tag:blogger.com,1999:blog-8196837187217191465.post917471055803844474..comments2023-12-19T15:14:02.628+05:30Comments on హిమబిందువులు: నేలటికేట్Hima binduhttp://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-8196837187217191465.post-23964547826619725862010-02-27T13:14:57.309+05:302010-02-27T13:14:57.309+05:30@బోనగిరి
నేను ముద్దుగా పెట్టుకున్నాను inox రెండ...@బోనగిరి
నేను ముద్దుగా పెట్టుకున్నాను inox రెండోవరుసలో చూసాను ,చాల చాలా ఇబ్బంది పడ్డాను .టూరింగ్ టాకీస్ నేను చుడలేదండీ.
@బావన
సో మీక్కూడా ఆ హీరోయిన్ చీరలు నచ్చాయ -:):)
@మాలా కుమార్
అయ్యో నేల టికెట్టు వుంటుంది కదండీ !Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-63912804484726719282010-02-24T08:51:05.833+05:302010-02-24T08:51:05.833+05:30నేల టికెట్ అంటే ఇప్పుడు కూడా నేల టికెట్లూ అవి చూడట...నేల టికెట్ అంటే ఇప్పుడు కూడా నేల టికెట్లూ అవి చూడటాలూ వున్నాయా అనుకున్నాను సుమండి . బాగుంది మీ నేల టికెట్ .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-49010989820708738832010-02-24T05:01:39.156+05:302010-02-24T05:01:39.156+05:30నాకు పర్లెదు అనిపించింది అంటే మరి నేల టికెట్ కాదు ...నాకు పర్లెదు అనిపించింది అంటే మరి నేల టికెట్ కాదు గా అందుకనేమో మరి ;-) హీరోయిన్ ఆమె చీరలు నచ్చాయి నాకు కూడా.టీనేజ్ హీరో హీరోయిన్ లు ఇంట్లో నుంచి వచ్చి ప్రేమ గురించి సందెశాలు ఇవ్వకుండా, హీరో అసయ్యం గ ’ఒసే, తింగిరి’ అంటూ హీరోయి ’ఏరా, వెధవ ’ ఇంకా ఆ తిట్లు కూడా గుర్తు లెవు అవేమి లేకుండా, బాంబులు రక్తం అలాంటి భీబత్సాలు, ఒంటీ చేత్తో ట్రైన్ లు ఆపేసే సోది కార్యక్రమాలు లేకుండా వుంది కదా సినిమా నాకు అందుకైనా ఒక సారి చూసేద్దాము లే అని చుసేసాను. సెకండ్ ఆఫ్ లో కాసేపు శేఖర్ కమ్ముల కన్ఫ్యూజ్ అయినట్లు అనిపించింది కాని మా వాళ్ళు ఎవరొ చెప్పేరు 40 నిమిషాలు ఎడిట్ అయ్యిందట కదా సినిమా?భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-91617355397616696602010-02-21T18:16:05.990+05:302010-02-21T18:16:05.990+05:30నేల టికెట్ తొ సినిమా చూడాలంటే టూరింగ్ టాకీసులోనో ప...నేల టికెట్ తొ సినిమా చూడాలంటే టూరింగ్ టాకీసులోనో పాత థియేటరులోనో చూడాలి కదా.
నేను చిన్నప్పుడు చాలాసార్లు (55 పైసలు టికెట్)చూసాను.
బెంగళూరులో ఫిల్మ్ సిటీలో ఒక టూరింగ్ టాకీస్ ఉంది.
దాంట్లో పది నిముషాల 'షోలే' చూసి టూరింగ్ టాకీసుని మా అమ్మాయికి పరిచయం చేసాము.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-91334843225526208262010-02-20T23:25:08.209+05:302010-02-20T23:25:08.209+05:30@జయ
అయ్యో చూడండీ జస్ట్ నా ఫీలింగ్ రాసాను .నాకు నచ...@జయ
అయ్యో చూడండీ జస్ట్ నా ఫీలింగ్ రాసాను .నాకు నచ్చినవన్ని అందరికి నచ్చాలని లేదుగా ,అలానే అందరికి నచ్చినవి నాకు నచ్చాలని లేదు -:)
@మురళి
వావ్ !హారతి పళ్ళెం కనబడటం లేదు -:)...థాంక్యూ ...
