- కొత్తగా బ్లాగు లోకం లోకి..అంటూ నేను అడుగులు వేసి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు నిండాయి .అప్పట్లో నా బ్లాగు ఓపెన్ చేసి దానికి నామకరణం చేసి మొదటి పోస్ట్ రెండవ పోస్ట్ రొటీన్ కి భిన్నంగా...రాసింది నాకు బ్లాగు ని పరిచయం చేసిన మిత్రుడే కాకపొతే నేను చెబుతుంటే తన ఆలోచనలు రెండు కలిపి అక్షర రూపం ఇచ్చారు .బ్లాగులు తెరచి ఉంచిన జ్ఞాపకాల నిధులు వెనక్కి వెళ్లి చదువుకుంటుంటే భలే గమ్మత్తుగా వున్నాయి.అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వడానికి నాకో వేదిక ఈ" హిమబిందువులు ".
6, ఫిబ్రవరి 2013, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
10 కామెంట్‌లు:
మీ బ్లాగుకి పుట్టినరోజు శుభాకాంక్షలు!
పుట్టినరోజు శుభాకాంక్షలు బ్లాగుకి.
హిమబిందువులకి పుట్టినరోజు శుభాకాంక్షలు
Happy Birthday Himabinduvulu blog..
ఆల్ ది బెస్ట్ .మీ బ్లాగు ప్రయాణం ఇంకా ముందుకు దిగ్విజయంగా సాగాలని కోరుకుంటూ ...
Happy Birth day HIMABINDHULU Blog..
బ్లాగ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు హిమబిందువులు గారు.
'హిమబిందు' ఇంకా ఇంకా ఎన్నో ముచ్చట్లు చెప్తూ ఇంకెన్నో పుట్టినరోజులు చేసుకోవాలి. శుభాభినందనలు చిన్ని గారు. బుజ్జుల్ని అడిగానని చెప్పండేం...
@రసజ్ఞ
@ప్రేరణ
unknown
@మురళి
@నవజీవన్
@హితైషి
@వనజవనమాలి
@జయ
"హిమబిందువులు "బ్లాగ్ కి శుభాకాంక్షలు చెప్పిన మిత్రులందరికీ ధన్యవాదాలు .జయగారు బుజ్జులుకి చెప్పేసాను జయ ఆంటీ నిన్నెప్పుడు అడుగుతారురా అని :)
good show
కామెంట్‌ను పోస్ట్ చేయండి