మరో జన్మ !
దేవుడా నా చిన్ని గూడు నిలబెట్టాడు .తను మమ్మల్ని గుర్తు పట్టేవరకు నేను నేనే కాదు .మా ఇద్దరి ప్రపంచం తన తోనే అని అప్పుడు ఇప్పుడు అని స్పష్టం అయ్యింది .ఇప్పడు చుట్టూ ప్రపంచం అందం గా కనబడుతుంది .తనకోసం ఈ వారం రోజులు నిద్రాహారాలు మాని నాతో కష్టం పంచుకున్న నా మిత్రులకు బంధువులకు ఏమిచ్చిన ఋణం తీరదు .దేవుడు మా అందరి మొర ఆలకించి తిరిగి ఆయనకీ మరో జన్మ ప్రసాదించాడు
14, అక్టోబర్ 2011, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
7 కామెంట్లు:
?
Wishing him a very speedy recovery..
ఏమయిందండి. ఆ దేవుడు మీ మొరాలకించినందుకు సంతోషంగా ఉందండి. మీ ప్రపంచం ఎప్పుడూ అందంగానే ఉండాలని కోరుకుంటున్నాను.
ఏమైందండి ? wishing him speedy recovery .
ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నారు .మీ అందరికి ధన్యవాదాలు .
Wish all of you long healthy life
@కొత్తపాళి
థాంక్సండీ !
కామెంట్‌ను పోస్ట్ చేయండి