7, మే 2010, శుక్రవారం

సతుల్,సుతుల్ ,హితుల్ పోనీ !

పోనీ ,పోనీ ,
పొతే పోనీ !
సతుల్,సుతుల్ ,హితుల్ పోనీ !
పొతే పోనీ !

రానీ, రానీ
వస్తే రానీ !
కష్టాల్ ,నష్టాల్ ,
కోపాల్ ,తాపాల్ ,శాపాల్ రానీ !
వస్తే రానీ !
తిట్లూ ,రాట్లూ, పాట్లూ,రానీ !
రానీ , రానీ

కానీ,కానీ !
గానం ,ధ్యానం !
హాసం ,లాస్యం !
కానీ ,కానీ !
కళా రవీ!పవీ!కవీ!

(నా చేత శ్రీ శ్రీ ఇదంతా రాయించాడు ..)

5 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

ఏమో ఏకంగా ఇలా ఒక్కసారే ఇంత రాసేసారు.

Hima bindu చెప్పారు...

ఆ తప్పు నాది కాదండి "మనసు జయించడం ఎలా "అని టపా చదివి ఒక కామెంట్ రాసి వస్తుంటే అదే సమయం లో "శ్రీ శ్రీ "ఆవహించేసాడు.దాని పర్యవసానం ఇది .

జయ చెప్పారు...

గమ్మత్తుగా ఉంది కవిత. మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

nuthakkis చెప్పారు...

I remember this, the once I receited in my 3rd standard, and got first prise in peotry receitation.. thaks for giving wonderful memory back !!

Unknown చెప్పారు...

Can u say me d meaninghs of "SATHUL,SUTHUL,HITHUL".... plz...!