9, మే 2012, బుధవారం

సుడిగాలి పర్యటన

  భీమవరం మార్గం లో ఇలా దర్శనం

 నరసాపురం పాలకొల్లు రహదారి


 ఫోటో తీస్తున్నానని నన్ను కోపంగా చూస్తున్న సూరీడు
 నరసాపురంలో సాయంసంధ్య 
మొన్న సుడిగాలి పర్యటన చేసాను అంటే కొలువు కి సంభందించిన పని అన్నమాట :-)ఏలూరు నుంచిబయల్దేరి కైకలూరు మీదుగా ఆకివీడు ఉండి భీమవరం శివదేవుని చిక్కాల పాలకొల్లు నరసాపురం ఉల్లంపర్రు మార్టేరు అత్తిలి 
తాడేపల్లిగూడెం నుండి ఏలూరు చేరాను . పాలకొల్లు నుండి నరసాపురం వెళ్ళే రహదారి ఆ వాతావరణం నన్నెంతగానో ఆకట్టుకుంది కస్టపడి నా సెల్ ఫోన్ లో ప్రకృతిని ఇలా బంధించాను .

3 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

బావున్నాయి ఫొటొలు, చక్కగా బంధించారు సుడిగాలి జ్ఞాపకాల్ని ;)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మూడు నెలల క్రితం అంతర్వేది వెళ్లాను. పాలకొల్లు నించి అంతర్వేది దాకా ఎంతో బాగుంటుంది పచ్చగా.
ఫోటోలు బాగున్నాయి.

Hima bindu చెప్పారు...

@చిన్ని ఆశ
ధన్యవాదాలండీ .
@బులుసు సుబ్రహ్మణ్యం
అన్నివేళలా అదే పచ్చదనమండీ .ధన్యవాదాలు