14, జూన్ 2011, మంగళవారం

సివిల్స్ ప్రిలిమినరీ పేపర్ బాగుంది

మారిన సివిల్ సర్విస్ ప్రిలిమినరీ పేపర్ చాల బాగుంది .మరీ ముఖ్యంగా మద్యాహ్నం ఇచ్చిన పేపర్ టూఇంకా బాగుంది .దీనివలన పూర్తి స్థాయిలో ఫిల్టర్ అవ్వొచ్చు .ఎప్పుడు కోలాహలంగా వుండేపరీక్ష కేంద్రాలు ఎందుకో బోసిపోయినట్లు అనిపించాయి .మారిన సిలబస్ తెలియని మోడల్ పేపర్ అంటుకోవడానికి చాల మంది సాహసించలేదు.మెయిన్ పేపర్లో కూడా ఇదేవిదమైన మార్పులు వుంటే బాగుండును అంటే అస్సలు ఆప్షన్ పేపర్ అనేదే లేకుండా.

3 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

Oh!! good news...

osmanian చెప్పారు...

Nice blog. Keep it up.

Hima bindu చెప్పారు...

ఒస్మానియన్

ధన్యవాదాలు .మీ బ్లాగ్ ఇప్పుడే చూడటం జరిగింది .మీ బ్లాగ్ చాల ఉపయోగకరమైనది ముఖ్యంగా కాంపిటిటివ్ ఎక్జమ్స్ కి ప్రిపేర్ అయ్యేవాళ్ళకి.