25, అక్టోబర్ 2013, శుక్రవారం

బెజవాడ భోరుమంది

  • బెజవాడ భోరుమంది!
    నాలుగు రోజులనుండి గుండె పగిలేలా పోగిలిపోగిలి ఏడుస్తుంది యెందుకంటారు?
    బహుశా 
    తన రాష్ట్రం  రెండు ముక్కలు అవ్వుతున్నదనేమో !ఇంకా నాలుగురోజుల్లో చేసుకునే రాష్ట్రావతరణ దినోత్సవం కడదనేమో !

3 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

బెజవాడ రెండు ముక్కలు కాబోతుందా, విడ్డూరంగా ఉందండీ

Hima bindu చెప్పారు...

@jaiGottimukkala
Thanx for your visit and coment

Unknown చెప్పారు...

నిజమే నండి ఆంధ్ర మాత తన కళ్ళ ముందే తన బిడ్డలు కొట్టుకుని, మాటల యుద్ధం చేస్తుంటే సహించలేక రోదిస్తోంది...నిధి(www.sayamkalamkaburlu.com)