25, ఏప్రిల్ 2011, సోమవారం

చిన్నపనులను నిర్లక్ష్యంతో చేసేవారు గొప్ప విజయాలను సాధించలేరు .

5 కామెంట్‌లు:

Praveen Mandangi చెప్పారు...

ఎవరి కోట్ అది?

జయ చెప్పారు...

నిజమే కదండి. ప్రతి విషయంలోనూ శ్రద్ధ చాలా అవసరం.

Unknown చెప్పారు...

కానీ, చిన్న టపాలను పెట్టిన వారు... పెద్ద వాఖ్యలను పెట్టించుకుంటారు.

Unknown చెప్పారు...

కానీ బ్లాగులో చిన్న చిన్నపోస్టులను పెట్టి పెద్ద పెద్ద కామెంట్లను రాయించుకుంటారు.

Hima bindu చెప్పారు...

@ప్రవీణ్ శర్మ

ఎక్కడో చదివాను .నచ్చింది .

@జయ

అవునండీ ఇలాటివి నేర్చుకోవలిసినవి .

@తెలుగుశాల.com

మనకి ఆ ఆలోచన సున్నా .....కామెంట్స్ ప్రాదాన్యతకన్న మనసులోని ఆలోచనని పంచుకునేందుకు "వేదిక "ఈ బ్లాగు