6, సెప్టెంబర్ 2011, మంగళవారం

An invitation.....

to acqire good dharma........

we invite you to participate in our endeavour to work for the upliftment of the poor and disabled. let us work together to serve our less fortune brothers and sisters by improving our hospitals ,hostels,veternary dispensaries and to give support to the disabled in WEST GODAVARI DISTRICT.



lord Buddha says- "we receive only what we give " Hence ,donate liberally and acqire dharma.............


we can't help everyone........but everyone can help someone.......


peace of mind is rooted in affection n compassion.......


don't think small good deeds don't help.....it is drops of water that makes an ocean....
హమ్మయ్య చాలా రాసేసాను.అన్నట్లు ఇవన్ని నా సొంతమాటలు కాదు .మా జిల్లా కలెక్టర్ గారు జిల్లా అభివృద్ధి సంక్షేమంలో భాగంగా ప్రభుత్వంతో పాటు సంక్షేమ పధకంలో పాలుపంచుకోమని ప్రజలకి ముఖ్యంగా జిల్లవాసులకి ఉద్యోగులకు ,పారిశ్రామిక వేత్తలకి పిలుపునిచ్చారు .పశ్చిమ గోదావరికి చెందిన ఎన్నారైలు కూడా తమ వితరణలు ఇస్తే మరింత అభివృద్ధి సాధించవచ్చని నా భావన :)
please contact our tollfree no.1800-425-8848 or 98499 09082.

4 వ్యాఖ్యలు:

భావన చెప్పారు...

చాలా పెద్ద మెసేజ్ పెట్టేరే.. :-) ఇంతకు మీ కలక్టర్ గారు ఏమి చేయటానికి పూనుకున్నారు దేనికి సాయం కావాలో రాయనే లేదు మీరు.

చిన్ని చెప్పారు...

@భావన
నిరుపేద మోముపై వెలుగులు నింపడానికి ...
వికలాంగుల జీవితాలలో చిరునవ్వులు పంచడానికి :-)
సంక్షేమ వసతి గృహములు ,ప్రభుత్వ ఆసుపత్రులు ,ప్రభుత్వ పశు వైద్య శాల యందు మౌలిక సదుపాయాలు సేవలు మెరుగుపరచడానికి.

anagha చెప్పారు...

mi blog mithrulu , invitation chusi paaripotharrmo! inthaki govt funds saripovadam leda? ichhina funds sarigga vaduthunnaraa ? public daggaranunchi vachhe ara kora enduku ! swiss banklo mana vallu dachukunna dabbu teppiste saripotundi,appudu moulika sadupaayalenti edanna cheyyochhu....

చిన్ని చెప్పారు...

@anagha
ఇది చెప్పాలనిపించి చెప్పాను.ఆసక్తి వున్నవారికోసం తప్పనిసరి కాదు.ప్రజల్ని ముఖ్యంగా స్థానికుల్ని భాగస్వామ్యం చేయడం ఉద్దేశం.