ఏది డిసైడ్ అయ్యింది సార్. నాకనుమానం 'మాయాబజార్'....అమ్మో నేను చుడాలండీ మాట ఇచ్చాను...
@శ్రీనివాస్ పప్పు
అయ్యో మేం మిస్ అయ్యమండీ ,ఇప్పుడలా చేస్తే అందరు అదోరకంగా చూస్తారేమో -:)
@ప్రవీణ్
నిజమే ఈ భా.రా.రె కి ఏమి తెలీదు అన్ని తప్పుడు సలహాలు ఇస్తారు .పల్లెటూర్లో కాబట్టి తను అలా చేసి వుంటారు -:):) .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-760228506224805592010-02-20T21:05:23.723+05:302010-02-20T21:05:23.723+05:30నేల బెంచీల మీదకూర్చొని ఈలలేసుకుంటూ సినిమా ఎంజాయ్ చ...నేల బెంచీల మీదకూర్చొని ఈలలేసుకుంటూ సినిమా ఎంజాయ్ చెయ్యడం పల్లెటూర్లలో అయితే బాగుంటుంది కానీ టౌన్ లో బాగుండదు కదా భరారె గారు. 2006లో బిజినెస్ పెట్టినప్పటి నుంచి సినిమాలు చూడడం దాదాపుగా మానేశాను. నేల బెంచిల కింద నల్లి పురుగులు ఉండగలవు. నా దగ్గర పని చేసే కుర్రాళ్ళు చెప్పారు. వాళ్ళకి కూడా నేల టికెట్ తీసుకుని సినిమా చూసిన ఎక్స్పీరియెన్స్ ఉంది.తెలుగు వెబ్ మీడియాhttps://www.blogger.com/profile/14306133662755429115noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-36615996787476126582010-02-20T15:58:36.137+05:302010-02-20T15:58:36.137+05:30ఉమాశంకర్ గారి వ్యాఖే నాది కూడా.అయినా ఆ సోకే వేరుక...ఉమాశంకర్ గారి వ్యాఖే నాది కూడా.అయినా ఆ సోకే వేరుకదా ఎంటీవోడి సినిమా నేలటిక్కట్టు సూపర్ కాంబినేషన్ విత్ విజిల్స్ అబ్బో బెమ్మాండం.

మురళీ గారు కలర్ మాయాబజార్ నూరోసారయినా అలోచించకండి తొక్కలో లీడర్ చూడకపోయినా నష్టం లేదు (ఉచిత సలహా).శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-24131966138989997592010-02-20T11:16:00.381+05:302010-02-20T11:16:00.381+05:30Welcome back అండీ.. 'లీడర్' ఏవరేజ్ సినిమా ...Welcome back అండీ.. 'లీడర్' ఏవరేజ్ సినిమా అని మిత్రుల ఉవాచ.. అయినా శేఖర్ కమ్ములకి పబ్లిసిటీ ఎలా చేయాలో తెలుసు కాబట్టి... చూడాలి, ఏం జరుగుతుందో.. నేను కలర్ మాయాబజార్ రెండో సారా లేక లీడర్ మొదటిసారా? అని బొమ్మా బొరుసూ వేస్తున్నా :):)మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-74782876846655324202010-02-20T07:22:57.252+05:302010-02-20T07:22:57.252+05:30బాగుందండి మీ నేల టికెట్. నేను కూడా ఇదివరలో రెండు మ...బాగుందండి మీ నేల టికెట్. నేను కూడా ఇదివరలో రెండు మూడు సార్లు I max లో నేలటికెట్ కే వెళ్ళాను. నేను లీడర్ చూద్దామనుకుంటున్నానే!జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-28530487356521978072010-02-20T00:31:26.856+05:302010-02-20T00:31:26.856+05:30@శేఖర్
థాంక్యూ -:)...నేను చెల్లి మెడలు నొప్పిఅని ...@శేఖర్
థాంక్యూ -:)...నేను చెల్లి మెడలు నొప్పిఅని భాధ పడ్డాం కాని పిల్లలు మాత్రం బానే ఉందిగా అని బుకాయించారు .
