నాలో నేను తరచి తరచి చూసుకున్న ఉహు అప్పటిజాడలేవి మాయలేదు ..నిన్న మొన్న జరిగిన రీతిన కళ్ళముందు గోచరిస్తుంటే తప్పదని తెలిసిన నా మనస్సుని బుజ్జగించడం నా వల్ల కాదని అర్ధం అయ్యింది ఈ చిన్ని మనస్సులో కొండంత దిగులు .
16, మే 2012, బుధవారం
9, మే 2012, బుధవారం
సుడిగాలి పర్యటన
భీమవరం మార్గం లో ఇలా దర్శనం
నరసాపురం పాలకొల్లు రహదారి
ఫోటో తీస్తున్నానని నన్ను కోపంగా చూస్తున్న సూరీడు
నరసాపురంలో సాయంసంధ్య
మొన్న సుడిగాలి పర్యటన చేసాను అంటే కొలువు కి సంభందించిన పని అన్నమాట :-)ఏలూరు నుంచిబయల్దేరి కైకలూరు మీదుగా ఆకివీడు ఉండి భీమవరం శివదేవుని చిక్కాల పాలకొల్లు నరసాపురం ఉల్లంపర్రు మార్టేరు అత్తిలి
తాడేపల్లిగూడెం నుండి ఏలూరు చేరాను . పాలకొల్లు నుండి నరసాపురం వెళ్ళే రహదారి ఆ వాతావరణం నన్నెంతగానో ఆకట్టుకుంది కస్టపడి నా సెల్ ఫోన్ లో ప్రకృతిని ఇలా బంధించాను .

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)