ఏది శాశ్వతం కాదు అని అర్ధం చిన్ని గారు. ఎప్పుడు ఎదో ఒక మార్పు.. ఈ రోజు ఉన్న మానసిక స్థితి రేపు ఉండదు. నిన్న గడిచిన బాల్యం మళ్ళి తిరి రాదు. ఆ కేరింతలు, తుళ్ళింతలు, దిగులు లేని రోజులు అన్ని జ్ఞాపకాలే!
@the tree థాంక్సండీ @వనజవనమాలి తగ్గిందండీ .రోజు ఉదయం రాత్రి ఆన్ లైన్ లో చూసుకుంటున్నాను.థాంక్యూ @జలతారు వెన్నెల రావని తెలిసిన అయిన ఆశ .దేవుడువరమిస్తే నా భాల్యం నాకు ఇచ్చేయి తిరిగి మేము అంత ఒక ఇంట్లో అమ్మ నాన్నలతోఉండేట్లు చూడమని అడుగుతాం.
8 కామెంట్లు:
చాలా బాగుంది చిన్ని గారు...
chakkani kavitha.
keep writing.
బావుంది. ఇంద్రధనుస్సు రంగుల ఆహ్లాదంలో .. అన్ని భావనలు మరుగునపడతాయి.
అమ్మాయి పై బెంగ తగ్గలేదా అండీ !?
ఏది శాశ్వతం కాదు అని అర్ధం చిన్ని గారు.
ఎప్పుడు ఎదో ఒక మార్పు..
ఈ రోజు ఉన్న మానసిక స్థితి రేపు ఉండదు.
నిన్న గడిచిన బాల్యం మళ్ళి తిరి రాదు.
ఆ కేరింతలు, తుళ్ళింతలు, దిగులు లేని రోజులు అన్ని జ్ఞాపకాలే!
@సీత
థాంక్సండీ
@the tree
థాంక్సండీ
@వనజవనమాలి
తగ్గిందండీ .రోజు ఉదయం రాత్రి ఆన్ లైన్ లో చూసుకుంటున్నాను.థాంక్యూ
@జలతారు వెన్నెల
రావని తెలిసిన అయిన ఆశ .దేవుడువరమిస్తే నా భాల్యం నాకు ఇచ్చేయి తిరిగి మేము అంత ఒక ఇంట్లో అమ్మ నాన్నలతోఉండేట్లు చూడమని అడుగుతాం.
Good one Chinni gaaru!!
@ఫోటాన్
థాంక్యూ
కామెంట్‌ను పోస్ట్ చేయండి