అభిమాన రచయితలూ అభిమాన కథానాయకుల లానే మనకి నచ్చే బ్లాగర్ కూడా సహజంగానే వుంటారు వాళ్ళు ఏది రాసిన సమయం వున్నా లేకపోయినా వెసులుబాటు చేసుకుని చదవవలసిందే,.బ్లాగ్లోకం లోకి అడుగు పెట్టిన కొత్తలో దాదాపు అన్ని బ్లాగులు చదివేదాన్నికొంతమంది రచనలు మరపురాని విధంగా హార్ట్ టచింగ్ గా వుంటాయి అటువంటి కొందరు బ్లాగర్స్ ని క్రమం తప్పక అనుసరించేదాన్ని వారిలో ఇద్దరు ముగ్గురు మిత్రులు కూడా అయ్యారు ...అసలింతకి చెప్పొచ్చేది ఏమంటే మూడు సంవత్సరాల పరిచయం తరువాతభూగోళం కి ఆవల ఉంటున్న నేను అభిమానించే బ్లాగు మిత్రుడిని కలిసాను తనకున్న టైట్ షెడ్యుల్లోవెసులుబాటు చేసుకుని మా ఊరు వచ్చి మా ఇంటికి వచ్చి కొంత సమయం మాతో స్పెండ్ చేసి వెళ్ళారు మాకుబోల్డన్ని గిఫ్ట్స్ ఇచ్చి వెళ్ళారు థాంక్స్ టూ బ్లాగు లోకం బంగారులోకం :-)..ఇంతకి నా అభిమాన బ్లాగర్ ఎవరంటారా !అది సస్పెన్స్:-)
24, నవంబర్ 2012, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 కామెంట్‌లు:
edi anyaayam andi :)
ఓ ఇలాంటి ఉపయోగాలున్నాయా బ్లాగుల వలన...హ.హ..
@చెప్పాలంటే
నిజంగానా అండీ :-)
@the tree
అవునండీ బ్లాగరుల చేత ప్రతిజ్ఞలో ఇవి కూడా ఆడ్ చేయాలి :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి