిట చేరాను .,ఈ ప్రయాణం నేను నగరాన్నే చూడలేదా -:)హమ్మో హమ్మో ఈకలు నిజంగానే పీకుతున్నారు ...అలా చూస్తే బోల్డన్ని పీకొచ్చు ...యేదో వదిలేయమ్మాHima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-7982406688701146762009-10-30T12:40:58.114+05:302009-10-30T12:40:58.114+05:30చిన్ని గారు, బ్రావో! చాలా చాలా బాగుంది! మొన్న మా అ...చిన్ని గారు, బ్రావో! చాలా చాలా బాగుంది! మొన్న మా అప్పారావు ఒక గడ్డి పరుపు కొనుక్కొచ్చారు. అది చూస్తే మీరు ఒక ఖండ కావ్యం రాసేస్తారేమో.Ruthhttps://www.blogger.com/profile/03640589653237849001noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-48043741228894328632009-10-30T10:32:14.087+05:302009-10-30T10:32:14.087+05:30"ఈ మానవుడు యెంతవిచిత్రమైన వాడు !స్వతః సిద్దంగ..."ఈ మానవుడు యెంతవిచిత్రమైన వాడు !స్వతః సిద్దంగా పూసిన పూలను కాయలను కర్కశంగా చిదిమి మరల పునః సృష్టిగావిస్తున్నాడు." ..నిజమే
"ఒక మద్యాహ్నం ఆదమరచి నిద్రలో వుండగా నా చెక్కిలిమీద వెచ్చని కన్నీటి బొట్లు నన్ను మలచిన ఆ శిల్పి కనులనుండి.." టచింగ్..
"పచ్చగా కళకళ లాడుతూ ..నగరాల్లో ఇలాటి వీధి నేను చూడలేదింత వరకు .." అసలు నగరమే చూడలేదు కదండీ.. (కోడిగుడ్డుకి ఈకలు అనొద్దు.. ఇక్కడ 'మంచం' బదులు మేరొచ్చెశారు)
"చిన్ని ని చూస్తె నా గూటిలోని గువ్వపిల్లలు గుర్తొచ్చారు.." గుడ్..
"బ్రతికిన మరణించినమేము సమస్త ప్రకృతిలోని జంతు జీవలకి వుపయోగ పడుతూనే వుంటాం .. ..మా సహజ లక్షణం." ..గ్రేట్..
మొత్తంగా చాలా బాగుందండీ...మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-2684108469322907982009-10-30T06:48:47.161+05:302009-10-30T06:48:47.161+05:30సినిమా అయినా, కధైనా, వార్తా ప్రతికలో ఆర్టికలైనా ము...సినిమా అయినా, కధైనా, వార్తా ప్రతికలో ఆర్టికలైనా ముగింపు లో సుఖాంతం లేకపోతే నేను ఆ వారమంతా బాధపడుతూనే ఉంటాను...మళ్ళీ గుర్తొచ్చినప్పుడల్లా కూడా....
హమ్మయ్య..! కధ సుఖాంతం చేసారు...బాగుంది..

