10, జులై 2012, మంగళవారం

జీవితం

భాల్యం లో జీవితం ప్రతి క్షణం మధురం... 
కళ్ళనిండా కలలు గుండె నిండా ఆశలు... 
బ్రతుకంత అలాగే వుండి పోకుడదా!
సుఖ దుఃఖల గారడీ ఎందుకవుతుందీ....
ఎండలో వాన కురిసినట్లు !
ఇంద్రధనస్సు వచ్చినా ......అది క్షణికమేకదా!  

8 వ్యాఖ్యలు:

సీత చెప్పారు...

చాలా బాగుంది చిన్ని గారు...

భాస్కర్ కె చెప్పారు...

chakkani kavitha.
keep writing.

వనజ తాతినేని చెప్పారు...

బావుంది. ఇంద్రధనుస్సు రంగుల ఆహ్లాదంలో .. అన్ని భావనలు మరుగునపడతాయి.
అమ్మాయి పై బెంగ తగ్గలేదా అండీ !?

జలతారు వెన్నెల చెప్పారు...

ఏది శాశ్వతం కాదు అని అర్ధం చిన్ని గారు.
ఎప్పుడు ఎదో ఒక మార్పు..
ఈ రోజు ఉన్న మానసిక స్థితి రేపు ఉండదు.
నిన్న గడిచిన బాల్యం మళ్ళి తిరి రాదు.
ఆ కేరింతలు, తుళ్ళింతలు, దిగులు లేని రోజులు అన్ని జ్ఞాపకాలే!

Hima bindu చెప్పారు...

@సీత
థాంక్సండీ

Hima bindu చెప్పారు...

@the tree
థాంక్సండీ
@వనజవనమాలి
తగ్గిందండీ .రోజు ఉదయం రాత్రి ఆన్ లైన్ లో చూసుకుంటున్నాను.థాంక్యూ
@జలతారు వెన్నెల
రావని తెలిసిన అయిన ఆశ .దేవుడువరమిస్తే నా భాల్యం నాకు ఇచ్చేయి తిరిగి మేము అంత ఒక ఇంట్లో అమ్మ నాన్నలతోఉండేట్లు చూడమని అడుగుతాం.

ఫోటాన్ చెప్పారు...

Good one Chinni gaaru!!

Hima bindu చెప్పారు...

@ఫోటాన్
థాంక్యూ