ఈ వారం నవ్య {ఆంధ్రజ్యోతి} శ్రీ శ్రీ ముఖ చిత్రం తో మార్కెట్ లోకి వచ్చింది ,మహా కవి ప్రత్యెక సంచిక గా పత్రిక మొత్తం కవిగారి తో వున్న అనుభందాలు ,జ్ఞాపకాలు వారి సమకాలీనులు ,శిష్యులు అభిమానులు పంచుకున్నారు . నవ్య వెరైటీగా చాల బాగుంది . పత్రిక చదువుతోంటే శ్రీ శ్రీ ని స్మరిస్తూ చాలామంది బ్లాగ్మిత్రులు రాసుకున్నది గుర్తొచ్చి తెలియచేయాలని రాస్తున్నాను . మరో మార్తాండ అనొద్దు .-:)
(రెండు వాక్యములకు పోస్ట్ రాసానని )
వార్త లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వార్త లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
11, జూన్ 2009, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)