జీవన ప్రయాణంలో బాల్యం నుంచి వృద్దాప్యం వరకు యెంతో మంది
మలుపు మలుపుకి మిత్రులు తారసపడుతుంటారు (మిత్రులు అనుకోవచ్చో లేదో ?)ఎంతో ఆప్తులుగా దగ్గరకి వస్తారు (మనం భ్రమ పడతాం )అంతలోనే మాయం అవుతారు కొన్నిస్నేహాలు అంతే అనుకుంటాను అవి ఎప్పటికి అర్ధం కావు ఈ స్నేహాల్ని మనస్సుకు తీసుకోకూడదు అంతే అంతే అంతే .....!
మలుపు మలుపుకి మిత్రులు తారసపడుతుంటారు (మిత్రులు అనుకోవచ్చో లేదో ?)ఎంతో ఆప్తులుగా దగ్గరకి వస్తారు (మనం భ్రమ పడతాం )అంతలోనే మాయం అవుతారు కొన్నిస్నేహాలు అంతే అనుకుంటాను అవి ఎప్పటికి అర్ధం కావు ఈ స్నేహాల్ని మనస్సుకు తీసుకోకూడదు అంతే అంతే అంతే .....!
5 కామెంట్‌లు:
మీరే సందర్భం లో వ్రాసారో తెలియదు కాని, వారు మిత్రులే అయి ఉండొచ్చు. భ్రమ కాదు. అవతలి వారిని కాకపోయినా మనల్ని మనం నమ్మాలి :)
ఈ మాయం అవడం కూడా చాలా మామూలుగా జరిగేదే, మనం కూడా అలా చాలా మందికి దూరంగా వెళ్లి ఉంటాము , మనకి తెలియక పోవచ్చు . ఒకవేళ పొరబాటు అయి ఉంటె, మనం అప్పుడు నమ్మాము కాబట్టి ఈజీ గా కొట్టిపారేయ్యలేము కదండీ.
కాబట్టి రిలాక్స్ అవ్వండి.
తెలిసిందిలే, తెలిసిందిలే :) :) :)
ఏం జరిగిందండి:) ఇప్పటిదాకా తెలియకపోటమేటసలు....
హిమబిందు వులు గారు .. అంతే నంటారా? అభిమానాలు మనస్సులో ఉంటాయి చేరువైకానట్టు ఉంటాయేమో.. కురిసి కురియని మేఘం లాగా..
@Mauli
మనకి అప్పుడప్పుడు తిక్క వచ్చినప్పుడు అలా అనేస్తాం అన్నమాట :)నిజ్జంగా కొంతమంది అస్సలు అర్ధంకారండీ .దీని మీద డిస్కషన్ పెడితే ఎక్కడికో వెళ్ళిపోతుంది అందుకే నాలుగు లైనులే టపా రాసాను ,సిరియస్ గా స్పందించినందుకు ధన్యవాదాలు
@ Kastephale
అయ్యబాబోయ్ !మీకెలా తెలిసిపోయిందండీ ..అర్ధం అయింది మీ ఫ్రెండ్ నా ఫ్రెండు ఒక్కరే అని :):)
@జయ
అబ్బే అంత సీరియస్సు కాదులెండి .తారసపడిన వారందర్నీ మిత్రులు అనుకోకూడదు అనే జీవిత సత్యం ఇంత వయస్సు వచ్చాక తెలిసింది :)
@వనజ వనమాలీ
అది నిజమైన మిత్రుల విషయం లో ఎన్నో రోజులు కనబడక పోవచ్చు వినబడక పోవచ్చు కాని ఆ బంధం అలానే వుంటుంది
కాని కొన్ని అర్ధం కానివి వుంటాయి :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి