tag:blogger.com,1999:blog-8196837187217191465.post6819692645809947920..comments2023-12-19T15:14:02.628+05:30Comments on హిమబిందువులు: నా బహుమతి 'పుస్తకం'Hima binduhttp://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-8196837187217191465.post-27651037770442850042010-10-18T15:26:39.518+05:302010-10-18T15:26:39.518+05:30sure...adigeyandi :-)sure...adigeyandi :-)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-51820064747398470122010-10-17T23:58:50.056+05:302010-10-17T23:58:50.056+05:30మీరు చెప్పిన ఆనవాళ్ళని బట్టి... ఆ మేడం ఇందిర గారు ...మీరు చెప్పిన ఆనవాళ్ళని బట్టి... ఆ మేడం ఇందిర గారు లేక చెంగమ్మ గారు అయిన్దోచ్చు. ఇందిర మేడం లేరని విన్నాను. చెంగమ్మ మేడం లాస్ట్ ఇయర్ మా బాచ్ కలిసినప్పుడు, గురు సత్కారానికి వచ్చారు. ఎందుకైనా మంచిది.. ఓ మాట అడిగేయ్య మంటారా... :-) ఎందుకైనా
రామకృష్ణmurthyhttps://www.blogger.com/profile/06577282883233929289noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-39721059062854755222009-08-02T22:35:30.139+05:302009-08-02T22:35:30.139+05:30అందుకే మరి నేను పుస్తకాల్ని ఎవరికీ ఇవ్వంది :)
ఐతే ...అందుకే మరి నేను పుస్తకాల్ని ఎవరికీ ఇవ్వంది :)
ఐతే నాదగ్గర అందరూ సీడీలు ,డీవీడీలు తీసుకొని జాతీయం చేసేస్తుంటారు :)
ఏమైనా బహుమతిగా వచ్చిన పుస్తకం కదా బాధగా ఉంటుంది .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-65758915211080977402009-08-01T19:39:33.068+05:302009-08-01T19:39:33.068+05:30@జీడిపప్పు
ధన్యవాదాలండి . మీ పోటి కి మా పోటికి పె...@జీడిపప్పు
ధన్యవాదాలండి . మీ పోటి కి మా పోటికి పెద్ద తేడా లేదు , ఇక్కడ ఇద్దరిమే వీరులం :) నోరు విప్పినోళ్ళం.Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-48300932466856660322009-08-01T19:35:54.052+05:302009-08-01T19:35:54.052+05:30@కొత్తపాళీ .
హొలే కృష్ణా మీదేనా ! అప్పటికి మేము...@కొత్తపాళీ .
హొలే కృష్ణా మీదేనా ! అప్పటికి మేము రాలేదుగాని వచ్చుంటే మీకు నేను పోటి అయ్యుండే దాన్నేమో :)
తప్పకుండ సరిచేసుకుంట నండీ. ధన్యవాదములు .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-45832500210785770052009-08-01T19:28:58.489+05:302009-08-01T19:28:58.489+05:30@భావన
నిజానికి పుస్తకాలు బంగారం,పట్టు చీరలకన్...@భావన
నిజానికి పుస్తకాలు బంగారం,పట్టు చీరలకన్న ఎంతో విలువైనవని వారికి తెలీదు కదా ,తమది కాని దాన్ని అంత అలసత్వం తో ఎలా చూస్తారో అర్ధం కాదు.మీ అనుభవాలు రాయండి టపా రూపంలో .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-75971992035864470492009-08-01T19:20:31.443+05:302009-08-01T19:20:31.443+05:30@మురళి
హ హ్హ ....మీరు నాలానే ఒకే ఒక్క లైన్ పాడార...@మురళి
హ హ్హ ....మీరు నాలానే ఒకే ఒక్క లైన్ పాడారా ? చక్కగా ఒక టపా రాసేయండి చదివి ఆనందిస్తాము ..
దాదాపు పుస్తక ప్రియులందరికీ ఇలాటి అనుభవం ఎప్పుడోసారి ఎదురయ్యి వుంటాది .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-4010786433986136442009-08-01T19:14:24.839+05:302009-08-01T19:14:24.839+05:30@శేఖర్ పెద్దగోపు
మీ మాటలతో నాకెక్కడో 'ఆశ...@శేఖర్ పెద్దగోపు
మీ మాటలతో నాకెక్కడో 'ఆశ' తళుక్కుమందండి ,చెప్పండి ఎక్కడ చూసారో ? నాది కాదు అన్నారంటే తప్పకుండ నాదే అని నా డౌట్ :) మీకు గాని చిత్తూరు లో చుట్టాలు వున్నారా......
నిజమేనండి మీరన్నట్లు చదువుకునే పుస్తకాలను హస్తగతం చేసుకున్న వాళ్ళని చూసాను ,నాకు తెలిసిన అమ్మాయి దగ్గర హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీ ముద్రతో వున్నా పుస్తకాలు డజన్లకొద్దీ చూసాను ,కొనగలిగి వుండి ఆ అమ్మాయికి అదో జబ్బు .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-46973000933920629632009-08-01T19:02:38.800+05:302009-08-01T19:02:38.800+05:30@ఉమాశంకర్
యేమిటోనండీ మాలాటి వారి బ్లాగ్స్ పెద్ద ...@ఉమాశంకర్
యేమిటోనండీ మాలాటి వారి బ్లాగ్స్ పెద్ద మనస్సు తో చదివి ఎడాపెడా 'అచ్చు తప్పులు' అంటించుకుంటున్నారు . మాకేమి పర్వాలేదు మేము సర్దుకుపోతాం .:) మీ అభినందనలకు ధన్యవాదములు .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-60347659968177410682009-08-01T18:54:50.208+05:302009-08-01T18:54:50.208+05:30@భాస్కర రామిరెడ్డి
మీ అభినందనలకు ధన్యవాదాలండి ,...@భాస్కర రామిరెడ్డి
మీ అభినందనలకు ధన్యవాదాలండి ,మరీ అంత వయస్సులో అంతటి 'కలాపోసన ' మానవమాత్రులకు సాద్యమా!నేను కాబట్టి :) అసలే ఈ మద్య లెక్కలు తలుచుకుని టెన్షన్ పడుతుంటే మీ బ్లాగ్ లో మరీ జడిపిస్తూ ఆ ఫోర్ములాలేన్టండి మీలాంటి 'మేథావి' ల కోసమేనా ఆ టపా!Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-82503910779249345622009-08-01T18:45:06.560+05:302009-08-01T18:45:06.560+05:30@పద్మర్పితా
ధన్యవాదాలండి , కనీసం ఆ పెద్దావిడకి ...@పద్మర్పితా
ధన్యవాదాలండి , కనీసం ఆ పెద్దావిడకి ఇలా బ్లాగ్ లు చదివే అలవాటుంటే సిగ్గుపడి వెనక్కి ఇచ్చేస్తుందేమో చూద్దాం :)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-90294362091762105472009-08-01T18:41:52.232+05:302009-08-01T18:41:52.232+05:30@శరత్ 'కాలం'
ఇప్పుడు అంతకంటే విలువైనవి వ...@శరత్ 'కాలం'
ఇప్పుడు అంతకంటే విలువైనవి వచ్చిన 'భాల్యం' లో పొందిన అనుభూతి ముందు దిగదుడుపే! నాకొచ్చిన బహుమతులు ఏవి కనబడటం లేదు కాని ఫిఫ్త్ నుండి పి.జి వరకు తెచ్చుకున్న ప్రైజెస్ తాలుక సర్టిఫికెట్స్ మాత్రం భద్రంగా వున్నాయి .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-71007485119301417132009-08-01T09:11:01.830+05:302009-08-01T09:11:01.830+05:30భలే ఉంది మీ బహుమతి కథ. ఎనిమిదో తరగతిలోనేమో, ఇద్దరే...భలే ఉంది మీ బహుమతి కథ. ఎనిమిదో తరగతిలోనేమో, ఇద్దరే పాల్గొన్న పోటీలో నాకు మొదటి బహుమతిగా Wren and Martin English grammar పుస్తకం ఇచ్చారు.జీడిపప్పుhttps://www.blogger.com/profile/01093726230830939068noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-74165524372475903862009-08-01T00:36:50.116+05:302009-08-01T00:36:50.116+05:30super.
ఈ వక్తృత్వప్పోటీలు గట్రా జరిగేప్పుడు, బకరాగ...super.
ఈ వక్తృత్వప్పోటీలు గట్రా జరిగేప్పుడు, బకరాగాళ్ళొచ్చి స్టేజెక్కి బలైపోతూంటే ఆ జడ్జీలుగా కూర్చునే మేష్టార్లకి కొంచెం దయైనా ఉండదు, వాళ్ళని దింపేసి మోక్షమిద్దామని.
ఆరూ ఏడూ సంగతి నాకు గుర్తు లేదు గానీ ఎనిమిది నించీ పదిదాకా విజయవాడ, కృష్ణాజిల్లా వోలుమొత్తం తెలుగు ఎలొక్యూషన్ రంగాన్ని దున్ని పారేశాను. మా బళ్ళో పోటీలకి ఏవో పుస్తకాలే బహుమతులిచ్చేవారు, నాకు సరిగ్గా గుర్తు లేదు, ఏం గెలిచానో.

