24, సెప్టెంబర్ 2017, ఆదివారం

బ్లాగింటికి

చాల రోజుల తరువాత బ్లాగు లోకం లోకి మరల రావడం జరిగింది .. సొంత ఊరు వచ్చినట్లుంది ;-). బ్లాగులను ముఖ పుస్తకం వాట్సాఅప్ డామినేట్ చేశాయని చెప్పడంలో అతిశయోక్తి కాదు .మనస్సు బాగుండపోతే మనల్ని మనం సంబాళించుకోవడానికి బ్లాగులు నాకు చాలా బాగా ఉపయోగ పడుతున్నాయి ...కోల్పోయిన ఉత్సాహాన్ని తిరిగి తెచ్చుకోవాలన్నా మనం (నేను) రాసుకున్న పిచ్చి రాతలు భావోద్వేగాలు అప్పటికి ఇప్పటికి మారిన మానసిక స్థితి ... ఒక రివ్యూ .....
ఈ పబ్లిక్ డైరీ ని మరల యాక్టీవ్  చేయాలని ధృడంగా సంకల్పం చేసుకుంటున్నాను ... 

2 కామెంట్‌లు:

వేణూశ్రీకాంత్ చెప్పారు...

>>సొంత ఊరు వచ్చినట్టుంది<< కరెక్టండీ బ్లాగ్ గురించి ఒక్క ముక్కలో భలే చెప్పారు. వెల్కంబాక్..

Hima bindu చెప్పారు...

థాంక్యూ శ్రీకాంత్ గారు