tag:blogger.com,1999:blog-8196837187217191465.post6362388552404212555..comments2023-12-19T15:14:02.628+05:30Comments on హిమబిందువులు: నా "అద్దాల గోల "Hima binduhttp://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-8196837187217191465.post-32680521230647517722009-10-18T00:00:23.501+05:302009-10-18T00:00:23.501+05:30@భా.రా.రే.
''సంతూర్ యాడ్ లో నేనేనండీ ........@భా.రా.రే.
''సంతూర్ యాడ్ లో నేనేనండీ .....భలే కనిపెట్టేసారే .....ఆ పాప మాత్రం మా పాప కాదు -:)
అలిగేసాక అలాగా వద్దన్నా ఒప్పుకోం.
@తృష్ణ
ఇప్పటివరకు రాలేదు కాబట్టి కొంచెం ముందే జగ్రత్తపడన్డెం....మీ తమ్ముడు చెప్పినట్లు (ఏటిగట్టు శేఖర్ )..-:)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-55121086080289195062009-10-17T00:27:14.778+05:302009-10-17T00:27:14.778+05:30అచ్చం మురళిగారు రాసినట్లే నేనూ ఇంకా అనుకుంటూ ఉంటాన...అచ్చం మురళిగారు రాసినట్లే నేనూ ఇంకా అనుకుంటూ ఉంటాను...కళ్ళజోడు పెట్టుకునే వాళ్ళలో ఒక రకమైన గాంభీర్యత, హుందాతనం కూడా కనిపిస్తాయి నాకు....నేనెప్పుడు పెట్టుకుంటానో...!!
(ముందుంది ముసళ్ళ పండుగ అంటారా..?)తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-47709364728931739932009-10-16T09:01:14.984+05:302009-10-16T09:01:14.984+05:30చిన్ని గారూ అద్దాలు లేక నిన్నంతా కామెంట్ వ్రాయలేదు...చిన్ని గారూ అద్దాలు లేక నిన్నంతా కామెంట్ వ్రాయలేదు. అలగకండేం :)
ఓ, ఆ సంతూర్ యాడ్ లో మీరేనా?భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-88120481695632053062009-10-16T07:43:28.862+05:302009-10-16T07:43:28.862+05:30@భావన
అయ్యో బావన గారు 'అందం 'కాదండీ .......@భావన
అయ్యో బావన గారు 'అందం 'కాదండీ ....:) వయసు గురించి నేను రాసింది ......మమ్మీ అంటూ అమ్మాయి వస్తే నమ్మరు కదా ....నా కూతుర్ని చూసి అందరు భ్రమ పడతారు ....ఆ సీన్ గురించి నేను చెప్పేది .అర్ధం అయ్యిందనుకుంటాను .
@మురళి
అదీ అయ్యింది ...చేబుతానుగా ....నిన్నంత అవుట్ అఫ్ స్టేషన్ వుండటం వలన పూర్తిగా రాయలేకపోయాను ....Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-18236878528106582992009-10-16T07:34:19.141+05:302009-10-16T07:34:19.141+05:30@జయ
వయసుకి అద్దాలకి సంభంధం ఉందండీ ...ప్రశాంతంగా ఇన...@జయ
వయసుకి అద్దాలకి సంభంధం ఉందండీ ...ప్రశాంతంగా ఇన్నేళ్ళు చదివి మద్యలో తప్పనిసరి అవ్వడం భాధాకరం ...నాకు వచ్చింది చత్వారం -:)
@రవిగారు
సిగ్గు పడటం లేదండీ..రాను రాను పరిస్థితి ఎంత తీవ్రంగా తయారవ్వుతుందో వాపోవడం
@శేఖర్
మనకి కేర్ తీసుకునే ఓపిక లేదనే చెప్పాలి ...మీ సలహాకి ధన్యవాదాలు ......నేను వాడేవి మంచి గ్లాసెస్ ఏదో చిన్న పిల్లాడుగా మనసులో మాట అనేసాడు.Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-44890930763535278492009-10-15T12:38:01.632+05:302009-10-15T12:38:01.632+05:30ఈ విషయంలో నేను రివర్స్ కేసు అండీ.. అద్దాలు ఎప్పుడు...ఈ విషయంలో నేను రివర్స్ కేసు అండీ.. అద్దాలు ఎప్పుడు వస్తాయా అని చిన్నప్పటినుంచీ ఎదురు చూశాను.. 