14, మార్చి 2010, ఆదివారం

పూబాల

నిశిరాత్రి నన్ను వెదుక్కుంటూ నా తలుపు తట్టిందో భాల
తలుపు తీసిన నన్ను చూసి గమ్మత్తుగా నవ్విందా విరిభోణీ
ఎవరికోసం అని అడిగిన నన్ను చూసి అల్లరిగా తాకింది.............

27 వ్యాఖ్యలు:

నిషిగంధ చెప్పారు...

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చిన్నిగారు :-)

కెక్యూబ్ వర్మ చెప్పారు...

మీకు జన్మదిన శుభాకాంక్షలు.

స్రవంతి చెప్పారు...

నెమలికన్ను లో మురళి గారు మీ బ్లాగ్ గురించి పరిచయం చేసిన వెంటనే మీ బ్లాగ్ లో పూ బాలలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఏదో విశేషం అయి ఉంటుంది .

చిన్ని చెప్పారు...

@నిషిగంధ
@కేక్యూబ్ వర్మ
ఆత్మీయ అభినందనలకి ధన్యవాదాలు :)

స్రవంతి చెప్పారు...

పుట్టినరోజు శుభాకాంక్షలు.

చిన్ని చెప్పారు...

@స్రవంతి
థాంక్యూ అండీ -:)

మురళి చెప్పారు...

హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలండీ..
ఇప్పుడే 'హృదయస్పందనల చిరుసవ్వడి' ద్వారా చెప్పి ఇటు వస్తున్నా..

'Padmarpita' చెప్పారు...

జన్మదిన శుభాకాంక్షలు చిన్నిగారు!

రాధిక(నాని ) చెప్పారు...

పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్నిగారు.

చిన్ని చెప్పారు...

@మురళి
@పద్మర్పిత
@రాధిక (నాని )
థాంక్యూ అండీ -:):)

SRRao చెప్పారు...

చిన్ని గారూ !
హార్థిక జన్మదిన శుభాకాంక్షలు. ఇంటర్నెట్ సమస్య వాళ్ళ చూడటం ఆలస్యమైంది.

చిన్ని చెప్పారు...

@SRRAO
ధన్యవాదాలండీ .

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

పుట్టిన రోజు శుభాకాంక్షలండీ...మీరిలాగే మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని అభిలషిస్తున్నాను...
ఈ రోజు ప్రఖ్యాత సైంటిస్ట్ ఆల్బర్ట్ అయిన్ స్టీన్ పుట్టినరోజు కూడా...

sunita చెప్పారు...

హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలండీ..

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చిన్నిగారు :-)

చిన్ని చెప్పారు...

@శేఖర్ పెద్దగోపు
థాంక్యూ...అవునండీ ఈ రోజు 'అమీఖాన్ ' పుట్టినరోజు కూడా -:)
@సునీత
థాంక్యూ అండీ :).
@వేణు శ్రీకాంత్
థాంక్స్ అండీ -:)

పరిమళం చెప్పారు...

పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్నిగారు , ఎప్పటిలాగే కాస్త ఆలస్యమైంది . ఉండండి అటు నెమలికన్నును ,హృదయస్పందనల చిరుసవ్వడి ని తొంగి చూసి వస్తాను .

భావన చెప్పారు...

యాపీ యాపీ బర్త్ డే చిన్ని. ఐపోయాక చెపుతున్నా సారి. బాగా చేసుకున్నారా పుట్టిన రోజు వేడుకలు. నల్ల బల్ల మీద ఎర్ర పూలు, చిన్ని తొట్టేలో బుల్లి చేప, ఇంటి వెనుకగా పూల మొక్క, దూర తీరాల నుంచి నేను... కాస్త ముందు వెనుక గా శుభాకాంక్షలు చెప్పేసేమా? హి హి హి లేట్ గా చెప్పినందుకు కవరింగ్. :-)

చిన్ని చెప్పారు...

@పరిమళం
ధన్యవాదాలండీ ,ఆప్యాయంగా వచ్చి నన్ను పలకరించే చిన్నపలకరింపు చాలండీ.-:)
@భావన
బోల్డన్ని థాంకులు భావన :)మొన్న అర్ధరాత్రి నుండి ఎక్కడెక్కడి మిత్రులో నన్ను పలుకరిస్తునే వున్నారు.నల్లబల్ల మనింట్లో లేదబ్బా. .పూలు చేపపిల్లలు కాకులు అన్ని బర్త్ డే సాంగ్ కూడా పాడేసాయి.రావి చెట్టు మీదుండే కోయిల మాత్రం రాలేదెందుకో -:(
స్కూలు రోజులో కి వెళ్ళిపోయాను :):)
అమ్మ వాళ్ళ ఇల్లు దగ్గరుంటే అంతే కదామరీ . ధన్యవాదాలు మిత్రమా ...........

జయ చెప్పారు...

చిన్ని గారు, మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆలష్యంగా. పర్లేదులెండి మీరేం అనుకోరు కదూ:)

SRRao చెప్పారు...

చిన్ని గారూ !
ఒక యాధృచ్చిక సంఘటన చెప్పనా ? మొన్న (14)మీ పుట్టిన రోజు, నిన్న ( 15 ) మా అమ్మాయి పుట్టిన రోజు, ఈ రోజు ఉగాది . మూడురోజులు పండగలే ! మీకు, మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు.
- శిరాకదంబం

చిన్ని చెప్పారు...

SRrao garu
ముందుగా మీ కుటుంబ సభ్యులతోపాటు నా జన్మదినాన్ని కలిపినందుకు ధన్యవాదాలు .పాపకి నా శుభాకాంక్షలు తెలియజేయండి .మీ కుటుంభ సభ్యులందరికీ పండుగ శుభాకాంక్షలు .అన్నట్లు ఈ రోజు నా 'మానసపుత్రుడు "..(చెల్లి కొడుకు ) పుట్టినరోజు కూడాను :)

మాలా కుమార్ చెప్పారు...

చిన్నిగారు ,
జన్మదిన శుభాకాంక్షలండి .
ఆలశ్యంగా చెబుతున్నాను మన్నించండి .

ఉమాశంకర్ చెప్పారు...

కాస్త లేటుగా చెప్తున్నానేమో..

Many Many Many Many Happy Returns of the Day అండీ

చిన్ని చెప్పారు...

@జయ
@మాలా కుమార్
@ఉమా
మీ అభినందనలకి ధన్యవాదాలండీ .

గీతాచార్య చెప్పారు...

Kaastha late gaa...

Birthday wishes andee

చిన్ని చెప్పారు...

@గీతాచార్య
ధన్యవాదాలండీ -:)