CONGRATULATIONS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
CONGRATULATIONS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, జూన్ 2010, మంగళవారం

WEDDING BELLS

మా అమ్మ 'బుల్లి ఫ్రెండ్ 'పెళ్లి
వెళ్తున్నాము మేము పడి పడి
అరటిపువ్వు ,పనసపొట్టు తినాలని మరీమరీ .
యేబట్టలు కట్టాల అని ఆలోచించి చించి
షాపింగులు చేస్తున్నాము విరగబడి
ప్రతి యేడు ఇలా పిలవాలి మళ్ళిమళ్ళి...
అడ్వాన్సు విషెస్ టు అవర్ బిలవేడ్ ఫ్రెండ్
By
chinni daughter