చాలా రోజుల క్రితం ఒక పుస్తకంలో "బోన్సాయ్" మొక్క గురించి ఇలాగే ఒక కధ పడింది. "బోన్సాయ్" మోజులో పెంచుదామని తెచ్చిన ఒక చిన్ని మొక్కని నేను ఆ కధ చదివాకా మట్టిలో పాతేసాను. మళ్ళీ ఇంతవరకూ ఆ ప్రయత్నమే చెయ్యలేదు...!తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-46386243903590622492009-10-29T23:51:08.265+05:302009-10-29T23:51:08.265+05:30అద్భుతం .. చాల బాగుందండీ..అద్భుతం .. చాల బాగుందండీ..ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-10541295381937416252009-10-29T23:17:56.551+05:302009-10-29T23:17:56.551+05:30చిన్నీ, ఎప్పుడూ బాగుంది అని వ్రాస్తే ఏంబాగుంటుందని...చిన్నీ, ఎప్పుడూ బాగుంది అని వ్రాస్తే ఏంబాగుంటుందని చెప్పి, వెరైటీ గా ఒక నిర్మలమైన నవ్వు నవ్వానన్నమాటభాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-8229319123661735922009-10-29T23:07:06.433+05:302009-10-29T23:07:06.433+05:30అమ్మో! ఎన్ని కబుర్లు చెప్పింది మీ మంచం.:)అమ్మో! ఎన్ని కబుర్లు చెప్పింది మీ మంచం.:)సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-78379431928798984052009-10-29T23:01:41.952+05:302009-10-29T23:01:41.952+05:30this was spellbound chinnigaru..........mimmalni ....this was spellbound chinnigaru..........mimmalni ....mee varnananu pogadataaniki i have no words......keep on this great work...Unknownhttps://www.blogger.com/profile/07072339794470339308noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-46138532373042762642009-10-29T22:43:50.003+05:302009-10-29T22:43:50.003+05:30@భావన
హు..నన్ను టీజ్ చేస్తున్నారు .
@జయ
థన్క్యు:...@భావన
హు..నన్ను టీజ్ చేస్తున్నారు .
@జయ
థన్క్యు:):)
@భా.రా.రె
ఏమిటా నవ్వు ,వ్యంగ్యమా ...చుక్కలు పెట్టొద్దని చెప్పిన వినదేమా అనా :(
@శేఖర్
అవునండీ మీరు కొనండి ఒకటి అదేమీ చెబుతుందో వినండి ,మనకి పనికిమాలిన ఆలోచనలు బుర్రనేప్పుడు తొలుస్తూనే వుంటాయి అది చెప్పిన ఊసులే, తాపీగా రాద్దామనుకుని మీలటివాళ్ళకి జడిసి ముగించేసాను :)...అందుకే కొంత అసంతృప్తి :)
@పద్మర్పిత
-:)బజ్జుంటాను .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-21351404572131421192009-10-29T22:27:45.688+05:302009-10-29T22:27:45.688+05:30హమ్మయ్య!! హాయిగా బొజ్జోండి:)హమ్మయ్య!! హాయిగా బొజ్జోండి:)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-91380363936924430882009-10-29T22:27:18.259+05:302009-10-29T22:27:18.259+05:30అయ్యబాబోయ్...కొత్త మంచం చూసిన తర్వాత ఇంత క్రియేటివ...అయ్యబాబోయ్...కొత్త మంచం చూసిన తర్వాత ఇంత క్రియేటివిటీ పుట్టిందా? Creativity has no bounds అని నిరూపించారు...
మీరింకా దీన్ని సస్పెన్స్ లో పెడితే అ.భా.స.భ.స కి ఫిర్యాదు చేద్దామనుకుంటున్నాను. ఇంతలోనే మంచి ముగింపు ఇచ్చేశారు. :)శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-37436490628319644972009-10-29T21:53:23.934+05:302009-10-29T21:53:23.934+05:30ఫెంటాస్టిక్ చిన్ని గారు. ఎక్కడ ట్రాజెడీ అయిపోతుందో...ఫెంటాస్టిక్ చిన్ని గారు. ఎక్కడ ట్రాజెడీ అయిపోతుందో అని ఇన్నాళ్ళు బిగబట్టుకొని ఉన్నాను. చాలా మంచి ముగింపు. కాదేది కవిత కనర్హం అన్నట్లుగా ఉంది. భలే రాసేసారు.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-9880329314113605762009-10-29T20:19:30.936+05:302009-10-29T20:19:30.936+05:30బలే వుంది చిన్ని.. బలే సుఖాంతం చేసేరు కధ.. బాగుంది...బలే వుంది చిన్ని.. బలే సుఖాంతం చేసేరు కధ.. బాగుంది బాగుంది చప్పట్లు చప్పట్లు.. బలే మన చిన్ని వాళ్ళ ఇంట్లో మంచాలు కూడా కబుర్లు చెపుతాయి ఈ సారి కిటికి పరదా చెప్పే కబుర్లు సరేనా. .భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.com