అభినందనలు అభినందనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అభినందనలు అభినందనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, నవంబర్ 2009, మంగళవారం

పుట్టినరోజు జేజేలు

పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి
నీకు ఏటేట ఇలాగే పండుగ జరగాలి
"పుట్టిన రోజు శుభాకాంక్షల తో"
-అమ్మ
(పాపాయి పుట్టిన రోజు మా పెళ్లి రోజు ఒకటే కావడం యాదృచ్చికం..అందుకే అరుదైన రోజు మా ఇంట :) )