21, సెప్టెంబర్ 2011, బుధవారం

సంస్కృతి

సంస్కృతి అంటే ? ఎంత ఆలోచించిన అర్ధం కావడం లేదు ...మనం అసలే అన్నిట్లోనూ వీక్ :-):)

3 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

మీ ప్రశ్నకు మా సమాధానం


http://www.telugunighantuvu.com/telugupadamu.aspx?x=సంస్కృతి

మురళి చెప్పారు...

సంస్కృతి తెలీదంటే మీరు చాలా గొప్పవాళ్ళు అన్నమాట! కంగ్రాట్స్!!

Hima bindu చెప్పారు...

@భా .రా .రె
ఓహ్! సంస్కారం ,నాగరికతా !నేను ఇంకేమో అనుకున్నాను థాంక్యూ థాంక్యూ.:-)
@మురళీ
ఏదో బాబు మావి వానాకాలం సదువులు ఇలా వెల్లమారిపోతున్నాయి.తెలీని విషయాలు చెప్పడానికి మీలాంటి మేథావులు ఉందనే ఉన్నారుగా :-)