7, అక్టోబర్ 2010, గురువారం

కొత్త భాద్యత

కొత్త ఉజ్జోగంలోకి వెళ్లి ఓనమాలు నేర్చిహమ్మయ్య చాల్లే తెలిసిన ఈ అక్షరాలతో బండి నడిపించేద్దాం అనుకుంటూ కులాసాగా బ్లాగులు బుక్కులు చదువుకుంటు గడిపేస్తున్న నాకు ఈ ప్రత్యెక అధికారం నన్ను ఉక్కిరిబిక్కి చేసేస్తుంది :-(.ఒక ప్రక్క అనుకోకుండా వచ్చిన అవకాశం అని ఆనందపడిన ఈ జవాబుదారీతనం నన్ను ఊపిరి పీల్చుకోనియడం లేదు.

ఏది ఏమైనా అన్ని పనులు ప్రక్కనపెట్టి దీనికి న్యాయం చేయాలనే .........

4 కామెంట్‌లు:

పరిమళం చెప్పారు...

congratulations!!

Hima bindu చెప్పారు...

@పరిమళం
"పుత్రోత్సహం తండ్రికి " పద్యం నిరంతరం వెంటాడుతున్దండీ ...అప్పుడు అందుకుంటాను మీ అభినందనలు :-)

భావన చెప్పారు...

మీరు సాధించగలరు చిన్ని. best of luck.

Hima bindu చెప్పారు...

@భావన
థాంక్యూ :-)