tag:blogger.com,1999:blog-8196837187217191465.post6988782573541901791..comments2023-12-19T15:14:02.628+05:30Comments on హిమబిందువులు: ఆ నాటి హృదయాల ఆనందగీతంHima binduhttp://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-8196837187217191465.post-35951926377193600432009-11-12T16:37:01.778+05:302009-11-12T16:37:01.778+05:30@ప్రణీత
అలానే పెడతాను :)@ప్రణీత
అలానే పెడతాను :)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-45437731631866680432009-11-12T15:54:57.466+05:302009-11-12T15:54:57.466+05:30చిన్ని గారూ నాది కూడా శేఖర్ గారి మాటే..చిన్ని గారూ నాది కూడా శేఖర్ గారి మాటే..ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-32955227602585485222009-11-12T15:21:35.024+05:302009-11-12T15:21:35.024+05:30@భా.రా.రె
బాగుందండీ:)
@పరిమళం
ధన్యవాదాలు
@శేఖర్ ...@భా.రా.రె
బాగుందండీ:)
@పరిమళం
ధన్యవాదాలు
@శేఖర్
నిజమే ఫొటోస్ పెట్టి ఉండాల్సింది ...అందర్ని చూడడానికి మీ అందరికి కళ్ళు చాలవు :)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-1941066872483912562009-11-12T13:37:48.456+05:302009-11-12T13:37:48.456+05:30నాగేశ్వర్రావు గారి సినిమాలోని ఈ పాట టైటిల్ గా పెట్...నాగేశ్వర్రావు గారి సినిమాలోని ఈ పాట టైటిల్ గా పెట్టినప్పుడే అనుకున్నాను...మీరు పాత మిత్రులని కలిసి తొమ్మిదో నెంబరు ఆకాశ వీధిలో ఉండిఉంటారని.
మీ ఆనందం టపాలో కనపడింది. ఓ ఫోటో కూడా పెట్టుంటే బాగుండేదండీ..శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-9274015952743640852009-11-11T21:11:18.496+05:302009-11-11T21:11:18.496+05:30చిన్ని గారు ఎంత అదృష్టవంతులు మీరు !అభినందనలు !చిన్ని గారు ఎంత అదృష్టవంతులు మీరు !అభినందనలు !పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-40908400610815161712009-11-11T07:40:28.868+05:302009-11-11T07:40:28.868+05:30ఏం బాగుందంటే... హ్మ్
ఆనాటి హృదయాల ఆనందగీతం
మదిలోన...ఏం బాగుందంటే... హ్మ్

ఆనాటి హృదయాల ఆనందగీతం
మదిలోన మెదలేటి మధుర జ్ఞాపకం

ఏనాడు చెరగని సరదాల బాల్యం
ఈనాటి జీవితానికి సోపానంభాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-694502527288263452009-11-10T20:37:50.678+05:302009-11-10T20:37:50.678+05:30@మురళి
ప్రయత్నించండి :)
@శ్రీనిక
ధన్యవాదాలండీ .....@మురళి
ప్రయత్నించండి :)
@శ్రీనిక
ధన్యవాదాలండీ ..మీరు చెప్పిన విధం ఇంకా బాగుంది .
