tag:blogger.com,1999:blog-8196837187217191465.post7726319904973819896..comments2023-12-19T15:14:02.628+05:30Comments on హిమబిందువులు: ఊహించని బహుమతిHima binduhttp://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-8196837187217191465.post-33788386177804400492011-07-15T11:59:42.218+05:302011-07-15T11:59:42.218+05:30@మురళి
పుస్తకం వచ్చిన ఆనందంలో జ్ఞాపకాన్నిమరచిపోకు...@మురళి <br />పుస్తకం వచ్చిన ఆనందంలో జ్ఞాపకాన్నిమరచిపోకుండా పదిలంగా బద్రపరుచుకోవడానికి బ్లాగ్ లో దాచాను.పోస్ట్ రాసాక చూసాను "మీ దిగువ గోదావరి కథలు ."ఏమైనా గోదావరి పక్షపాతి కాబట్టి మీకు అన్నీ నచ్చవచ్చు.నిజమేనండీ కొన్ని కథలు పేలవంగా కొంత అశ్లీలంగా కూడా ఉంటున్నాయి .కథ ని త్వరగా ముగించేట్లు అతికించినట్లు కూడా వున్నాయి .ఈ పుస్తకం పూర్తయ్యాక తప్పక ఉదాహరణల తో సహా రాస్తాను :-)<br />@వేణు శ్రీకాంత్ <br />మీ వ్యాఖ్య సహితం ఊహించనిదే :-) థాంక్యూ.మేము పుస్తకాలేప్పుడు కొనుక్కోము ఇలాటి ధర్మాత్మస్నేహితులు కొనిపెడతారు :-)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-27268676053272713622011-07-15T04:02:05.980+05:302011-07-15T04:02:05.980+05:30అభినందనలండి :)అభినందనలండి :)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-68329778440134760732011-07-14T21:53:15.802+05:302011-07-14T21:53:15.802+05:30బాగుందండీ మా గోదారి వాళ్ళని మెచ్చుకోవడం.. అన్నట్టు...బాగుందండీ మా గోదారి వాళ్ళని మెచ్చుకోవడం.. అన్నట్టు నేను మొన్ననే చదవడం పూర్తి చేశాను ఈ పుస్తకం.. ఎలాగూ బాగుందనే అంటాను :)) <br />చదివాక మీకేమనిపించిందో రాయండి.. ఆ మధ్యనెప్పుడో వంశీ కథలు వన్నె తగ్గుతున్నాయని ఓ టపా రాశారు కదూ...మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.com