మంచిమాటలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మంచిమాటలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, సెప్టెంబర్ 2009, శనివారం

అహం

మీరు నిరంతరం ఇతరులను తక్కువ చేయడం ద్వారా
మిమ్మల్ని మీరు అధికులుగా అనుకుంటూ ఉంటారు .
ఇదే అహంకారానికి మూల కారణం .
ఆత్మా గౌరవంలో పోలిక ఉండదు
ఆత్మా గౌరవంతో నీవు ఇతరుల గురించి ప్రస్తావించవు
అది కేవలం నాకు నేను గౌరవనీయున్ని ,నన్ను నేను
ప్రేమిస్తాను ,నేను ఇలా వున్నందుకే గర్వంగా ఉంటాను .
ఈ అందమైన సృష్టిలో వుండటమే నాకు గర్వకారణం,
అని చెప్తావు ...నీవు పోల్చడం ఎప్పుడైతే మొదలు పెడతావో ,
అపుడే అది అసహ్యకరమైన ఆటగా మొదలవుతుంది .

పైన రాసిన వాక్యాలు చాల ఇష్టమైనవి ...ప్రాక్టీసు చేయడానికి ప్రయత్నిస్తున్న .....(..ఓషో రచనలనుంచి తీసుకున్నవి ).