పాడుకుంటా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పాడుకుంటా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, నవంబర్ 2009, ఆదివారం

నాలోనేను

ఎదుటా నీవే ఎదలోన నీవే
ఎటు చూస్తె అటునీవే మరుగైనా కావే ...
ఎదుట నీవే ఎదలోన నీవే .....

మరుపే తెలియని నా హృదయం
తెలిసివలచుట తొలి నేరం
అందుకే ఈ గాయం........
గాయన్నయిన మాననీవు
హృదయన్నయిన వీడిపోవు
కాలం నాకు సాయం రాదూ
మరణం నన్ను చేరనీదు .......
పిచ్చి వాణ్ని కానీదు .....

కలలకుభయపడి పోయాను
నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డానూ ...........
స్వప్నాలైతే క్షణికాలేగా
సత్యాలన్నీ నరకలేగా
స్వప్నం సత్యం ఐతే వింత
సత్యం స్వప్నంయ్యేదుంద .........
ప్రేమకింత బలముందా ....

ఎదుటా నీవే ఎదలోన నీవే
ఎటు చూస్తె అటు నీవే
మరుగైన కావే.....