17, నవంబర్ 2009, మంగళవారం

పుట్టినరోజు జేజేలు

పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి
నీకు ఏటేట ఇలాగే పండుగ జరగాలి
"పుట్టిన రోజు శుభాకాంక్షల తో"
-అమ్మ
(పాపాయి పుట్టిన రోజు మా పెళ్లి రోజు ఒకటే కావడం యాదృచ్చికం..అందుకే అరుదైన రోజు మా ఇంట :) )

22 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

డబుల్ శుభాకాంక్షలండీ..

జ్యోతి చెప్పారు...

పుట్టినరోజు పాపాయికి ఆశీర్వాదాలు.
పెళ్లిరోజు దంపతులకు శుభాకాంక్షలు.

తృష్ణ చెప్పారు...

Congratulations...and celebrations...మొన్న మీరు రాసినది చదివి పెళ్ళిరోజేమో అనుకున్నాను...మళ్ళీ అరుదైన రోజెందుకా అని తెగ ఆలోచించానండీ..:) :)

sunita చెప్పారు...

మురళీ గారి మాటే నాదీను.

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

నా తరపున కూడ డబల్ శుభాకాంక్షలండీ..
ఎక్కడ అడుగుతామో అని ఈ సారి మీరు వంటల ప్రస్తావన తేకుండా ముందస్తు జాగ్రత్తపడినట్టున్నారు..:))

పరిమళం చెప్పారు...

ఓహో ..ఒకటే పార్టీ ...రెండు పండుగలన్నమాట !
పాపకు ,మీకు శుభాకాంక్షలు !

కొత్త పాళీ చెప్పారు...

సంతోషం. శుభాకాంక్షలు.
@ తృష్ణ .. హమ్మో, మీ వ్యాఖ్యలు రెండంచుల కత్తులు!

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

నేరేడు నయనాల నటరాజ తనయకి జోజో
ఊయలలూగు జగమేలు హిమపుత్రికి జోజో
మురిపాల నగవుల మురిపించు తనయకీ జోజో
పాల బుగ్గల అలిగేటి హిమజకును జోజో

మీపాపకు జన్మదిన శుభాకాంక్షలు. మీకేమో మళ్ళీ శుభాకాంక్షలు.

ఉమాశంకర్ చెప్పారు...

శుభాకాంక్షలండీ..ఇలానే మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ..

జయ చెప్పారు...

చిన్ని గారు, మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

రాణి చెప్పారు...

శుభాకాంక్షలు :)

రవిచంద్ర చెప్పారు...

మీరు చాలా అదృష్టవంతులు సుమండీ! :-)
మీ చక్కటి కుటుంబానికి శుభాకాంక్షలు.

Hima bindu చెప్పారు...

@మిత్రులందరికీ
అభినందనలు అందజేసినబ్లాగ్మిత్రులు ,...మురళి ,జ్యోతి ,తృష్ణ ,సునీత ,శేఖర్ ,పరిమళం, కొత్తపాళీ ,భా.రా.రె,ఉమా ,జయ ,రాణి ,రవిచంద్ర గార్లకి నా ధన్యవాదాలు .

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఆలస్యంగానైనా అందుకోండి అన్నింటికీ కలిపి మా శుభాకాంక్షలు.

భావన చెప్పారు...

అబ్బ సారీ చిన్ని చూడలేదు.. ఆలస్యం గా నావి కూడా డబుల్ ధమాకా సుభాకాంక్షలు.

Hima bindu చెప్పారు...

@vijayamohan
@bavana
thanq:)

మరువం ఉష చెప్పారు...

ఆలస్యంగా వచ్చాను చిన్ని. భలే కోఇన్సిడెన్స్. బిలేటెడ్ శుభాకాంక్షలు. అలాగే ఈ రోజుకి దాదాపు పదిరోజుల నాటి సంగతికీ బిలేటెడ్ విషెస్.
ఇంతకీ మీచేత సర్ప్రైజ్ కేక్ ఎవరు కట్ చేయించారు. మా వూర్లో అదో సాంప్రదాయం. అందరికీ తెలిసిన సీక్రెట్. వర్కింగ్ డే అయితే "అబ్బా దేముడా ఇప్పుడు ఇల్లు సర్దాలి, మళ్ళీ వాళ్ళు వస్తే మెస్సీగా వుంటుంది. అబ్బా కాస్త ఆ వచ్చే రోజేదో వీకెండ్ లో రాకూడదూ.. ఇది అసల్ ఫీలింగ్... ;) "

Hima bindu చెప్పారు...

@ఉష
ధన్యవాదాలు ;) పాప పుట్టినరోజే ముఖ్యం అందరికి దాంతో రెండో దానికి ప్రాముఖ్యత లేదు ..ప్చ్ ..

ప్రణీత స్వాతి చెప్పారు...

కొంచం బిలేటెడ్ గా మీ పాపకి పుట్టిన రోజు శుభాకాంక్షలు..మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలూనండీ..!

Hima bindu చెప్పారు...

@praneeta
thanq:)

శివ చెరువు చెప్పారు...

God bless ur baby and wish you happy married life ;)

Hima bindu చెప్పారు...

@శివచెరువు
ధన్యవాదాలండీ -:):)