@పద్మార్పిత
సో ఇప్పటికి అలవాటు పడిపోయి వుంటారు -:)
@ఉమా
నేను సినిమా రివ్యూలు రాయడం ఎప్పుడైనా చూసారా ?మనం అంత మేధావులం కాదండీ ఏదో నా సొదవ్యధ బ్లాగ్ వుంది కదా అని రాసుకుంటూ వుంటాను.నేలటికెట్ గొప్ప అనుభవం ..పనిలోపని సినిమా చూసి యెట్లా ఫీల్ అయ్యానో రాసాను.అబ్బ చిన్నప్పుడు కాబట్టి మీరన్నట్లు సినిమా ఆనందం లో కళ్ళు లాగిన ,మెడ పట్టేసిన ఏమి తెలిసేదికాదు ఇప్పుడు చూడండీ ముందు వరుసలో -:):)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-40260752020906512982010-02-20T00:03:25.413+05:302010-02-20T00:03:25.413+05:30"లీడర్" గురించి బోల్డుమంది రాసారు ( రాస్..."లీడర్" గురించి బోల్డుమంది రాసారు ( రాస్తారు) కాబట్టి నేను నా నేలటికెట్ గురించి రాస్తా :)

నేను నా చిన్నప్పుడు బోల్డు సినిమాలు చూసానండీ అలా..చాలా వరకు ఎన్టీవోడివే ..బాగా గుర్తున్నవంటే "కొండవీటి సింహం ", "నాదేశం". సినిమా మొదలైన ఒక పావుగంటకి నెమ్మదిగా నాకళ్ళు అలవాటుపడేవి అంత దగ్గరగా చూడ్డానికి..ఆ తరువాత పెద్ద తేడా తెలిసేది కాదు..ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-12601053028448253592010-02-19T23:56:36.184+05:302010-02-19T23:56:36.184+05:30నేను మీకన్నా ముందెప్పుడో నేలటికెట్టులో రెండు సినిమ...నేను మీకన్నా ముందెప్పుడో నేలటికెట్టులో రెండు సినిమాలు చూసేసానోచ్చ్:):)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-74295574590251040842010-02-19T23:25:19.958+05:302010-02-19T23:25:19.958+05:30చిన్ని గారు..సేం పించ్..నేను కూడా లీడర్ సినిమాని న...చిన్ని గారు..సేం పించ్..నేను కూడా లీడర్ సినిమాని నేల టికెట్ లోనే చూశాను. నిన్న Ad Labs లో ప్రీమియర్ షోకి వెళ్ళినప్పుడు మొదటి వరసలో సీట్లు మావి. నాకైతే మెడకాయ పట్టేసింది. ఏంటో ఈ ధియేటర్ల డిజైన్ అని అనిపించింది.శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-70933497653517453162010-02-19T23:25:14.530+05:302010-02-19T23:25:14.530+05:30హబ్బ మేం అమృతాంజన్ రాయమండి అది అమ్మావాళ్ళు రాస్తార...హబ్బ మేం అమృతాంజన్ రాయమండి అది అమ్మావాళ్ళు రాస్తారు మాది జండుబాం-:)
పిల్లలకి ఎందుకు నచ్చదు !అవినీతి మీద యుద్దకాండ జరుగుతుంటే ,అవేవి కాపోయిన హీరో వాళ్లకి చాలా నచ్చేసాడు యాక్షన్ మాత్రం నచ్చలేదంట.
విజిల్స్ వేయాలనే తోచలేదండీ-:(Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-8196837187217191465.post-11208452903941502082010-02-19T22:57:38.836+05:302010-02-19T22:57:38.836+05:30డబ్బులిచ్చి తలపట్టుకోని వచ్చారా? పోన్లేండి అమృతాంజ...డబ్బులిచ్చి తలపట్టుకోని వచ్చారా? పోన్లేండి అమృతాంజనం ఫ్రీగా ఇచ్చుంటారులే :)

ఐనా నేల బెంచీల మీదకూర్చొని ఈలలేసుకుంటూ సినిమా ఎంజాయ్ చేయలగానీ ఇలా చూడ్డానికి వెళతారా ఎవరైనా? భలే బాగయింది. ఇంతకీ మీ పిల్లలకు నచ్చిందా సినిమా అండి?భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.com