చిన్నిగారూ ఏమనుకోనంటె పంక్చువేషన్ గురించి చిన్న సూచన. కామా, ఫులిష్టాప్ - వీటికి ముందు స్పేస్ ఉండదు, తరవాత ఉంటుంది. గమనించండి.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-31268618439542926852009-07-31T23:21:04.201+05:302009-07-31T23:21:04.201+05:30అయ్యయ్యో చిన్ని గారు పాయసం తాగి పిచ్చుక ఎగిరి పోయి...అయ్యయ్యో చిన్ని గారు పాయసం తాగి పిచ్చుక ఎగిరి పోయిందా? నేను ఇలా పుస్తకాలు పోతున్నాయి అని దాని మీద నా పేరు అడ్డ్రెస్స్ స్టిక్కర్ అంటించా, ఐనా లాభం లేదు.. అడిగితే పోయింది ఐతే ఏమిటి.. పుస్తకమేగా ఏదో పట్తుచీరో బంగారమో లా మొహం పెడతావేమిటి అని కూడా అడుగుతారు నన్నైతే.. నాకు బాగా బాధ వేసింది చలం గారి సుధ్ పోయినప్పుడు, వడ్డెర చండీదాస్ గారి అనుక్షణికం పోయినప్పుడు (అవి మళ్లీ దొరక లేదు..), ఇంకో మంచి స్నేహితురాలు you forever by లోబ్సాంగ్ రాంప తెలుగు వెర్షన్ మరణం లేని మీరు పోగొట్టి ఈండియా వెళ్ళినప్పుడు తెచ్చి ఇచ్చింది తెలుగు ఇంగ్లీష్ వెర్షన్ కూడా . ఇలారాస్తుంటే ఒక పోస్టే అవుతుందేమోభావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-67683901690790768042009-07-31T23:01:30.038+05:302009-07-31T23:01:30.038+05:30oops.. ఇప్పుడే చూసా , నా కామెంటులో అప్పుతచ్చు :) ...oops.. ఇప్పుడే చూసా , నా కామెంటులో అప్పుతచ్చు :) సారీ అండీ..ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-8642107938460801252009-07-31T22:52:22.117+05:302009-07-31T22:52:22.117+05:30చిన్నిగారు,
భలే..మీకు ఆ కాంపిటీషన్ లో ఫస్ట్ రావటం...చిన్నిగారు,
భలే..మీకు ఆ కాంపిటీషన్ లో ఫస్ట్ రావటం.:)
మీకో విషయం చెప్పనా...ఇలా పుస్తకాలు తీసుకుని ఉంచేసుకునే బాపతులు ఒక్క నవలలు,నాన్ ఫిక్షన్ సంభందిత పుస్తకాల చదివేవారి కేటగిరిలో మాత్రమే ఉంటారనుకుంటే పొరపాటే. నా ఇంజనీరింగ్ పుస్తకాలు, మంచి మంచి మెటీరియల్స్ కూడా ఇలాగే క్లాస్మేట్స్ తీసుకుని మళ్ళీ ఇచ్చేవారు కాదు. అలా ఎన్నో ఖరీదైన పుస్తకాలు మళ్ళీ కొనుక్కున్న సందర్భాలు అనేకం నాకు. తెలిసి తెలిసి మనం ఏమో చదివి ఊరుకోక పక్కవాళ్ళతో ఫలానాది ఎంత బాగుందో! అంటూ చెప్పి పుస్తకాలు పోగొట్టుకుంటాం.

