16, మే 2012, బుధవారం

చిన్ని మనస్సులో

నాలో నేను తరచి తరచి చూసుకున్న ఉహు అప్పటిజాడలేవి మాయలేదు ..నిన్న మొన్న జరిగిన రీతిన కళ్ళముందు గోచరిస్తుంటే తప్పదని తెలిసిన నా మనస్సుని బుజ్జగించడం నా వల్ల కాదని  అర్ధం అయ్యింది ఈ చిన్ని మనస్సులో  కొండంత దిగులు .

2 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

చిన్ని మనసులో కొండంత దిగులు....సంతోషం దాచుకోలేదేమో...దిగులుని మాత్రం ఇట్టే ఎంతైనా దాచెయ్యగలదు!
బుజ్జగించటం కష్టమే మరి...
త్వరలో ఆ దిగులు మంచుకొండలా కరిగిపోవాలి.

Hima bindu చెప్పారు...

@చిన్ని ఆశ
మీ చల్లని పలుకులు మాకు ఓదార్పు.
కొండంత దిగులు కాల పరీక్షలో కరిగిపోతుందని
అప్పటివరకు తప్పదనీ !