పూల మాలలు అల్లుతూ |
గోరింతాకులు పెట్టించుకుంటూ పిన్ని ,మా మేనత్త అక్కలు చేల్లిల్లు మరదలు |
అమ్మలు అమ్మమ్మలు మా పిల్లలు సంగీత్ ...సార్ వాస్తా ర్స్తార |
రెండో రోజు పూర్తిగా గోరింతాకులు పెట్టుకునే ముందు ఆడి పాడి |
రెండో పూట ప్రక్క వీధిలో వున్నా మా అమ్మ వాళ్ళ ఇల్లు (మా అమ్మాయికి మేన మామల ఇల్లు )పెళ్లి కళ సంతరించుకుంది.అక్కడ కూడా ఇదే క్రమం లో పెళ్లి కూతుర్ని చేయడం విందు భోజనాలు ( పసుపువేసాక అమ్మాయి ఊరి పొలిమేర దాటకుండా దగ్గరలో సంచరించ వచ్చట )మద్యాహ్నం మా ఇంట గోరింటాకు ఉత్సవం జరిపాము చుట్టాలు ఊర్లో వున్నా స్నేహితులు ఇరుగు పొరుగు వీధుల ఆడవారిని పేరంటం పిలిచాము .మధ్యాహ్నం మొదలయ్యి రాత్రి బోజనాల వేళకి పూర్తయ్యింది ,ఆ పూట పెళ్లి కూతుర్ని మా ఆడపడుచులు మరదళ్ళు చేసారు .....
2 కామెంట్‌లు:
బాగునాయి ఫోటోస్.. పెళ్ళికొడుకు చేసాక అబ్బయిని కూడా ఊరు దాటకూడదు అన్నారు, అమ్మాయి అయినా అబ్బయి అయినా SAME RULE అన్న మాట.. బాగుందండి.
@జలతారు వెన్నెల
థాంక్సండీ .మీ మెహంది ఫొటోస్ గూగుల్ ప్లస్ లో చూసాను బాగున్నాయి
కామెంట్‌ను పోస్ట్ చేయండి