@ ఎగిసే అలలు థాంక్సండీ ... మీ బ్లాగు చూసాను చాలా బాగుంది . @ మురళి థాంక్యూ థాంక్యు ..మీ పెద్దోళ్ళ దీవెనలే మాకు కావాలి :) @ వేణు శ్రీకాంత్ అయ్యబాబోయ్ సీనియర్స్ ఇలా వచ్చి కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తుంటే రోజు బడికెళ్ళి బ్లాగేస్తామేమో :-) @ఉమా శంకర్ అలాగే బుద్ధిగా చదివేస్కుంటాను కాని అల్లరి చేయొద్దు అంటే నా వల్లకాదు అసలే నావయస్సుఇంకా అయిదేళ్ళే :-)
11 కామెంట్లు:
Congrats hima bindu gaaru:-):-):-)
Many More Happy Returns of The Day 'Himabinduvulu' blog..
Hearty congratulations to the blogger!!
హహహ కాన్సెప్ట్ బాగుందండీ :-) అభినందనలు :-)
Congratulations and wish many more years.
క్లాసులొ అల్లరి చేయకుండా చక్కగా చదూకోవాలి మరి. :)
@ ఎగిసే అలలు
థాంక్సండీ ... మీ బ్లాగు చూసాను చాలా బాగుంది .
@ మురళి
థాంక్యూ థాంక్యు ..మీ పెద్దోళ్ళ దీవెనలే మాకు కావాలి :)
@ వేణు శ్రీకాంత్
అయ్యబాబోయ్ సీనియర్స్ ఇలా వచ్చి కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తుంటే రోజు బడికెళ్ళి బ్లాగేస్తామేమో :-)
@ఉమా శంకర్
అలాగే బుద్ధిగా చదివేస్కుంటాను కాని అల్లరి చేయొద్దు అంటే నా వల్లకాదు అసలే నావయస్సుఇంకా అయిదేళ్ళే :-)
దోగి 'ఆరవ' నవ వసంతోదయాన
రాలి 'హిమబిందువులు'బ్లాగు చేని పైన
కవిత కవితన బంగారు కాంతు లీని
పసిడి పొదిగిన పచ్చల మిసిమి దోచు .
----- సుజన-సృజన
@ వెంకట రాజారావు లక్కాకుల
Thankyou sir thanq very much
nenu.... e blog chadavatam modalapetti kuda.. 5 years ayyindi nenu... congratrats
nemalikannu muraligari dwara parichayam ayyindi me blog 4 years back appati nundi chaduvutunna congrats
మేడమ్.... మమ్మలని మరిచిపోయినట్టున్నారు
Thank you
కామెంట్‌ను పోస్ట్ చేయండి