@ఉమా
మీరు భలే కనిపెట్టేశారు ....రాయడం మొదలు పెట్టక రాసే మూడ్ పోయింది ,అన్యమనస్కంగా రాసాను :)
@భా.రా.రె
ఏమి బాగుందండీ :)
@ఉష
ఒక్కసారే మా సుబ్బా అనుకున్నాను ...మా సుబ్బలక్ష్మి డాక్టర్ చదివింది :)మొన్న వచ్చింది కూడా.Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-83207319262787658512009-11-10T09:31:49.841+05:302009-11-10T09:31:49.841+05:30నాతో పది వరకు చదివిన సుబ్బలక్ష్మికి అక్కడితో చదువా...నాతో పది వరకు చదివిన సుబ్బలక్ష్మికి అక్కడితో చదువాపించి పెళ్ళిచేసేసారు. నేను యూనివర్సిటీ వరకు వెళ్ళాను కనుక, ఈ నడుమ కొన్నేళ్ళు గడిచిపోయాయి. యువకి సంవత్సరం వయసున్నప్పుడు ఓసారి ప్రయాణంలో నా చున్నీ గుంజుతూ ఒకరు పలకరించే సరికి కాస్త నలిగిన కాటన్ చీర, ప్రక్కన దాదాపు తనంత ఎత్తున్న ఆడపిల్లతో "మీరు నువ్వూ ఉష కదా?" అంటున్న తనని ఒక్క కళ్ళకాటుక వలన గుర్తు పట్టాను. తను కంటి నిండా కాటుకతో పెద్దకళ్లతో వుండేది. నేను అటూ ఇటూ పరుగెడుతున్న యువాతో సతమతమౌతూ, తనని కాస్త కుశలం అడిగేసరికి "ఏమే ఇంకా ఇక్కడే వున్నావా?" అంటూ రయ్యిన వచ్చిన ఆ సదరు భర్త గారి ధాటికి బెదిరి "ఇక వెళ్తానంటూ" సెలవు తీసుకుంది. అలాగే మరో సారి తార్నాక యేరియాలో పరుగున వచ్చి అక్కున చేర్చుకున్న మంజు, సిడ్నీలో మరొకరి ఇంట హఠాత్తుగా ప్రత్యక్షమైన శశి, ... ఫార్మల్ గా కలిసే కన్నా ఇలా అనుకోకుండా కలిసిన జ్ఞాపకాలు నాకు భలే ఇష్టం.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-62278108341458173792009-11-10T09:02:25.751+05:302009-11-10T09:02:25.751+05:30చిన్నీ గారండీ, బాగుందండీ.చిన్నీ గారండీ, బాగుందండీ.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-28621196933469371732009-11-10T02:02:29.181+05:302009-11-10T02:02:29.181+05:30బావుందండీ మీరు మీఒకప్పటి ఫ్రెండ్స్ ని కలవడం .. అయ...బావుందండీ మీరు మీఒకప్పటి ఫ్రెండ్స్ ని కలవడం .. అయితే హఠాత్తుగా ముగించినట్టు అనిపించింది .... :(ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-73781742735907425552009-11-09T22:42:34.915+05:302009-11-09T22:42:34.915+05:30మీరు చాలా అదృష్టవంతులండి,
పాతమిత్రులు కలవడం ఎంత మధ...మీరు చాలా అదృష్టవంతులండి,
పాతమిత్రులు కలవడం ఎంత మధురంగా ఉంటుందో..
జ్ఞాపకాల వీధుల్లో
అనుభవాల ముత్యాలేరుకుంటూ
అనుభూతుల సరాలల్లుకుంటూ
ఒకరి మాల మరొకరు
అలంకరించుకుంటూ
అలా అలా విహరిస్తూ..

ఎంత మధురమైన భావన ?
మీకు అభినంధనలుsreenikahttps://www.blogger.com/profile/00166380792315080487noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-24126468959706782252009-11-09T14:55:39.846+05:302009-11-09T14:55:39.846+05:30@జయ
ధన్యవాదాలు .నిజమే కదా చిన్ననాటి స్నేహంలోని మా...@జయ
ధన్యవాదాలు .నిజమే కదా చిన్ననాటి స్నేహంలోని మాధుర్యం ఎంతకాలం అయిన దాని తీపి పోదు ,ఎటువంటి బేషజాలు లేకుండా మనం మనంగా ప్రోజెక్ట్ అయ్యే లేతమనసుల స్నేహం దేనికిని సాటి రాదనే చెప్పొచ్చు.నా ఫ్యామిలీ తరువాతి స్థానం నేను స్నేహితులకే ఇస్తాను ,ఇంకొంచెం చెప్పాలంటే మనసుకు నచ్చిన స్నేహితుల్ని నా స్వంతవారిగానే భావిస్తాను .
@కార్తిక్
మీరు చెప్పింది వాస్తవమే .
@తెరెసా
నాకు మీరు గుర్తొచ్చారు ,అప్పుడెప్పుడో నా బ్లాగ్ లో చెప్పారు మీరు అక్కడే చదివారని ...అవకాశం వస్తే ఎప్పుడు మిస్ కాకండి .మా ఫ్రెండ్ రాధిక రమణి కాకర్ల గుర్తొచ్చింది వాళ్ళ మదర్ కూడా అక్కడే చదివారు .అప్పుడు ఇప్పుడు కూడా అది మంచి స్కూల్ ఉభయ గోదావరి ,కృష్ణా జిల్లాల వాళ్ళు అక్కడే చదివేవారు
@భావన
హమ్మో హమ్మో !మా కిలకిల రావాలు సప్త సముద్రాలు దాటి మీ కృష్ణ గీతానికి సంగీతం సముకూర్చిన సంగతి చెప్పరేమబ్బా-:(Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-72988872925811479962009-11-09T14:27:27.769+05:302009-11-09T14:27:27.769+05:30బాగున్నాయండీ మీ జ్ఞాపకాలు.. పాత మిత్రులందరినీ ఒకసా...బాగున్నాయండీ మీ జ్ఞాపకాలు.. పాత మిత్రులందరినీ ఒకసారి కలిస్తే బాగుండుననిపించింది...మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-62847004973330108552009-11-09T08:13:18.417+05:302009-11-09T08:13:18.417+05:30బాగుందండి మీ మిత్రుల కలయికల కిల కిల లు, మొన్న సికి...బాగుందండి మీ మిత్రుల కలయికల కిల కిల లు, మొన్న సికింద్రాబాద్ వైపు ఒకటే పకపకలు కిల కిల లు అని అందరు చెప్పుకున్నారు మీరేనా. ? :-) ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం ఈ నాడు ఆ హాయి లేదేమి నేస్తం.. ఆ రోజులు మును ముందిక రావేమిరా.. అని పాడుకున్నారా..భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-79025676784465070632009-11-09T00:46:41.019+05:302009-11-09T00:46:41.019+05:30నేను, చెల్లి కాకుండా ముందు తరంలో మా అమ్మ కూడా సైంట...నేను, చెల్లి కాకుండా ముందు తరంలో మా అమ్మ కూడా సైంట్ తెరీసా స్టూడెంట్సుమే కానీ ఎప్పుడూ ఇలా రీయూనియన్ కి వెళ్ళలా :(

చిన్నప్పటి Hostel matesని కలవడం నిజ్జంగా thrilling experience!teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-56412032139730493342009-11-08T20:25:22.394+05:302009-11-08T20:25:22.394+05:30paatha mithrulu kalisi thirigina aarojulu anni adb...paatha mithrulu kalisi thirigina aarojulu anni adbhthale jeevithamlo...cartheekhttp://tholiadugu.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-75115338914110861462009-11-08T17:11:48.650+05:302009-11-08T17:11:48.650+05:30పాత స్నేహితుల కలయికలోని ఆనందం ఎంత చెప్పినా తనివితీ...పాత స్నేహితుల కలయికలోని ఆనందం ఎంత చెప్పినా తనివితీరనిది. ఎప్పటికీ తరగనివి. కాల క్రమాణ వొచ్చిన మార్పులు, మంచీ చెడు తెలుసుకున్నపుడు పొందే ఆ రకరకాల అనుభవాలు యెదలోయలలో స్థిరపడిపోతాయి. తరచుగా స్నేహితులను కలుసుకుంటున్న మీకు అభినందనలు.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.com