11, ఫిబ్రవరి 2020, మంగళవారం

ఇంటిపంట

కూరగాయలు ఆకు కూరలు కొనడము చాలా తగ్గించేసాను .... కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్న చందాన కొంచెము సమయము దొరికితే మొక్కలతో ఉంటున్నాను .. ఈ రెండురోజులు వాటికి నీళ్లు లేవు పని ఒత్తిడితో అస్సలు కుదరలేదు ఊరు నుండి రాగానే చూస్తే ముఖాలు వాడ్చుకుని దిగులుగా కనబడ్డాయి ... నా గార్డెన్ ని నాతొ పాటు లుక్ వేయండి . 


6 కామెంట్‌లు:

Lalitha చెప్పారు...

మీ ఇంటి పంట - కనుల పండుగ్గా వుంది - కొంచెం వాడి వున్నా 😊

Hima bindu చెప్పారు...

@lalitha

thank you lakitha garu

వేణూశ్రీకాంత్ చెప్పారు...

మనం పండించిన కాయగూరలతో వండుకుంటే ఆ ఆనందమే వేరండీ.. బావుంది మీ ఇంటి పంట..

ఉమాశంకర్ చెప్పారు...

ఈ ఇంటికొచ్చిన ఐదేళ్లల్లో మొదటిసారిగా పోయినేడు కాస్త సంతృప్తికరంగా ఇంట్లోనే కూరగాయలు పండించుకోగలిగాము. గోంగూర,మెంతికూర ,టమాటో , మిరప, బెండకాయ, సొరకాయలు అలానే పక్కింటి చైనా ఆయన ఇఛ్చిన (చైనా) బూడిద గుమ్మడికాయ ఇంకా మరికొన్ని. సొరకాయల విషయంలో మాత్రం బయట కొన్న వాటికీ ఇంట్లోనే పండించిన వాటికీ రుచిలో బోల్డు తేడా.చూడాలి ఈసారి..

క్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగు చెప్పారు...

పెంచిన ప్రేమ
మొక్కల కదలికల్లో కనిపించినదమ్మా!
తల్లినిమించిన ప్రేమ విలపించిన మీ మనస్సులో కనిపించినదమ్మా!

Hima bindu చెప్పారు...

@ venu srikanth
@uma sankar
@Gadhi raju
andariki dhanyavaadamulu.. kontha busy valana blog loki raka respond kalekapoyanu ,