6, సెప్టెంబర్ 2012, గురువారం

నాన్న

నాన్నని రేపు  డిస్చార్జ్ చేయొచ్చు అన్న మాట చెవుల్లో అమృతం పోసినట్లుంది .పోయిన గురువారం ఇదేరోజు హైదరాబాదు కిమ్స్ లో నాన్న ఆరుగురు పిల్లలం అల్లుళ్ళు కోడళ్ళుఅమ్మ మనవళ్ళు ఆందోళనలో నాన్న చుట్టూ ఉన్నాము మరునాడు నాన్న కి జరగబోయే పిట్యుటరి గ్లాండ్ సర్జరీ గురించి ధైర్యం చెబుతూ(..రిస్క్ సర్జరీ అని అంత భయపెట్టారు )..శుక్రవారం సర్జరీ పూర్తయ్యి శనివారం స్పృహ లోకి వచ్చేవరకు అక్కడక్కడే తిరిగాము నాన్న అందర్నీ గుర్తుపట్టే వరకు ఒకింత ఆందోళన .దేవుని దయవలన (మానస్ పాణి గ్రహీ )నాన్న సర్జరీ తరువాత పూర్వపు స్థితికి వచ్చారు .మా అందరి జీవితాల్లో తిరిగి వెలుగు వచ్చింది ముఖ్యంగా అమ్మ జీవితంలో...........    

3 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

మీ నాన్న గారు ఆయురారోరాగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవున్ని ప్రార్దిస్తూ!!

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

భగవంతునికి కృతజ్ఞతలు!

Hima bindu చెప్పారు...

@జలతారువెన్నెల
@చిలమకూరు విజయ మోహన్
ధన్యవాధాలండీ