'కళ్ళద్దాలు పెట్టుకునే వాళ్లందరూ మేధావులు' అనే అమాయకత్వపు అభిప్రాయం వల్ల :):)మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-4103287706841709442009-10-15T00:23:38.282+05:302009-10-15T00:23:38.282+05:30అయ్యో చిన్నీ అద్దాల మసక లో మసి బారినట్లయ్యిందా మీ ...అయ్యో చిన్నీ అద్దాల మసక లో మసి బారినట్లయ్యిందా మీ సంతూర్ అందం.. అయ్యో కోపగించుకోకండి అందరం అదే బోట్ లో (సంతూర్ విషయం కాదు నాకు అంత సీన్ లేదు, కళ్ళజోడు విషయం లో) వున్నాము. ప్చ్ నాకు కూడా డాక్టర్ అదే చెప్పేడూ... కళ్ళజోడు కొనటానికి బద్దకం తో చిన్న అక్షరాల తో రంగు రంగులతో రాసే బ్లాగర్ లను బతిమాలుకుంటున్నా బాబ్బాబు కొంచ మార్చండమ్మ మీకు పుణ్యం వుంటుంది అని. :-(భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-81856007718851575612009-10-15T00:08:26.091+05:302009-10-15T00:08:26.091+05:30ఎక్కడో చదివాను...క్యారెట్ జ్యూస్ రోజూ తాగితే కళ్ళద...ఎక్కడో చదివాను...క్యారెట్ జ్యూస్ రోజూ తాగితే కళ్ళద్దాల పవర్ చాలా వరకు తగ్గుంచుకోవచ్చంట. మరి ప్రయత్నించండి..ఏంటీ అంత ఓపిక లేదంటారా? సంతూర్ గర్ల్ అనిపించుకోవాలంటే ఆమాత్రం కష్టపడాలికదండీ..!! :) పెద్దావిడలాగ కనిపిస్తున్నారని ఆ జర్నలిస్ట్ అన్నారంటే మీరు ఆరాధన సినిమాలో సుహాసిని పెట్టే కళ్ళద్దాల్లాంటివి పెట్టుకున్నారా ఏమిటి కొంపదీసి..శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-10941366226046291192009-10-14T23:11:04.255+05:302009-10-14T23:11:04.255+05:30అబ్బనాది అదే పరిస్తితి అండీ బాబు .సరిగ్గా రెండేళ్...అబ్బనాది అదే పరిస్తితి అండీ బాబు .సరిగ్గా రెండేళ్ళ క్రితం మా బాస్, నేను inspection కి వెళితే అక్కడ ప్రజా పతినిధులు ఏదో representation ఇచ్చారు .మా బాస్ కాసేపు దాని కేసి ఏగా దిగా చూసి రవిగారు దీనికి సమాధానం చెపుతారు అంటే, అది చదివి నాకు చాల ఆశ్చర్యం వేసి మెల్లిగా అయన చెవిలో ఇది ఆల్రెడీ చేసేసాం పది రోజుల క్రితమే , మీకు తెలుసు గా అని చెపితే , వాళ్ళు వెళ్లి పోయాక ఆయన నా కాళ్ళ జోడు మర్చి పోయానండి అందులో ఏముందో తెలీకా అంటే ఏంటో అంత స్పష్టం గా కనబడుతుంటే మల్లి కళ్లజోడు ట్టా కళ్ళజోడు అని మనసులో అనుకున్నా .ఇది జరిగిన ఆరు నెలలకి పేపర్ తో మొదలైన ఇబ్బంది , (నాకు రీడింగ్ గ్లాస్ ఏంటి nonsense అని అశ్రద్ద చెయ్యడం తో)మెల్లిగా ఫైల్స్ దాక పాకింది .దాంతో వెంటనే రీడింగ్ గ్లాస్ వాడుతున్నా . ప్రస్తుతం నా పరిస్తితి పేపర్ పొద్దున్నే headlines మాత్రం చదవ గలిగి , walking నుంచి వచ్చాక మరో రెండు కళ్ళు తగుల్చుకుని మిగతావి చదువుతున్నా .కాబట్టి సిగ్గు పడకుండా మరో రెండు తగిలించు కొండి , కాలం తో పాటు వచ్చే మార్పుని ఆస్వాదించండి .Anonymoushttps://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-90543709879092564582009-10-14T22:51:42.414+05:302009-10-14T22:51:42.414+05:30కనిపించక పోతే, అద్దాలు తప్పవు కదండీ. చిన్న పిల్లలే...కనిపించక పోతే, అద్దాలు తప్పవు కదండీ. చిన్న పిల్లలే అద్దాలు పెట్టుకోవాల్సి వొస్తోంది. కాబట్టి, అద్దాలకి, వయసుకీ సంబంధం లేదు లెండి. హాయిగా చదువుకున్న తరువాత, అద్దాలు తీసి లోపల దాచేయండి. సరేనా!...జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.com