6, నవంబర్ 2011, ఆదివారం

నన్ను వెదుక్కుంటూ వచ్చావా

అలసట నీ జాడ తెలీదు అనుకున్నానే ;ఇన్నాళ్ళు మచ్చుకయి కాన రాలేదే !ఇంత హడావిడిగా నన్ను వెదుక్కుంటూ వచ్చావెందుకమ్మ!ఇంకొన్నాళ్ళు నన్ను వదిలేయరాదా;ఎంత కాలమో కాదు పదునైదు సంవత్సరాలు చాలు చిటికలో అన్ని చక్కబెట్టుకుని నీతో కూర్చుంటాను !

4 వ్యాఖ్యలు:

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

హ్మ్.. it happens and you must listen to it

రాజేష్ మారం... చెప్పారు...

Good one..

జయ చెప్పారు...

మీరు అలిసి పోవటమేమిటండి. ఇంపాజిబల్. బహుశ: పెళ్ళిపనులు గుర్తొచ్చుంటాయి. మొన్ననేగా చుట్టూ ప్రపంచం అందంగా కనిపిస్తుంది అన్నారు. అంతలోనే ఇలా అంటే ఎలా!!!! Nothing doing. Be active.

చిన్ని చెప్పారు...

@బా .రా .రె
తప్పదా !కొంచెం మొండిదాన్ని తట్టుకునే శక్తి కోసం ఆరాటం (పోరాటం)
@మారం రాజేష్
ధన్యవాదాలు
@జయ
నిజమే ఆపద నుండి తప్పుకున్నప్పుడు ప్రపంచం అందం గానే కనబడింది .నెల నుండి కాలం తో పరిగెట్టలేక ఆయాసం .ముందు ముందు నిర్వర్తించవలసిన భాద్యతలను చూసి భయం !ఒకప్పుడు మొత్తం తన మీద వేసి ప్రశాంతంగా గడిపాను ఇప్పుడు అది సాధ్యపడటం లేదే అని ఆందోళన .థాంక్యూ .