గమనం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గమనం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, మార్చి 2010, ఆదివారం

పూబాల

నిశిరాత్రి నన్ను వెదుక్కుంటూ నా తలుపు తట్టిందో భాల
తలుపు తీసిన నన్ను చూసి గమ్మత్తుగా నవ్విందా విరిభోణీ
ఎవరికోసం అని అడిగిన నన్ను చూసి అల్లరిగా తాకింది.............