అవునండీ మీకు మీ టీచర్ కొట్టేసిన ఆ పుస్తకం బయట ఎక్కడా దొరకలేదా? ఎప్పుడో ఆ(మీది కాదులెండి :)) పుస్తకం నేను చూసినట్టు గుర్తు.
బావుంది మీ టపా.
గతంలో 'మనసులో మాట' సుజాత గారు కూడా ఇలాంటి టాపిక్ మీదే ఒక టపా రాసినట్టు గుర్తు.శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-35615125922504892022009-07-31T20:41:02.226+05:302009-07-31T20:41:02.226+05:30నేనూ ఇలాగే పాటల పోటీలో పాల్గొని బహుమతి గెలుచుకున్న...నేనూ ఇలాగే పాటల పోటీలో పాల్గొని బహుమతి గెలుచుకున్నానండీ :-) ఆ సీన్ గుర్తొచ్చి నవ్వుకున్నా.. ఇక, పుస్తకాలతో నా కష్టాలు ఎన్నని చెప్పమంటారు? ఎవరికయినా ఇస్తే పుస్తకం తిరిగి వచ్చేంత వరకూ టెన్షన్.. ఐతే నాక్కూడా భద్రంగా చదివి ఇచ్చేసేవాళ్ళూ, కొంచం నలిగినా కొత్త పుస్తకం కొనిచ్చేవాళ్ళూ ఉన్నారు.. వాళ్ళకైతే రెండో ఆలోచన లేకుండా ఇచ్చేస్తాను.. ఎవరికయినా పుస్తకం ఇచ్చేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాలని తెలుసుకోడానికి నాకు చాలా పుస్తకాలు ఖర్చయ్యాయి :-) బాగుంది మీ టపా.. కొన్ని అప్పుతచ్చులు మినహా :-)మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-12186435710701954182009-07-31T19:57:06.317+05:302009-07-31T19:57:06.317+05:30భలె ఉన్నాయండీ మీ జ్ఞాపకాలు..పుస్తకాలపేర్లు వెరైటీగ...భలె ఉన్నాయండీ మీ జ్ఞాపకాలు..పుస్తకాలపేర్లు వెరైటీగా ఉన్నాయి "పాయం తాగిన పిచ్చుక", "చరిత్రకెక్కిన చరితార్ధులు" :) ..మొత్తానికి ఒక్క వాక్యానికే ఫస్ట్ ప్రైజు కొట్టేసారు..

