నెల క్రితము నేను పెట్టిన మిద్దె తోట చూపించాను ...దాదాపు నెల నుంచి ఇంట్లో పెంచిన ఆకు కూరలు కూరగాయలు వాడుతున్నాను ...వీని చూస్తుంటే యెంత సంతోషముగా వుందో ... ఇప్పుడు మొక్కలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాము
నాకు యెంతో ఇష్టము అయినా సింహాచల సంపెంగ ఇప్పటికి తొమ్మిది పూలు పూసింది బంతి చేమంతి వందల్లో పూసి మా ఇంట్లో గుమ్మాలకి ఫ్లవర్ వాజుల్లో ముద్దుగా కూర్చున్నాయి ఎర్ర గులాబీలు చూడటానికి రెండు కళ్ళు చాల్లేదు మూడో నెలలో ముద్దు ముద్దు అడుగులు వేసింది కూరగాయల పళ్ళ పూల తోట .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి