30, ఏప్రిల్ 2021, శుక్రవారం

కరోనా కాకి కాదు గ్రద్ద .

 కరోనా కాకి అని గత టపాలో పేర్కొన్నాను .....కరోనా కాకి  కాదు గ్రద్ద ....ముమ్మాటికీ ఇది మహమ్మారి ఇట్లా వచ్చి అట్లా తన్నుకు పోతుంది .దీనికి వయస్సు నిమిత్తం లేదు ....తెలుగు బ్లాగు మిత్రులు అందర్నీ దుఃఖం లో ముంచి వేసింది ....పాట తో నేను ...వీధి అరుగు ..నాతొ నేను నా గురించి ...మూగవి అయ్యాయి .కరోనా తీసికెళ్ళి పోయింది ...మీరు లేరని తెలిసి నా తోబుట్టువు పోయినంత దుఃఖం లో మునిగిపోయాను ...మిస్ యు .

5 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

ఈ బ్లాగులు ఎవరివో ఏమిటో స్పష్టంగా తెలియడంలేదు కానీ చాలా దుఃఖించవలసిన విషయం. వేరే దగ్గర బ్లాగర్ వేణు అస్తమయం గూర్చి చదివాను. ఈ బ్లాగులు వేణూవే అనుకుంటాను. నాకు ముఖపరిచయంలేకపోయినా బ్లాగుల్లో సందడి చేస్తూ చాలా కలివిడిగా వుండేవాడు. ఈ కరోనా చాలా కుటుంబాల్లో తీరనిబాధలను మిగిల్చి వెళుతుంది. జాగ్రత్తగా వుండమని చెప్పడం తప్పించి మరేమీ చేయలేని నిస్సహాయత.

Hima bindu చెప్పారు...

@ భాస్కర రామిరెడ్డి
this is Hima bindu {chinni}

not venu srikanth

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

బహుశా నా అభిప్రాయం సరిగా చేరలేదనుకుంటాను. నా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు చాలామంది అస్తమయం గురించి వ్రాసిన సందర్భంలోనే వేణూ శ్రీకాంత్ గురించి కూడా చదవడం జరిగింది. మీరు వ్రాసిన టపా కూడా దానికి సంబంధించినదే అనుకొని కామెంట్ చేసాను.అంతే గానీ మర్చిపోలేదు చిన్నీ :)

Hima bindu చెప్పారు...

hmm! i thought you really forgotten chinni;-)