కాస్త లేటుగా.. కంగ్రాచ్యులేషన్స్ :)ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-63086538723682651072009-07-31T19:46:30.615+05:302009-07-31T19:46:30.615+05:30"గ్రంధలయములనగా పుస్తకములు బద్రపరుచు స్థలము&qu..."గ్రంధలయములనగా పుస్తకములు బద్రపరుచు స్థలము"..

wow.. First prise for elocution? you are great andi. :)

"అయితేనేం నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చినదిగా "అని సిగ్గులేకుండా వాదన పెట్టుకున్నా"

Yeah.. what else we expect in 6th grade? :)

(మనకి లెక్కలు కూడా స్టెప్ ల తో సహా బట్టి వేయడం అలవాటే)

Good ability :-)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-42459141025565851912009-07-31T19:40:57.629+05:302009-07-31T19:40:57.629+05:30ప్చ్...ప్చ్....మళ్ళీ ఆ పుస్తకానికి రెక్కలు వచ్చి మ...ప్చ్...ప్చ్....మళ్ళీ ఆ పుస్తకానికి రెక్కలు వచ్చి మీముందు వాలితే బాగుండును.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-938193507072664542009-07-31T19:26:38.393+05:302009-07-31T19:26:38.393+05:30నేను పదవతరగతిలో క్లాసులో సెకండ్ వచ్చిన సందర్భంగా మ...నేను పదవతరగతిలో క్లాసులో సెకండ్ వచ్చిన సందర్భంగా మా నాన్నగారు రేపిడెక్స్ ఇంగ్లిష్ స్పీకింగ్ కోర్స్ బహూకరించేరు. ఇది ఇప్పటికీ భద్రంగా దాచుకున్నా.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com