వెళ్ళక వెళ్ళక చాలా కాలం తరువాత సినిమాకి వెళ్లాను ఆ సినిమా టైటిల్ విన్నప్పుడే ఆ సినిమా మీద తెగ లవ్ పెంచేసుకున్నాను,పేరు చూసి ప్రేమించేస్తార అని సందేహం రావచ్చు పేరుకి తగ్గట్టు కథ వుంటుందా సినిమా ఉంటుందా అలాగే మనుష్యులు వుంటారా ఇదెక్కడి విడ్డూరం అని ఆశ్చర్య పొతే అది నా తప్పు కాదు అది నా మనస్సు తప్పు అల్లా ఊహించేసుకుంటాను :(
కనీసం సినిమాకి తగిన టైటిల్ పెట్టొచ్చుగా లేక ఆ టైటిల్ నచ్చేతే దానికి తగ్గ కథ అల్లవచ్చుకదా !కనీసం వెళ్ళేప్పుడు రివ్యు లు చదవకపోవడం నా తప్పే ,అంతా అయ్యాక అవలోకన చేసుకుంటే ఇద్దరు అన్నదమ్ములు మద్య రిలేషన్స్ ఎలా ఉంటాయో లేక పనిపాట లేక ఊరి మీద పడి తిరిగిన ఆత్మాభిమానం కండబలం గుండె బలం వుంటే బ్రతికేయొచ్చు అనే సందేశం ,అందమైన అబ్బాయిలు కనబడితే అమ్మాయిలూవారి వెంటబడి వాళ్ళ కోసం వెర్రెత్తి పోవడం అనక పెళ్ళి చేసుకోవడం ..హ్మ్మ్ ప్చ్
యెంత నిరాశ కలిగిందంటే చెప్పలేను .. మరచిపోలేనంతగా ఒక శంకరాభరణం సాగర సంగమం సీతారామయ్యగారి మనవరాలు మున్నగు వాటి కోవలోకి వస్తుందని సినిమా పేరు చూసి బ్రమ పడ్డాను అసలు నాకు తెలియక అడుగుతున్నాను అసలు ఈ సినిమాకి ఆ పేరెందుకు పెట్టారు ?